AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? స్టార్ హీరో కూతురు.. ఇప్పుడు హీరోయిన్ కూడా..

పై ఫొటోలో ఉన్న అమ్మాయిని గుర్తు పట్టారా? ఆమె ఒక స్టార్ హీరో కూతురు.. అంతేకాడు ఇప్పుడు తెలుగు సినిమా హీరోయిన్. అయితే అప్పటికీ, ఇప్పటీకీ ఈ హీరోయిన్ చాలా మారిపోయింది. మేకోవర్ పరంగా మరింత అందంగా తయారైంది. అయితే అందం, అభినయం ఉన్నా ఈ హీరోయిన్ కు అదృష్టం లేనట్లుంది.

Tollywood: ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? స్టార్ హీరో కూతురు.. ఇప్పుడు హీరోయిన్ కూడా..
Tollywood Actress
Basha Shek
|

Updated on: Jul 01, 2024 | 6:28 PM

Share

పై ఫొటోలో ఉన్న అమ్మాయిని గుర్తు పట్టారా? ఆమె ఒక స్టార్ హీరో కూతురు.. అంతేకాడు ఇప్పుడు తెలుగు సినిమా హీరోయిన్. అయితే అప్పటికీ, ఇప్పటీకీ ఈ హీరోయిన్ చాలా మారిపోయింది. మేకోవర్ పరంగా మరింత అందంగా తయారైంది. అయితే అందం, అభినయం ఉన్నా ఈ హీరోయిన్ కు అదృష్టం లేనట్లుంది. అందుకే ఎక్కువగా అవకాశాలు రావడం లేదు. అయితే వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ నటనా పరంగా మంచి గుర్తింపు తెచ్చుకుంటుందీ అందాల తార. తండ్రికి తగ్గ వారసురాలిగా పేరు తెచ్చుకుంటోంది. మరి ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? లేక ఆన్సర్ మమ్మల్నే చెప్పేయమంటారా? ఆమె మరెవరో కాదు.. ఈరోజు (జులై 1) పుట్టిన రోజు జరుపుకొంటోన్న హీరోయిన్ శివానీ రాజశేఖర్.. అదే నండీ మన యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ గారాల పట్టి.

రాజశేఖర్ వారసురాలిగా సినిమా ఇండస్డ్రీలోకి అడుగు పెట్టింది శివానీ రాజశేఖర్. అద్భుతం, డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ వంటి సినిమాలతో ట్యాలెంటెడ్ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తమిళంలోనూ  ‘అన్బరివు’, ‘నెంజుక్కు నీతి’ వంటి సినిమాల్లో నటించి అక్కడి ప్రేక్షకులను అలరించింది. ముఖ్యంగా శ్రీకాంత్ హీరోగా వచ్చిన కోట బొమ్మాళి పీఎస్ లో శివానీ రాజశేఖర్ పాత్రకు మంచి పేరు వచ్చింది. అంతకు ముందు రాజ్ తరుణ్ తో కలిసి నటించిన అహనా పెళ్లంట తెలుగు వెబ్ సిరీస్ కు ఓటీటీలో రికార్డు వ్యూస్ వచ్చాయి. ఇక ఇటీవల డైరెక్టుగా ఓటీటీలో విడుదలైన విద్యా వాసుల అహంలో కూడా శివానీ నటన బాగుందని ప్రశంసలు వచ్చాయి. ప్రస్తుతం ఆమె తెలుగుతో పాటు తమిళంలోనూ సినిమా అవకాశాలు చేజిక్కించుకుంటోంది.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే సోమవారం శివానీ రాజశేఖర్ పుట్టిన రోజు సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఆమెకు బర్త్ డే విషెస్ చెప్పారు. సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది శివానీ రాజశేఖర్. ముఖ్యంగా తన గ్లామరస్ అండ్ ఫ్యాషనబుల్ ఫొటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ తన ఫాలోవర్లను పెంచుకుంటోంది.

శివానీ రాజశేఖర్ లేటెస్ట్ ఫొటోస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మనం చేసిన మంచి ఎప్పుడూ వృధా కాదు.. నీతి కథ
మనం చేసిన మంచి ఎప్పుడూ వృధా కాదు.. నీతి కథ
ప్రముఖ హోటళ్లకు ఇలాంటి రొయ్యలు సప్లై చేస్తారట
ప్రముఖ హోటళ్లకు ఇలాంటి రొయ్యలు సప్లై చేస్తారట
Video: 6, 4, 6, 6.. ఇంగ్లాండ్‌లో వైభవ్ రచ్చ మాములుగా లేదుగా..!
Video: 6, 4, 6, 6.. ఇంగ్లాండ్‌లో వైభవ్ రచ్చ మాములుగా లేదుగా..!
ఫ్యాటీ లివర్ సమస్యలు.. ఏం తినాలి? ఏం తినకూడదో తెలుసా?
ఫ్యాటీ లివర్ సమస్యలు.. ఏం తినాలి? ఏం తినకూడదో తెలుసా?
ఓటీటీలో భయపెడుతోన్న హారర్ థ్రిల్లర్.. ఇక్కడ ఫ్రీగా చూడొచ్చు
ఓటీటీలో భయపెడుతోన్న హారర్ థ్రిల్లర్.. ఇక్కడ ఫ్రీగా చూడొచ్చు
అక్రమవలసలు, జనాభా మార్పులపై కేంద్రం ఫోకస్.. అమిత్ షా కీలక ఆదేశాలు
అక్రమవలసలు, జనాభా మార్పులపై కేంద్రం ఫోకస్.. అమిత్ షా కీలక ఆదేశాలు
మారిన నల్గొండ రైల్వే స్టేషన్ రూపురేఖలు.. ఇదిగో కొత్త ఫోటోలు
మారిన నల్గొండ రైల్వే స్టేషన్ రూపురేఖలు.. ఇదిగో కొత్త ఫోటోలు
వెనుజులాలో భారత నావికుడు మృతి.. మృతదేహంలో మెదడు, గుండె మిస్సింగ్
వెనుజులాలో భారత నావికుడు మృతి.. మృతదేహంలో మెదడు, గుండె మిస్సింగ్
కమర్షియల్ ఎల్పీజీ ధరలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన
కమర్షియల్ ఎల్పీజీ ధరలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన
టీమిండియా మాజీ క్రికెటర్ కు భారీ ఉపశమనం.. 3 ఏళ్ల నిషేధం ఎత్తివేత
టీమిండియా మాజీ క్రికెటర్ కు భారీ ఉపశమనం.. 3 ఏళ్ల నిషేధం ఎత్తివేత