AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: సార్ మీరా! ఈ ఫొటోలో డైరెక్టర్ కృష్ణవంశీతో ఉన్నదెవరో గుర్తు పట్టారా? స్టార్ హీరోలకు మించి ఫాలోయింగ్

సోషల్ మీడియాలో అప్పుడప్పుడు కొన్ని ఆశ్చర్యకరమైన ఫొటోలు, వీడియోలు దర్శనమిస్తుంటాయి. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు, హీరోయిన్లు, నిర్మాతలు, డైరెక్టర్ల త్రో బ్యాక్ ఫొటోలు నెట్టింట బాగా వైరలవుతుంటాయి. అలా ఇప్పుడు ఒక ఫొటో కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది.

Tollywood: సార్ మీరా! ఈ ఫొటోలో డైరెక్టర్ కృష్ణవంశీతో ఉన్నదెవరో గుర్తు పట్టారా? స్టార్ హీరోలకు మించి ఫాలోయింగ్
Tollywood Director
Basha Shek
|

Updated on: Oct 05, 2025 | 12:18 PM

Share

ఒకప్పుడు టాలీవుడ్ లో క్రియేటివ్ డైరెక్టర్ గా కృష్ణ వంశీకి మంచి పేరుంది. గులాబి, నిన్నే పెళ్లాడతా, సింధూరం, చంద్రలేఖ, అనంతపురం, సముద్రం, మురారి, ఖడ్గం, రాఖీ, చందమామ, మహాత్మ, గోవిందుడు అందరివాడేలే వంటి ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ కృష్ణవంశీ ఖాతాలో ఉన్నాయి. అయితే గత కొన్నేళ్లుగా ఈ డైరెక్టర్ నుంచి మంచి సినిమాలు రావట్లేదు. చివరిగా అతను తెరకెక్కించిన రంగమార్తాండ విమర్శకుల ప్రశంసలు అందుకున్నా కమర్షియల్ గా వర్కవుట్ అవ్వలేదు. అయితే కృష్ణవంశీ దర్శకత్వంలో జగపతిబాబు హీరోగా నటించిన సినిమా సముద్రం. 1999లో రిలీజైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఇందులో సాక్షి శివానంద్, శ్రీహరి, ప్రకాశ్ రాజ్, రవితేజ, తనికెళ్ల భరణి, ప్రత్యూష, శివాజీ రాజా, పృథ్వీరాజ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పుడీ సినిమాకు సంబంధించి కొన్ని వర్కింగ్ స్టిల్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. పై ఫొటో అదే.అందులో బ్లాక్ కలర్ కూలింగ్ గ్లాసెస్ తో ఉన్నదెవరో ఈజీగా గుర్తు పట్టవచ్చు. అతను స్టార్ డైరెక్టర్ కృష్ణవంశీ. అయితే ఈ డైరెక్టర్ పక్కనే కళ్లజోడు ధరించి అమాయకంగా కనిపిస్తోన్న అబ్బాయిని గుర్తు పట్టారా? అతనిప్పుడు టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్. స్టార్ హీరోలు సైతం అతనితో సినిమాలు తీసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. డైరెక్షన్ కంటే అతని డైలాగులకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.

ఇంతకీ పై ఫొటోలో ఉన్నదెవరో గుర్తు పట్టారా? ఆయన మరెవరో కాదు మాటల మాంత్రికుడు, టాలీవుడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్. సముద్రం సినిమాకు స్టోరీ, స్క్రీన్ ప్లే కృష్ణవంశీ రాశారు. స్క్రీన్ ప్లే లో సత్యానంద్ హెల్ప్ చేశారు. ఈ సినిమాకు డైలాగ్స్ మాత్రం శోభన్ రాశారు.అయితే ఈ సినిమా రైటింగ్ లో టీం లో త్రివిక్రం కూడా ఉన్నారు. దీనికి సంబందించిన ఒకప్పటి ఫొటోస్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. ఈ ఫొటోల్లో యంగ్ లుక్ లో త్రివిక్రం లుక్స్ బాగున్నాయి.

ఇవి కూడా చదవండి

కృష్ణ వంశీ సముద్రం సినిమా సెట్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్..

కాగా సముద్రం సినిమా క్రెడిట్స్ లో త్రివిక్రం పేరు ఉంటుంది కానీ ఆయన ఫిల్మోగ్రఫీ వికీపీడియా రికార్డ్స్ లో మాత్రం సముద్రం మూవీ లేదు. ప్రస్తుతం వెంకటేష్ తో ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు త్రివిక్రమ్. దీని తర్వాత ఎన్టీఆర్ తో ఓ సినిమాను ప్లాన్ చేశారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే