RAM Tweet: హీరో రామ్ ఇంట్లో విషాదం.. తాతయ్య‌ మృతిపై ఎమోష‌న‌ల్ ట్వీట్ చేసిన హీరో..

RAM Tweet: హీరో రామ్ పోతినేని ఫ్యామిలీలో విషాదం నెల‌కొంది. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతోన్న రామ్ తాత‌య్య ఈరోజు (మంగ‌ళ‌వారం) మ‌ర‌ణించారు. ఈ విష‌యాన్ని రామ్ ట్విట్ట‌ర్ వేదిక‌గా అధికారికంగా...

RAM Tweet: హీరో రామ్ ఇంట్లో విషాదం.. తాతయ్య‌ మృతిపై ఎమోష‌న‌ల్ ట్వీట్ చేసిన హీరో..
Ram Emotional Post
Follow us

|

Updated on: May 18, 2021 | 12:45 PM

RAM Tweet: హీరో రామ్ పోతినేని ఫ్యామిలీలో విషాదం నెల‌కొంది. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతోన్న రామ్ తాత‌య్య ఈరోజు (మంగ‌ళ‌వారం) మ‌ర‌ణించారు. ఈ విష‌యాన్ని రామ్ ట్విట్ట‌ర్ వేదిక‌గా అధికారికంగా ప్ర‌క‌టించాడు. త‌న తాత‌తో ఉన్న అనుబంధాన్ని అభిమానుల‌తో పంచుకున్న రామ్‌.. కుటుంబం కోసం ఆయ‌న ప‌డ్డ క‌ష్టాన్ని వివ‌రించాడు. ఈ నేప‌థ్యంలో ట్విట్ట‌ర్ వేదిక‌గా రామ్ చేసిన ఎమోష‌న‌ల్ పోస్ట్ గుండెల‌కు హ‌త్తుకుంటోంది. ఇంత‌కీ రామ్ చేసిన ట్వీట్ ఏంంటే.. తాత‌య్య నువ్వెప్ప‌టికీ మా గుండెల్లో రాజులా మిగిల‌పోతారు. మీరు విజ‌య‌వాడ‌లో లారీ డ్రైవ‌ర్‌గా జీవితం ప్రారంభించిన స‌మ‌యంలో లారీ టైర్ల‌పైనే నిద్ర‌పోయేవారు. మీ కుటుంబ‌స‌భ్యులకు అన్ని ర‌కాల వ‌స‌తులు క‌ల్పించ‌డానికి మీరు ఇలాంటి ఎన్నోత్యాగాలు చేశారు. డ‌బ్బు ఉంటేనే ధ‌న‌వుంతులు కార‌నీ… మంచి మ‌న‌సు ఉన్న వారే నిజ‌మైన శ్రీమంతులు అని మాకు నేర్పించారు. మీ పిల్ల‌ల‌ను ఉన్న‌త స్థాయిలో ఉంచేందుకు మీరు క‌న్న క‌లలు నేడు నేర‌వేరాయి. మీరు లేర‌న్న వార్త న‌న్ను ఎంతో బాధిస్తోంది. మీ ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని కోరుకుంటున్నాను అంటూ ఎమోష‌న‌ల్ పోస్ట్ చేశాడు రామ్‌.

తాత‌య్య మ‌ర‌ణంపై రామ్ చేసిన ట్వీట్..

Also Read: SonuSood Foundation: సోనూసూద్ ఫౌండేష‌న్ పేరుతో న‌కిలీ విరాళాల సేక‌ర‌ణ‌.. ఫ్యాన్స్‌ను అల‌ర్ట్ చేసిన సోనూ…

Ileana Food Business: ఫుడ్ బిజినెస్ రంగంలోకి ఎంట్రీ ఇవ్వ‌నున్న గోవా బ్యూటీ.. లాక్‌డౌన్ త‌ర్వాత‌.?

Vaccine For Pregnant Women: గ‌ర్భిణీలు వ్యాక్సిన్ తీసుకోవ‌చ్చా..? ఆస‌క్తిక‌ర విష‌యాలు చెప్పుకొచ్చిన‌ బాలీవుడ్ భామ‌..

కేసీఆర్‌తో టచ్‌లో ఉన్న సీనియర్‌ ఎవరు ??
కేసీఆర్‌తో టచ్‌లో ఉన్న సీనియర్‌ ఎవరు ??
రుణమాఫీ ఎప్పుడో చెప్పిన రేవంత్ రెడ్డి
రుణమాఫీ ఎప్పుడో చెప్పిన రేవంత్ రెడ్డి
ఆ పరిస్థితి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: దానం నాగేందర్
ఆ పరిస్థితి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: దానం నాగేందర్
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్