AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hansika: సింగిల్‏గానే కొత్త సినిమాను స్టార్ట్ చేసిన హన్సిక.. సింగిల్ షాట్ మూవీ అంటున్న హీరోయిన్..

దేశ ముదురు సినిమాతో తెలుగులోకి హీరోయిన్‏గా ఎంట్రీ ఇచ్చింది హన్సిక. ఈ మూవీ తర్వాత ఈ అమ్మడు టాలీవుడ్ హీరోలందరి సరసన నటించి టాప్ హీరోయిన్‏గా కొనసాగింది.

Hansika: సింగిల్‏గానే కొత్త సినిమాను స్టార్ట్ చేసిన హన్సిక.. సింగిల్ షాట్ మూవీ అంటున్న హీరోయిన్..
Hansika
Rajitha Chanti
|

Updated on: Jul 22, 2021 | 8:33 AM

Share

దేశ ముదురు సినిమాతో తెలుగులోకి హీరోయిన్‏గా ఎంట్రీ ఇచ్చింది హన్సిక. ఈ మూవీ తర్వాత ఈ అమ్మడు టాలీవుడ్ హీరోలందరి సరసన నటించి టాప్ హీరోయిన్‏గా కొనసాగింది. ప్రస్తుతం ఈ అమ్మడు సింగిల్‏గా ఓ సినిమా చేసేందుకు రెడీ అయ్యింది. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్‏ను హైదరాబాద్‏లో స్టార్ట్ చేసేసింది కూడా. ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్ రాజేంద్ర నగర్ లోని ఒక విల్లాలో జరుగుతోంది. ఇందులో హన్నిక ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. రాజు దుస్స దర్శకత్వం వహిస్తున్నారు. కేవలం 105 నిమిషాల్లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమా ప్రయోగాత్మకంగా సింగిల్ షాట్ లో సింగిల్ క్యారెక్టర్ తో రూపొందుతున్నట్లుగా చెప్పుకొచ్చారు మేకర్స్.

ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్ పై ఇలాంటి సినిమా రాలేదని.. ఈ ప్రయోగాత్మక చిత్రానికి హన్సిక ఓకే చెప్పడం నిజంగా అభినందనీయం అని మేకర్స్ చెప్పుకొచ్చారు. ఇక ఇదే సినిమా గురించి హన్సిక తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రస్తావించింది. కొత్త చిత్రం షూటింగ్‌లో పాల్గొంటున్నాను. ఎగ్జయిటింగ్‌గా ఉంది అంటూ ట్విట్ చేసింది. సినిమా మొత్తం ఆమె చుట్టూ తిరుగుతుందట. ఎడిటింగ్ లేకుండా.. సింగిల్ షాట్‏లోనే సినిమా పూర్తి చేస్తామని అంటున్నారు చిత్రయూనిట్. షూటింగ్ స్పాట్ లో ఎడిటర్ పర్యవేక్షిస్తూ ఉంటారు. అంతే తప్ప ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఎడిటింగ్ చేయడం లేదని పేర్కొన్నారు. రుద్రాన్స్ సెల్యూలాయిడ్ బ్యానర్ పై బొమ్మక్ శివ నిర్మిస్తున్నారు.

ట్వీట్..

Also Read: వెండితెరపైకి సుప్రిత ?.. అసలు విషయం చెప్పిన సురేఖ వాణి.. ఇంతకీ మ్యాటరెంటంటే..

మరోసారి తన నోటికి పని చెప్పిన వనితా విజయ్ కుమార్.. స్టేజ్‏పైనే ఇష్టానుసారంగా మాటలు.. ధీటుగా కౌంటర్ ఇచ్చిన శివగామి..

Vishal: మరోసారి షూటింగ్ సెట్‏లో ప్రమాదం… తీవ్రంగా గాయపడ్డ హీరో విశాల్..

పర్వతం అంచున భీముని రాయి.. గాలికి కదులుతున్నా పడిపోని అద్భుతం..
పర్వతం అంచున భీముని రాయి.. గాలికి కదులుతున్నా పడిపోని అద్భుతం..
నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!