AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas Adipurush: ఆదిపురుష్‌కు ప్ర‌భాస్ అంత తీసుకుంటున్నాడా.? బాలీవుడ్ హీరోల‌కు సైతం దిమ్మ‌దిరిగి పోవాల్సిందే..

Prabhas Adipurush: బాహుబ‌లి అనే ఒక్క సినిమాతో యావ‌త్ ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీ దృష్టిని త‌న‌వైపు తిప్పుకున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్ర‌భాస్‌. అంత‌కు ముందు కేవ‌లం టాలీవుడ్‌కే ప‌రిమిత‌మైన ప్ర‌భాస్...

Prabhas Adipurush: ఆదిపురుష్‌కు ప్ర‌భాస్ అంత తీసుకుంటున్నాడా.? బాలీవుడ్ హీరోల‌కు సైతం దిమ్మ‌దిరిగి పోవాల్సిందే..
Prabhas Adipurush
Narender Vaitla
|

Updated on: Jun 05, 2021 | 2:02 PM

Share

Prabhas Adipurush: బాహుబ‌లి అనే ఒక్క సినిమాతో యావ‌త్ ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీ దృష్టిని త‌న‌వైపు తిప్పుకున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్ర‌భాస్‌. అంత‌కు ముందు కేవ‌లం టాలీవుడ్‌కే ప‌రిమిత‌మైన ప్ర‌భాస్ క్రేజ్ ఈ సినిమాతో ఒక్క‌సారిగా ఖండాంత‌రాలు దాటింది. ప్ర‌భాస్‌కు ఒక్క‌సారిగా పెరిగిన క్రేజ్‌ను ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు చ‌క్క‌గా ఉప‌యోగించుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే బాలీవుడ్ ద‌ర్శ‌కులు సైతం ప్ర‌భాస్‌తో సినిమాలు చేయడానికి క్యూ కడుతున్నారు. ఈ క్ర‌మంలోనే ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో ఆదిపురుష్ చిత్రంలో న‌టిస్తున్నాడు ప్ర‌భాస్‌. అత్యంత భారీ బ‌డ్జెట్‌తో ప్రతిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాకు సంబంధించిన ఏ చిన్న వార్త అయినా ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది. తాజాగా ప్ర‌భాస్ ఆదిపురుష్‌కు తీసుకుంటున్న రెమ్యున‌రేష‌న్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైర‌ల్ అవుతోంది. ఈ సినిమా కోసం టీ సిరీస్ ప్ర‌భాస్‌కు ఏకంగా రూ. 50 కోట్లు రెమ్యున‌రేష‌న్ ఇవ్వ‌నుంద‌నేది స‌ద‌రు వార్త సారాంశం. దాదాపు దేశంలోని అన్ని భాష‌ల్లో విడుద‌ల‌వుతుండ‌డం, ప్ర‌భాస్‌కు దేశ వ్యాప్తంగా క్రేజ్ ఉండ‌డంతో ప్ర‌భాస్‌కు ఈ స్థాయిలో రెమ్యున‌రేష‌న్ ఇచ్చేందుకు నిర్మాత‌లు సిద్ధ‌మ‌య్యార‌ని స‌మాచారం. మ‌రి ఈ వార్త‌ల్లో ఎంత వ‌ర‌కు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే వ‌ర‌కు వేచి చూడాల్సిందే. ఇక ఈసినిమాలో ప్ర‌భాస్ రాముడి పాత్ర‌లో న‌టిస్తుండ‌గా కృతి స‌నన్ సీత‌గా న‌టిస్తోన్న విష‌యం తెలిసిందే. ఇక బాలీవుడ్ అగ్ర‌హీరో సైఫ్ అలీఖాన్ రావ‌ణుడి పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు.

Also Read: World Environment Day 2021: పర్యావరణ పరిరక్షణ అంశంపై బాలీవుడ్ చిన్నచూపు.. 32 ఏళ్లలో ఈ అంశంపై ఒక్కటే సినిమా!

Varsha Bollamma: నా వ‌య‌సు ఎంతో మా అమ్మ‌కంటే గూగుల్‌కే ఎక్కువ తెలిసుండాలి.. వ‌ర్ష బొల్ల‌మ్మ ఫ‌న్నీ ఆన్స‌ర్‌..

స్టార్ హీరోల సరసన కాకపోయినా మీడియం రేంజ్ హీరోల సినిమాల అవకాశాలు అందుకుంటున్న ముద్దుగుమ్మ..

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్