AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Salaar: ‘సలార్’ క్లైమాక్స్ పై క్రేజీ అప్డేట్.. ప్రభాస్ ఫ్యాన్స్ ఊహించని గిఫ్ట్ రెడీ చేస్తోన్న నీల్..

ఇక ఈ సినిమా గురించి రోజుకో అప్డేట్ ఫిల్మ్ సర్కిల్లో వినిపిస్తుడండంతో రోజు రోజుకీ అంచనాలు మరింత పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఈ మూవీ క్లైమాక్స్ లో ఓ ప్రత్యేకత ఉంటుందనే న్యూస్ ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్లో వైరలవుతుంది. ఈ చిత్రంలో క్లైమాక్స్ మరింత స్పెషల్ అని.. కేజీఎఫ్ లో చూసిన యాక్షన్ సన్నివేశాలకు రెట్టింపు సర్ ప్రైజ్ చేసే విధంగా ఉంటాయని అని టాక్ వినిపిస్తోంది.

Salaar: 'సలార్' క్లైమాక్స్ పై క్రేజీ అప్డేట్.. ప్రభాస్ ఫ్యాన్స్ ఊహించని గిఫ్ట్ రెడీ చేస్తోన్న నీల్..
Salaar
Rajitha Chanti
|

Updated on: May 23, 2023 | 4:32 PM

Share

సినీప్రియులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమాల్లో సలార్ ఒకటి. ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, సెన్సెషన్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న ఈ మూవీ కోసం దేశమంతా వెయిట్ చేస్తోంది. ఈ చిత్రంలో డార్లింగ్ మాస్ లుక్‏లో కనిపించబోతుండడంతో.. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్‏తో హైప్ ఎక్కువగానే క్రియేట్ అయ్యింది. ఇక ఈ సినిమా గురించి రోజుకో అప్డేట్ ఫిల్మ్ సర్కిల్లో వినిపిస్తుడండంతో రోజు రోజుకీ అంచనాలు మరింత పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఈ మూవీ క్లైమాక్స్ లో ఓ ప్రత్యేకత ఉంటుందనే న్యూస్ ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్లో వైరలవుతుంది. ఈ చిత్రంలో క్లైమాక్స్ మరింత స్పెషల్ అని.. కేజీఎఫ్ లో చూసిన యాక్షన్ సన్నివేశాలకు రెట్టింపు సర్ ప్రైజ్ చేసే విధంగా ఉంటాయని అని టాక్ వినిపిస్తోంది.

ఇక ఇదే క్లైమాక్స్ లో ప్రభాస్ రెండవ పాత్ర గురించి ఆసక్తికర విషయాన్ని రివీల్ చేయనున్నారని.. మొత్తానికి సలార్ సినిమా క్లైమాక్స్ లో వచ్చే యాక్షన్ సన్నివేశాలు హైలెట్ అని అంటున్నారు. మొత్తానికి కేజీఎఫ్ సినిమాతో సెన్సెషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. ఇప్పుడు సలార్ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద మరోసారి ప్రభంజనం సృష్టించబోతున్నాడని తెలుస్తోంది. ఇందులో శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తుండగా.. మలయాళీ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలకపాత్రలో కనిపించబోతున్నారు.

ఈ సినిమానే కాకుండా.. ప్రభాస్ నటించిన ఆదిపురుష్ మూవీపై ఇప్పటికే భారీగా హైప్ క్రియేట్ అయ్యింది. రామాయణ ఇతిహాసం ఆధారంగా రూపొందించిన ఈ సినిమాలో తొలిసారిగ ప్రభాస్ రాముడిగా కనిపించనున్నారు. అలాగే సీతగా కృతి సనన్, రావణుడిగా సైఫ్ కనిపించనున్నారు. ఈ మూవీ జూన్ 16న పాన్ ఇండియా లెవల్లో విడుదల కానుంది.

Follow Us
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!