బాబోయ్..! సీరియల్‌లో పద్దతిగా కనిపించిన ఈ అమ్మడు బయట మాత్రం.. వేరే లెవల్ అంతే
నిజానికి సినిమాలకంటే సీరియల్స్ చూసే జనాలే ఎక్కువమంది ఉన్నారు. ఇప్పటికే చాలా రకాల సీరియల్స్ ప్రేక్షకులను అలరిస్తూ దూసుకుపోతున్నాయి. అలాంటి సీరియల్స్‌లో గుప్పడంతా మనసు.. ఈ సీరియల్ ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. ఇక ఈ సీరియల్ లో నటించిన నటీమణులు కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

సీరియల్ బ్యూటీస్ .. సినిమా హీరోయిన్స్ కు ఏమాత్రం తగ్గని అందంతో ఆకట్టుకున్నారు. స్టార్ హీరోయిన్స్‌కు ఉన్న క్రేజ్ సీరియల్ నారీమణులకు కూడా ఉంటుందో. నిజానికి సినిమాలకంటే సీరియల్స్ చూసే జనాలే ఎక్కువమంది ఉన్నారు. ఇప్పటికే చాలా రకాల సీరియల్స్ ప్రేక్షకులను అలరిస్తూ దూసుకుపోతున్నాయి. అలాంటి సీరియల్స్‌లో గుప్పడంతా మనసు.. ఈ సీరియల్ ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. ఇక ఈ సీరియల్‌లో నటించిన నటీమణులు కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సీరియల్‌కు ఇప్పుడు ఎండ్ కార్డు పడింది. కాగా ఈ సీరియల్‌లో వసుధార క్యారెక్టర్ సీరియల్‌కే హైలైట్ అయిన విషయం తెలిసిందే. రిషి, వసుధార పాత్రల పైనే సీరియల్ మొత్తం రన్ అవుతుంది. కాగా వసుధార పాత్రలో నటించిన ముద్దుగుమ్మ చాలా మంది ఫెవరెట్‌గా మారిపోయింది. ఇంతకు ఆ బ్యూటీ బయట ఎలా ఉంటుందో చూశారా.!
ఇది కూడా చదవండి : పెళ్లైన ముగ్గురితో ఎఫైర్స్.. వారిలో క్రికెటర్ కూడా.. ఆ టాలీవుడ్ హీరోయిన్ ఎవరంటే
గుప్పెడంత మనసు సీరియల్‌లో వసుధార పాత్రలో నటించిన అమ్మడి పేరు రక్షా గౌడ. ఈ ఆ ముద్దుగుమ్మ మోడలింగ్ నుంచి నటిగా మారింది. బెంగళూరులో పుట్టిన ఈ చిన్నది స్టడీ అంతా అక్కడే కంప్లీట్ చేసింది. ఆతర్వాత మోడలింగ్ లోకి అడుగు పెట్టింది. రక్షా గౌడ నటించిన మొదటి సీరియల్ రాధా రమణ. ఇక తెలుగులోకి కృష్ణవేణి అనే సీరియల్‌తో పరిచయం అయ్యింది ఈ బ్యూటీ. ఆ సీరియల్‌లో తన నటనతో ఆకట్టుకుంది రక్షా గౌడ.
ఇది కూడా చదవండి : తస్సాదియ్యా..! మేం వయసుకు వచ్చాం హీరోయిన్ను చూశారా.? మెంటలెక్కించిందిగా.!
ఆతర్వాత గుప్పెడంత మనసు సీరియల్‌లో అవకాశం అందుకుంది. ఈ సీరియల్ లో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. గుప్పెడంత మనసు సీరియల్‌లో పద్దతిగా కనిపించే ఈ చిన్నది బయట మాత్రం చాలా హాట్ గురూ.. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంది ఈ వయ్యారి. రక్షా గౌడ లేటెస్ట్ హాట్ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ ఫోటోలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు. ‘సీరియల్‌లో ఇలా బయట మాత్రం గ్లామర్ డాల్‌లా ఉన్నారు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




