AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas Adipurush Movie: ‘ఆదిపురుష్‌’లో అలనాటి అందాల తార.. రాముడికి తల్లిగానా..? లేక..?

Hemamalini Plays Role In Adipurush: ప్రభాస్‌ హీరోగా బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్‌ డైరెక్షన్‌లో 'ఆదిపురుష్‌' సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై..

Prabhas Adipurush Movie: 'ఆదిపురుష్‌'లో అలనాటి అందాల తార.. రాముడికి తల్లిగానా..? లేక..?
Narender Vaitla
|

Updated on: Jan 31, 2021 | 4:21 PM

Share

Hemamalini Plays Role In Adipurush: ప్రభాస్‌ హీరోగా బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్‌ డైరెక్షన్‌లో ‘ఆదిపురుష్‌’ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై ఇప్పటి నుంచే మంచి అంచనాలున్నాయి. బాహుబలితో నేషనల్‌ హీరోగా మారిన ప్రభాస్‌ క్రేజ్‌ను ఉపయోగించుకునే క్రమంలో ఓంరౌత్‌ ఈ సినిమాలో భారీ క్యాస్టింగ్‌ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈక్రమంలోనే బాలీవుడ్‌ స్టార హీరో సైఫ్‌ అలిఖాన్‌ విలన్‌ రోల్‌లో నటిస్తున్నాడు. ఇక రామాయణ ఇతిహాసం ఆధారంగా తెరకెక్కిస్తున్నారంటూ చర్చ జరుగుతోన్న ఈ సినిమాలో పాత్రలను ఓంరౌత్‌ ఎలా చూపించనున్నాడన్న ఆసక్తి అందరిలో నెలకొంది.

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాలో మరో సీనియర్‌ హీరోయిన్‌ నటించనున్నట్లు చర్చ జరుగుతోంది. ఒకప్పుడు బాలీవుడ్‌ ఇండస్ట్రీని ఏలిన నటి హేమామాలిని ‘ఆదిపురుష్‌’ సినిమాలో నటించనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో ఓ కీలకపాత్ర కోసం హేమామాలిని తీసుకోవడానికి చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోందని సమాచారం. ఇదిలా ఉంటే కైకేయి, కౌసల్య, సుమిత్ర రామాయణంలో ముఖ్యమైన మహిళా పాత్రలుగా చెప్పుకోవచ్చు. మరి వీటిలో హేమామాలిని ఏ పాత్ర పోషిస్తుందన్న చర్చ మొదలైంది. ఇక హేమమాలిని రాముడి తల్లిగా కనిపించనుందా.. లేదా పినతల్లి పాత్రలో నటించనుందా..? లాంటి వివరాలు తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి.

Also Read: BB3: నందమూరి అభిమానులకు గుడ్‌న్యూస్.. ‘బీబీ3’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. బాలయ్య ఫ్రెష్ లుక్ అదుర్స్

Follow Us
బాలికను చంపిన కిరాతకుడికి బుల్లెట్ ట్రీట్‌మెంట్..
బాలికను చంపిన కిరాతకుడికి బుల్లెట్ ట్రీట్‌మెంట్..
వారం రోజుల్లో రైతుల అకౌంట్లోకి నిధులు.. ప్రభుత్వం కీలక ప్రకటన
వారం రోజుల్లో రైతుల అకౌంట్లోకి నిధులు.. ప్రభుత్వం కీలక ప్రకటన
తమన్నా నటించిన రొమాంటిక్ లవ్ స్టోరీ.. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్
తమన్నా నటించిన రొమాంటిక్ లవ్ స్టోరీ.. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్
ఈ చెల్లిని కాపాడుకోపోవడం.. ఈ సమాజం చేసిన తప్పు కాదా..?
ఈ చెల్లిని కాపాడుకోపోవడం.. ఈ సమాజం చేసిన తప్పు కాదా..?
బుమ్రా, బోల్ట్, హెజిల్‌వుడ్.. ఎవరైతే నాకేంటి?
బుమ్రా, బోల్ట్, హెజిల్‌వుడ్.. ఎవరైతే నాకేంటి?
బాబోయ్‌ ఇది మామూలు విషయం కాదండోయ్... భారత్‌ స్వర్ణ సంపద తెలిస్తే
బాబోయ్‌ ఇది మామూలు విషయం కాదండోయ్... భారత్‌ స్వర్ణ సంపద తెలిస్తే
తెలుగు రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్.. ఎండలపై తీవ్ర హెచ్చరికలు జారీ
తెలుగు రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్.. ఎండలపై తీవ్ర హెచ్చరికలు జారీ
వార్నీ.. బొప్పాయి గింజల్లో ఇన్ని రహస్యాలున్నాయా.. ఈ విషయాలు..
వార్నీ.. బొప్పాయి గింజల్లో ఇన్ని రహస్యాలున్నాయా.. ఈ విషయాలు..
UPI యూజర్లకు షాక్.. రూ.10,000 పంపితే గంట ఆగాల్సిందేనా? కొత్త రూల్
UPI యూజర్లకు షాక్.. రూ.10,000 పంపితే గంట ఆగాల్సిందేనా? కొత్త రూల్
ముల్లన్‌పూర్‌లో ఉత్కంఠ పోరుకు సిద్ధం.. గెలుపు ఎవరిది.?
ముల్లన్‌పూర్‌లో ఉత్కంఠ పోరుకు సిద్ధం.. గెలుపు ఎవరిది.?