Red Movie: ఏడు భాషలలో విడుదల కాబోతున్న రామ్ ‘రెడ్’ సినిమా.. కానీ ఆ లాంగ్వేజ్ వెర్షన్ మాత్రం ఓటీటీలో..

రామ్ పోతినేని హీరోగా.. తిరుమల కిషోర్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా రెడ్. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోతుంది.

Red Movie: ఏడు భాషలలో విడుదల కాబోతున్న రామ్ 'రెడ్' సినిమా.. కానీ ఆ లాంగ్వేజ్ వెర్షన్ మాత్రం ఓటీటీలో..
Follow us

|

Updated on: Jan 07, 2021 | 7:37 PM

రామ్ పోతినేని హీరోగా.. తిరుమల కిషోర్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా రెడ్. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోతుంది. ఇందులో మాళవికా శర్మ, నివేదా పేతురాజ్, అమృతా అయ్యర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్ పై రవి కిషోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గతేడాది రామ్ నటించిన ఇస్మార్ట్ శంకర్ బ్లాక్‏బాస్టర్ అందుకుంది. ఆ తర్వాత రామ్ చేస్తున్న రెడ్ మూవీపై అభిమానులు అంచనాలు భారీగానే ఉన్నాయి.

తాజాగా ఈ చిత్ర రవి కిషోర్ మాట్లాడుతూ.. “రెడ్ సినిమాను ఏడు భాషల్లో విడుదల చేస్తున్నాం. కన్నడ, మలయాళం, బెంగాలీ, భోజ్ పురి, మరాఠీ, తమిళంతోపాటు హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నాం. ఇందులో కన్నడ వెర్షన్ కూడా జనవరి 14నే విడుదల అవుతుంది. మిగిలిన భాషల్లో జనవరి చివరిలోగా విడుదల చేయనున్నాం. కానీ తమిళ వెర్షన్ మాత్రం ఓటీటీలో విడుదల చేస్తున్నం. ప్రస్తుతం హీరో రామ్‏కు వేరే భాషల్లో పెరిగిన మార్కెట్ రీత్యా ఇలా డబ్ చేసి రిలీజ్ చేస్తున్నాం. ఈ సినిమా అన్ని భాషల ప్రేక్షకులకు నచ్చుతుంది. అలాగే తెలుగు వెర్షన్ గ్రేట్ ఇండియా ఫిల్మ్స్ ద్వారా ఓవర్సీస్‏లో విడుదల చేయనున్నాం. అమెరికా, ఆస్ట్రేలియా, సింగాపూర్‏ దేశాలతోపాటు దుబాయిలోనూ ఈ సినిమా విడుదల చేస్తున్నాం. వసూళ్ళ కోణంలో కాకుండా ప్రేక్షకులకు థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనే ఇలా ఆయా ఏరియాల పరిస్థితులను బట్టి కొన్ని కొన్ని చోట్ల విడుదల చేస్తున్నాం. ఇంకా కొన్ని థియేటర్లు పెంచమని అడుగుతున్నారు. ఈసారి సంక్రాంతికి ‘రెడ్’ సినిమా మంచి అనుభూతిని అందిస్తుంది” అని చెప్పారు.

Also Read: Ram RED movie : ‘రెడ్’ సినిమా రీమేక్ కాదు అసలు విషయం చెప్పిన దర్శకుడు.. రామ్ లుక్ ఎవరు డిజైన్ చేసారో తెలుసా.?

పబ్లిసిటీ గిమ్మిక్.! ‘మర్డర్’ సినిమా ప్రెస్ మీట్ మిర్యాలగూడలో పెడితేనే కరెక్ట్.. అందుకే 22వ తేదీన షురూ చేస్తున్నాం : ఆర్జీవీ

బంగారం ప్రియులకు కాస్త ఊరట.. ఈరోజు గోల్డ్ రేట్స్‌ ఎలా ఉన్నాయంటే
బంగారం ప్రియులకు కాస్త ఊరట.. ఈరోజు గోల్డ్ రేట్స్‌ ఎలా ఉన్నాయంటే
పదో తరగతి అర్హతతో తపాలా శాఖలో భారీగా కొలువులు
పదో తరగతి అర్హతతో తపాలా శాఖలో భారీగా కొలువులు
దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!