AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shyam Singha Roy: దుష్టశక్తి – దైవశక్తి మధ్య జరిగే పోరాటమే నాని శ్యామ్ సింగరాయ్.?

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన టక్ జగదీశ్ సినిమా షూటింగ్‌ను..

Shyam Singha Roy: దుష్టశక్తి - దైవశక్తి మధ్య జరిగే పోరాటమే నాని శ్యామ్ సింగరాయ్.?
Nani
Rajeev Rayala
| Edited By: |

Updated on: Aug 26, 2021 | 9:44 AM

Share

Shyam Singha Roy: నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన టక్ జగదీశ్ సినిమా షూటింగ్‌ను కంప్లీట్ చేసి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ సినిమా ఓటీటీ వేదికగా సెప్టెంబర్ 10న విడుదల కాబోతుందని తెలుస్తుంది. అయితే ఇప్పుడు థియేటర్స్ ఓనర్స్‌కు నిర్మాతలను మధ్య ఏర్పడిన వివాదం కారణంగా ఈ సినిమా రిలీజీ పై స్పష్టత రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఈ సినిమాతోపాటు టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సాంకృత్యన్‌ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు నాని. ఈ సినిమా శ్యామ్ సింగరాయ్ అనే ఇంట్రస్టింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు సినిమా పైన ఆసక్తిని క్రియేట్ చేశాయి. ఇక ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. సాయిపల్లవి, మడోనా సెబాస్టియన్, ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి ఈ సినిమాలో నటిస్తోన్నారు. ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మిస్తుంది. రాహుల్‌ రవీంద్రన్‌, మురళీ శర్మ కీలకపాత్రలో కనిపించనున్నారు.

ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. కరోనా కారణంగా ఈ సినిమా ఎక్కువ భాగం సెట్‌‌‌‌లోనే జరిగింది. ఈ సినిమా కోసం కలకత్తా వీధులు, అలాగే కాళీ మాత టెంపుల్ సెట్స్‌‌‌‌ను వేశారు. సినిమా షూటింగు పార్టును పూర్తిచేసుకుందనే విషయాన్ని మేకర్స్ ఇటీవలే అధికారికంగా తెలియజేశారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో దుష్టశక్తి – దైవశక్తి మధ్య  జరిగే పోరాటం ప్రధానమైన అంశంగా కనిపిస్తుందని అంటున్నారు. సాయిపల్లవి పాత్రకి కొన్ని దైవశక్తులు ఉంటాయనే టాక్ కూడా వినిపిస్తోంది. ఈ అంశానికి సంబంధించిన గ్రాఫిక్స్ కూడా ఒక రేంజ్‌లో ఉండనున్నాయని టాక్. మరి ఈ వార్తల్లో నిజమెంత అన్నది తెలియాల్సి ఉంది. ఈ సినిమాను సంక్రాంతి బరిలో దింపే అవకాశాలు కనిస్తున్నాయి.

మరిన్ని ఇక్కడ చదవండి :

Aishwarya Rai: అచ్చం శివగామిలాగే ఐశ్వర్యా రాయ్.. నెట్టింట్లో హల్‏చల్ చేస్తోన్న ఐష్ న్యూలుక్.. చూస్తే ఫిదా కావాల్సిందే..

వయ్యారంగా ఫోటోకు ఫోజులిచ్చిన ఈ స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టండి.. మీ కోసం చిన్న క్లూ.. ఇప్పటికీ కుర్రాళ్ల కళల రాకుమారి..

Ram Gopal Varma: కాలేజీ రోజుల్లోనే రామ్ గోపాల్ వర్మ ప్రేమాయణం.. తన ఫస్ట్ లవర్ ఫోటో షేర్ చేసిన ఆర్జీవి..

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?