Mandela Remake: త‌మిళ చిత్రం మండేలా రీమేక్‌లో న‌టించేది బండ్ల గ‌ణేశ్ కాదంటా.. తాజాగా వినిపిస్తోన్న కొత్త పేరు..

Tamil Remake: త‌మిళంలో ప్ర‌ముఖ క‌మెడియ‌న్ యోగిబాబు హీరోగా న‌టించిన చిత్రం మండేలా. ఈ సినిమా సినీ ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంది. ఇటీవ‌ల ఓటీటీ వేదిక‌గా విడుద‌లైన ఈ సినిమా...

Mandela Remake: త‌మిళ చిత్రం మండేలా రీమేక్‌లో న‌టించేది బండ్ల గ‌ణేశ్ కాదంటా.. తాజాగా వినిపిస్తోన్న కొత్త పేరు..
Mandela
Follow us
Narender Vaitla

|

Updated on: May 07, 2021 | 6:13 AM

Sunil In Tamil Remake: త‌మిళంలో ప్ర‌ముఖ క‌మెడియ‌న్ యోగిబాబు హీరోగా న‌టించిన చిత్రం మండేలా. ఈ సినిమా సినీ ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంది. ఇటీవ‌ల ఓటీటీ వేదిక‌గా విడుద‌లైన ఈ సినిమా త‌మిళ సినీ ల‌వ‌ర్స్‌ను అట్రాక్ట్ చేసింది. విభిన్న కాన్సెప్ట్‌తో తెర‌కెక్కిన ఈ సినిమాపై ఇప్పుడు తెలుగు మేక‌ర్స్ చూపు ప‌డింది. ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయ‌నున్నట్లు ఇప్ప‌టికే వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఈ సినిమా చూసిన ఓ డైరెక్ట‌ర్ బండ్ల గ‌ణేశ్ ఇందులో న‌టిస్తే బాగుంట‌ద‌ని భావించి.. అత‌నికి చెప్పాడ‌ని, దానికి గ‌ణేశ్ కూడా ఓకే చెప్పాడ‌ని చ‌ర్చ జ‌రిగింది. అంతేకాకుండా ఈ సినిమాను బండ్లా గ‌ణేశ్ స్వ‌యంగా నిర్మించ‌నున్న‌ట్లు కూడా వార్త‌లు వ‌చ్చాయి.

Sunil

Sunil

అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న మాత్రం రాలేదు. అయితే తాజాగా ఈ సినిమా రీమేక్‌పై మ‌రోసారి వార్త‌లు వ‌స్తున్నాయి. తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమాలో రీమేక్‌లో సునీల్ న‌టించ‌నున్నాడ‌నేది స‌ద‌రు వార్త సారాంశం. ఇక ఈ సినిమాకు అనిల్ సుంక‌ర నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడ‌ని కూడా టాక్ న‌డుస్తోంది. మ‌రి ఈ వార్త‌లో అయినా నిజం ఉందా.? లేదో తెలియాలంటే అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే వ‌ర‌కు వేచి చూడాలి. ఇక ఒక‌ప్పుడు స్టార్ క‌మెడియ‌న్‌గా పేరు సంపాదించుకున్న సునీల్ హీరోగా మారిన తర్వాత మాత్రం ఆశించిన స్థాయిలో విజ‌యాల‌ను అందుకోలేక‌పోయాడు. దీంతో హీరో పాత్ర‌ల‌కు గుడ్‌బై చెప్పిన సునీల్ మ‌ళ్లీ క్యారక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా సినిమాలు చేస్తున్న విష‌యం తెలిసిందే.

Also Read: Vijay Devarakonda: మే 9న రౌడీ హీరో బ‌ర్త్ డే.. డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి ‘లైగ‌ర్’ నుంచి సర్ ప్రైజ్!

Salman Khan’s Radhe: సల్మాన్ ఖాన్ రాధే మూవీ డ్యూరేషన్ మరీ అంత తక్కువా.. వర్కౌట్ అవుతుందా..?

మాటలు వినలేం.. ఫోన్ కూడా రాదు.. నా జీవితంలో అతి పెద్ద దుర్దినం ఇదే.. ఎమోషనల్ పోస్ట్ చేసిన సురేఖా వాణి కూతురు

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!