AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kriti Sanon: హాట్ హాట్ ఫోటోలతో కేకపుట్టిస్తోన్న కృతి సనన్.. సోషల్ మీడియా షేక్

కృతి సనన్.. ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన వన్ నేనొక్కడినే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది ఈ ముద్దుగుమ్మ.

Kriti Sanon: హాట్ హాట్ ఫోటోలతో కేకపుట్టిస్తోన్న కృతి సనన్.. సోషల్ మీడియా షేక్
Kriti Sanon
Rajeev Rayala
|

Updated on: Jul 17, 2022 | 9:27 PM

Share

కృతి సనన్( Kriti Sanon).. ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన వన్ నేనొక్కడినే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది ఈ ముద్దుగుమ్మ. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. దాంతో ఈ అమ్మడు తెలుగులో కంటిన్యూ అవుతుందని అనుకున్నారు కానీ ఊహించని విధంగా ఈ అమ్మడు బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ బిజీ అయిపోయింది. మహేష్ సినిమా తర్వాత అక్కినేని నాగచైతన్య హీరోగా వచ్చిన దోచెయ్ సినిమాలో నటించింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దాంతో ఈ బ్యూటీ బాలీవుడ్ కు పరిమితం అయిపోయింది. ఇక ఇప్పుడు పాన్ ఇండియా మూవీతో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న ఆదిపురుష్ సినిమాలో నటిస్తోంది కృతి.

ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రామాయణ నేపథ్యంలో రానుంది. ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా సీత పాత్రలో నటిస్తుంది కృతిసనన్. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్ రావణ్ పాత్రలో కనిపించనున్నాడు. ఇక ఈ సినిమాతో కృతి ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్ పడటం ఖాయం అంటున్నారు విశ్లేషకులు. ఇక కృతిసనన్ సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉంటోంది. సినిమా విషయాలతో పాటు వ్యక్తిగత విశేషాలను కూడా అభిమానులతో సోషల్ మీడియా వేదికగా పంచుకుంటోంది ఈ చిన్నది. తాజాగా కృతి సనన్ పోస్ట్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. బ్లాక్ కలర్ డ్రస్ లో కృతి ఇచ్చిన ఫోజులు కుర్రకారు మతిపోగొడుతున్నాయి. ఈ ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి..

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Kriti (@kritisanon)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Follow Us
పిల్లలు బాత్రూంలో ఎక్కువసేపు ఉంటున్నారా? తిట్టొద్దు.. ఏం చేయాలంటే
పిల్లలు బాత్రూంలో ఎక్కువసేపు ఉంటున్నారా? తిట్టొద్దు.. ఏం చేయాలంటే
‘రామాయణ’ కోసం మేకర్స్ కొత్త ప్రమోషనల్ ప్లాన్..
‘రామాయణ’ కోసం మేకర్స్ కొత్త ప్రమోషనల్ ప్లాన్..
ఆ ఇద్దరే డేంజర్.. 2వ వన్డేలో మా టార్గెట్ వాళ్లే..: హ్యారీ బ్రూక్
ఆ ఇద్దరే డేంజర్.. 2వ వన్డేలో మా టార్గెట్ వాళ్లే..: హ్యారీ బ్రూక్
పవర్ ప్లాంట్‌లో జాబ్ వదిలేసి జబర్దస్త్‌లోకి..ఇప్పుడు బిగ్‌బాస్‌కు
పవర్ ప్లాంట్‌లో జాబ్ వదిలేసి జబర్దస్త్‌లోకి..ఇప్పుడు బిగ్‌బాస్‌కు
ఉల్లిపాయలు కోసేటప్పుడు ఏడవకుండా ఉండాలంటే ఇలా చేయండి..!
ఉల్లిపాయలు కోసేటప్పుడు ఏడవకుండా ఉండాలంటే ఇలా చేయండి..!
వన్‌ప్లస్‌ ప్రియులకు షాక్..! త్వరలో భారత్‌‌లో దుకాణం బంద్..?
వన్‌ప్లస్‌ ప్రియులకు షాక్..! త్వరలో భారత్‌‌లో దుకాణం బంద్..?
కీళ్ళనొప్పులు తగ్గించి, వయసు కనబడకుండా చేసే మటన్ బోన్ చారు..
కీళ్ళనొప్పులు తగ్గించి, వయసు కనబడకుండా చేసే మటన్ బోన్ చారు..
ప్రభాస్ నుంచి తీసుకోవడానికి ఏమీ లేదు..
ప్రభాస్ నుంచి తీసుకోవడానికి ఏమీ లేదు..
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి అలర్ట్.. ఈ రెండు పనులు వెంటనే చేయండి
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి అలర్ట్.. ఈ రెండు పనులు వెంటనే చేయండి
బాక్సాఫీస్ వద్ద రచ్చ చేయడానికి సిద్ధమవుతున్న యశ్
బాక్సాఫీస్ వద్ద రచ్చ చేయడానికి సిద్ధమవుతున్న యశ్