AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అభిమానులకు సూర్య రిక్వెస్ట్…

తమిళ హీరో సూర్య ఏ పాత్ర వేసినా..త‌న న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను ఆశ్చ‌ర్య‌చకితుల‌ను చేస్తారు. మ‌రోవైపు సాయం చేయ‌డంలోనూ సూర్య కుటుంబం ముందుంటుంది.

అభిమానులకు సూర్య రిక్వెస్ట్...
Ram Naramaneni
|

Updated on: Jun 12, 2020 | 3:12 PM

Share

తమిళ హీరో సూర్య ఏ పాత్ర వేసినా..త‌న న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను ఆశ్చ‌ర్య‌చకితుల‌ను చేస్తారు. మ‌రోవైపు సాయం చేయ‌డంలోనూ సూర్య కుటుంబం ముందుంటుంది. ప్ర‌స్తుతం అగ‌రం ఫౌండేషన్ ద్వారా పేద విద్యార్థులు చ‌దువుకునేందుకు సూర్య‌ స‌హాయం చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. అంతేకాదు లాక్‌డౌన్‌ కారణంగా ఇబ్బందులకు ఎదుర్కొంటున్న సినీ కార్మికులకు అండ‌గా నిలిచి మొద‌ట‌గా ఆర్థిక సహాయాన్ని అందించారు. సూర్య అభిమానులు సైతం ఆయ‌న బాట‌లోనే న‌డుస్తూ ప్ర‌స్తుతం సేవా కార్య‌క్ర‌మాలు చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా సూర్య త‌న అభిమానుల‌కు ఒక విజ్ఞప్తి చేశారు.

పేదలకు ఎంతవరకు సాయం చేయగలరో అంతవరకు మాత్ర‌మే చేయ‌మ‌న్న సూర్య‌..ఇలాంటి సంక్షోభ‌ ప‌రిస్థితుల్లో సేవ చేయడం మాములు విష‌యం కాద‌న్నారు. అయితే త‌న‌కు బాధ‌కు గురిచేసే ప‌నుల‌కు మాత్రం దూరంగా ఉండాల‌ని కోరారు. కాగా కొంద‌రు ప్లాస్టిక్ వాట‌ర్ బాటిల్స్ ఉప‌యోగిస్తున్న‌ట్టు త‌న‌కు తెలిసింద‌ని..అలాంటివాటిని సాధ్య‌మైనంద‌వ‌ర‌కు నిషేధించాల‌ని కోరారు. ఇక నిరంత‌రం స‌హాయ కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్న త‌న ఫ్యాన్స్ ను మ‌న‌స్పూర్తిగా అభినందిస్తున్న‌ట్టు ఓ లేఖ విడుద‌ల చేశారు సూర్య‌.

Follow Us
సిగ్గుండాలి.. సింహానికి హ్యాండిచ్చారు.. కట్‌చేస్తే..
సిగ్గుండాలి.. సింహానికి హ్యాండిచ్చారు.. కట్‌చేస్తే..
తవ్వకాల్లో బయటపడ్డ 80 ఏళ్ల నాటి నాజీ యుద్ధ ట్యాంక్..అది ఒక రహస్యం
తవ్వకాల్లో బయటపడ్డ 80 ఏళ్ల నాటి నాజీ యుద్ధ ట్యాంక్..అది ఒక రహస్యం
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 165 కి.మీ.. బెస్ట్ ఫీచర్స్‌తో ఇ-స్కూటర్
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 165 కి.మీ.. బెస్ట్ ఫీచర్స్‌తో ఇ-స్కూటర్
గ్యాప్ తగ్గింది, గెలుపు మాదే!.. స్మృతి కాన్ఫిడెన్స్ మామూలుగా లేదు
గ్యాప్ తగ్గింది, గెలుపు మాదే!.. స్మృతి కాన్ఫిడెన్స్ మామూలుగా లేదు
మాటలతోనే మాయ చేస్తారు.. ఈ 4 రాశుల వారిని కాదనడం చాలా కష్టం, మీ ..
మాటలతోనే మాయ చేస్తారు.. ఈ 4 రాశుల వారిని కాదనడం చాలా కష్టం, మీ ..
వంటింట్లో ఈ చిన్న మార్పులతో మీ గుండె పదిలం..
వంటింట్లో ఈ చిన్న మార్పులతో మీ గుండె పదిలం..
క్రియేటర్స్, వీడియో మేకర్స్ కోసం టాప్ 5 బెస్ట్ కెమెరా ఫోన్లు ఇవే!
క్రియేటర్స్, వీడియో మేకర్స్ కోసం టాప్ 5 బెస్ట్ కెమెరా ఫోన్లు ఇవే!
మేకులు దింపిన బొమ్మ.. పక్కనే బలి ఇచ్చిన మేక.. బాబోయ్..
మేకులు దింపిన బొమ్మ.. పక్కనే బలి ఇచ్చిన మేక.. బాబోయ్..
బైక్ పోయిందని వ్యక్తి ఫిర్యాదు విచారణ చేస్తుండగా...
బైక్ పోయిందని వ్యక్తి ఫిర్యాదు విచారణ చేస్తుండగా...
బుధుడు వక్రగతిలోకి.. ఈ 3 రాశుల వారికి 25 రోజులు కష్టకాలం, డబ్బు..
బుధుడు వక్రగతిలోకి.. ఈ 3 రాశుల వారికి 25 రోజులు కష్టకాలం, డబ్బు..