త్వరలో శ్రీను బాబు పెళ్లంట!

|

Aug 13, 2019 | 10:11 PM

‘రాక్షసుడు’ మంచి విజయం సాధించడంతో యంగ్ హీరో  బెల్లంకొండ సాయిశ్రీనివాస్ మంచి జోష్‌లో ఉన్నాడు​. త్వరలోనే ఈ హీరో పెళ్లి పీటలెక్కనున్నాడట. ఈ విషయాన్ని అతడి తండ్రి, ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ వెల్లడించాడు. ఇండస్ట్రీ నుంచి కాకుండా బయట నుంచి శ్రీనివాస్​కు తగిన అమ్మాయిని అన్వేషిస్తున్నట్లు తెలిపాడు బెల్లంకొండ సురేష్. వివి వినాయక్ డైరక్షన్‌లో అల్లుడు శ్రీను సినిమాతో ఇండస్ట్రీ ఇచ్చిన శ్రీనివాస్..జయ జానకి నాయక, స్పీడున్నోడు, సీత వంటి చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు.

త్వరలో శ్రీను బాబు పెళ్లంట!
Bellamkonda Srinivas
Follow us on