
ఒకే ఏడాది బ్యాక్ టు బ్యాక్ మూడు హిట్లు కొట్టి హ్యాట్రిక్ హీరో అనిపించుకునే అవకాశం చాలా రేర్‌గా తలుపుతడుతుంది. అలాంటి గోల్డెన్ ఆపర్‌చ్యూనిటీని ఆల్రెడీ వదులుకున్నారు రవితేజ. కెరీర్ బిగినింగ్‌లో టేస్ట్ చేసిన సక్సెస్‌ని ఎండింగ్‌లో అయినా మళ్లీ చూస్తారా.? మధ్యలో మిస్ అయిన హిట్‌ని మళ్లీ క్యాచ్ చేస్తారా.? స్టువర్ట్ పురం దొంగ టైగర్ నాగేశ్వరరావు గురించి ప్రచారంలో ఉన్న రూమర్స్ ఆధారంగా రాసుకున్న కథతో తెరకెక్కిన సినిమా టైగర్ నాగేశ్వరరావు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి