AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మెడలో ముత్యాలహారంతో మురిసిపోతున్న ఈ క్యూటీని గుర్తుపట్టారా? సౌత్‌ ఇండస్ట్రీలోనే సూపర్‌ ట్యాలెండెడ్‌ హీరోయిన్‌ అండోయ్‌..

మెడలో ముత్యాల హారం, నుదుట బొట్టుతో ఎంతో అందంగా కనిపిస్తోన్న ఈ క్యూటీని గుర్తుపట్టారా? ఆమె తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాదు దక్షిణాదిలోనే సూపర్‌ ట్యాలెంటెడ్‌ హీరోయిన్‌గా స్టార్‌ స్టేటస్‌ సొంతం చేసుకుంది. గ్లామర్ కంటే నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు ఎంచుకుంటోంది.

మెడలో ముత్యాలహారంతో మురిసిపోతున్న ఈ క్యూటీని గుర్తుపట్టారా? సౌత్‌ ఇండస్ట్రీలోనే సూపర్‌ ట్యాలెండెడ్‌ హీరోయిన్‌ అండోయ్‌..
Actress
Basha Shek
|

Updated on: Apr 08, 2023 | 12:47 PM

Share

సోషల్‌ మీడియా విస్తృతి పెరిగాక సెలబ్రిటీలకు, అభిమానులకు దూరం బాగా పెరిగిపోయింది. సినిమా తారలు తమ లేటెస్ట్‌ ఫొటోలు, వీడియోలను షేర్‌ చేయడం, నెటిజన్లు వాటిని వైరల్ చేయడం ఇట్టే పరిపాటిగా మారిపోయింది. ఇక సినిమా తారల పుట్టిన రోజులు, ప్రత్యేక సందర్భాల్లో అయితే వారి అరుదైన ఫొటోలు తెగ వైరలవుతుంటాయి. ముఖ్యంగా చిన్ననాటి ఫొటోలు బాగా ట్రెండ్‌ అవుతుంటాయి. ఇదే కోవలో తాజాగా ఓ టాలీవుడ్ ట్యాలెంటెడ్‌ హీరోయిన్‌కి సంబంధించిన ఫొటో ఒకటి సామాజిక మాధ్యమాల్లో తెగ ట్రెండ్‌ అవుతోంది. ఇందులో మెడలో ముత్యాల హారం, నుదుట బొట్టుతో ఎంతో అందంగా కనిపిస్తోన్న ఈ క్యూటీని గుర్తుపట్టారా? ఆమె తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాదు దక్షిణాదిలోనే సూపర్‌ ట్యాలెంటెడ్‌ హీరోయిన్‌గా స్టార్‌ స్టేటస్‌ సొంతం చేసుకుంది. గ్లామర్ కంటే నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు ఎంచుకుంటోంది. అందుకే చేసింది తక్కువ సినిమాలే అయినా కథకు ప్రాధాన్యమున్న మూవీస్‌ చేసింది. నటిగానే కాకుండా నిర్మాతగానూ అభిరుచి చాటుకుంది. అప్పుడప్పుడు తన గొంతు సవరిస్తూ సింగర్‌గానూ సత్తాచాటుతుంది. బుల్లితెరపైనా హవా సాగిస్తోంది. ఇలా మల్టీ ట్యాలెంటెడ్‌ వుమన్‌గా గుర్తింపు తెచ్చుకుంటోన్న ఆమె ఎవరో కనిపెట్టరా? ఇంకా గుర్తించలేకపోయరా? అయితే మేమే చెప్పేస్తాం. ఈ ఫొటోలో ఉన్న క్యూటీ మరెవరో కాదు.. మనందరి ఫేవరెట్‌ హీరోయిన్‌ నిత్యామేనన్‌.

సౌత్‌ ఇండస్ట్రీతో పాటు హిందీలోనూ సత్తాచాటిన నిత్యా మేనన్‌ పుట్టిన రోజు నేడు (ఏప్రిల్‌ 8). ఈనేపథ్యంలో పలువురు సెలబ్రిటీలు, అభిమానులు, నెటిజన్లు ఆమెకు బర్త్ డే విషెస్‌ చెబుతున్నారు. ఇదే సందర్భంగా ఆమెకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి. ఇక సినిమాల విషయానికొస్తే.. గతేడాది భీమ్లానాయక్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నిత్య ఈ ఏడాది కోలంబి అనే మలయాళం సినిమాలో నటించింది. ప్రస్తుతం ఒక తమిళ్‌, అలాగే ఒక మలయాళ సినిమాకు పచ్చజెండా ఊపింది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Nithya Menen (@nithyamenen)

Follow Us
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు