Ravi Teja: మరో యంగ్ డైరెక్టర్‌కు మాస్ మహారాజా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడా.?

త్రినాద్ రావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన ధమాకా సినిమా మంచి హిట్ గా నిలిచింది. ఈ సినిమా వందకోట్ల మార్క్ ను టచ్ చేసింది.

Ravi Teja: మరో యంగ్ డైరెక్టర్‌కు మాస్ మహారాజా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడా.?
Ravi Teja
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 25, 2023 | 7:23 AM

మాస్ మహారాజా రవితేజ రీసెంట్ గా వరుస సూపర్ హిట్స్ తో ఫుల్ జోష్ లో ఉన్నారు. రవితేజ నటించిన ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. త్రినాద్ రావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన ధమాకా సినిమా మంచి హిట్ గా నిలిచింది. ఈ సినిమా వందకోట్ల మార్క్ ను టచ్ చేసింది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజకు జోడీగా శ్రీలీల నటించింది. ఇక అలాగే మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో రవితేజ కీలక పాత్రలో కనిపించాడు. ఈ సినిమా కోసం భారీ విజయాన్ని అందుకుంది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ 200కోట్లకు వసూల్ చేసింది. ఇప్పటికి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది ఈ మూవీ. ఇక ఈ సినిమా తర్వాత వరుస సినిమాలను లైనప్ చేశాడు రవితేజ.

రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాల్లో రావణాసుర సినిమా ఒకటి, అలాగే టైగర్ నాగేశ్వరావు అనే సినిమా ఒకటి. ప్రస్తుతం ఈ రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు రవితేజ మరో డైరెక్టర్ కు ఓకే చెప్పారని తెలుస్తోంది. ఓ యంగ్ డైరెక్టర్ తో సినిమా ప్లాన్ చేస్తున్నారట మాస్ రాజా.

ఆ దర్శకుడు ఎవరో కాదు ప్రశాంత్ వర్మ. ‘అ!’ అనే సినిమాతో ప్రశాంత్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఆ సినిమా తర్వాత ‘జాంబీరెడ్డి’ అనే సినిమా తీశాడు. ఇప్పుడు హనుమాన్ అనే సినిమా చేస్తున్నాడు. దీని తరువాత బాలయ్యతో ఓ సినిమా చేయబోతున్నారు ప్రశాంత్ వర్మ. అయితే ఇటీవల రవితేజకు ఒక కథ చెప్పి మెప్పించినట్లు సమాచారం. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.

Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు