AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun: ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి అల్లు అర్జున్ బయటపడే దారుందా..

ఊరుకున్న ఉత్తమం లేదు..అనిఊరికే అనలేదు పెద్దలు. ఎరక్కపోయి ఇరుక్కున్నాడా...అన్నట్టుగా ఉంది అల్లు అర్జున్ కేసు పరిస్థితి. సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనకు అల్లు అర్జున్ కూడా పరోక్షంగా కారకుడని నిన్నటిదాకా భావించారు.. కానీ రిమాండ్ రిపోర్ట్‌ ప్రకారం రేవతి మరణానికి అల్లు అర్జున్‌ ప్రత్యక్ష కారకుడని తేల్చారు పోలీసులు. సో.. ఉచ్చు గట్టిగానే బిగుసుకుంటోంది.

Allu Arjun: ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి అల్లు అర్జున్ బయటపడే దారుందా..
Allu Arjun Case
Shaik Madar Saheb
|

Updated on: Dec 24, 2024 | 8:56 PM

Share

పుష్ప సూపర్‌హిట్‌. పుష్ప టూ సూపర్‌డూపర్‌ హిట్‌. పుష్ప త్రీ కూడా ఉంటుందని ఆ సిన్మా టీం హింట్‌ ఇచ్చిందిగానీ.. రీల్‌ లైఫ్‌ని మించిన స్టోరీ రియల్‌ లైఫ్‌లో గిర్రున తిరిగిపోతోంది. పుష్ప2 బాక్సాఫీస్‌ రికార్డుల్ని బద్దలుకొడితే.. ఈ పుష్ప త్రీ ఎపిసోడ్‌ కంట్రీవైడ్‌ కుదిపేస్తుండటం.. ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.. ఊరుకున్న ఉత్తమం లేదు.. అనిఊరికే అనలేదు పెద్దలు. ఎరక్కపోయి ఇరుక్కున్నాడా…అన్నట్టుగా ఉంది అల్లు అర్జున్ కేసు పరిస్థితి. సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనకు అల్లు అర్జున్ కూడా పరోక్షంగా కారకుడని నిన్నటిదాకా భావించారు.. కానీ రిమాండ్ రిపోర్ట్‌ ప్రకారం రేవతి మరణానికి అల్లు అర్జున్‌ ప్రత్యక్ష కారకుడని తేల్చారు పోలీసులు. సో.. ఉచ్చు గట్టిగానే బిగుసుకుంటోంది. పైగా మధ్యంతరబెయిల్‌ను కూడా రద్దు చేయాలని సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో పోలీస్ డిపార్ట్‌మెంట్‌ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటితో ఈ ఎపిసోడ్‌కు ఫుల్‌స్టాప్‌ పడేలా కనిపించడంలేదు. మరోవైపు ప్రభుత్వానికి ఇండస్ట్రీకి మధ్య వారధిగా ఉంటానంటూ దిల్‌రాజు తెరపైకి వచ్చారు. త్వరలో సినీ ఇండస్ట్రీ సీఎం ను కలిసే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి అల్లు అర్జున్ సమస్య ఇండస్ట్రీ సమస్యగా మారిన దశలో..మున్ముందు ఎలాంటి టర్న్‌లు తీసుకోబోతున్నాయి..? ఈకేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..? అంటే ఎన్నో ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.. ఎక్కేమెట్టు.. దిగేమెట్టు.. అన్నట్టుగా ఉంది పుష్ప ది సంధ్య ధియేటర్ ఎపిసోడ్. రీల్‌ సూపర్‌హిట్టే.. కానీ రియలే బంపర్ ప్లాపన్న చందాన నడుస్తోంది...

Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై