AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhimaa Twitter Review : గోపిచంద్ ‘భీమా’ ట్విట్టర్ రివ్యూ.. సోషల్ మీడియా టాక్ ఏంటంటే..

కన్నడ డైరెక్టర్ ఎ హర్ష దర్శకత్వం వహించిన ఈ మూవీలో ప్రియా భవానీ శంకర్, మాళవికా శర్మ హీరోయిన్లుగా నటించారు. పంతం సినిమా తర్వాత శ్రీసత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ లో వచ్చిన గోపిచంద్ సినిమా ఇదే. ట్రైలర్, టీజర్, సాంగ్స్ సినిమా కంటెంట్ పై ఆసక్తిని కలిగించాయి. ఈ మూవీ మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు మార్చి 8న థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఇప్పటికే ఈ మూవీని చూసిన అడియన్స్ మూవీ ఎలా ఉందో ట్విట్టర్ వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.

Bhimaa Twitter Review : గోపిచంద్ 'భీమా' ట్విట్టర్ రివ్యూ.. సోషల్ మీడియా టాక్ ఏంటంటే..
Bhimaa Movie
Rajitha Chanti
|

Updated on: Mar 08, 2024 | 7:19 AM

Share

చాలా కాలం గ్యాప్ తర్వాత మ్యాచో స్టార్ గోపిచంద్ నటించిన సినిమా ‘భీమా’. రామబాణం తర్వాత కొన్ని రోజులు సినిమాలకు దూరంగా ఉన్న ఈహీరో ఇప్పుడు మరోసారి పోలీస్ ఆఫీసర్ గా అలరించేందుకు వచ్చేశాడు. కన్నడ డైరెక్టర్ ఎ హర్ష దర్శకత్వం వహించిన ఈ మూవీలో ప్రియా భవానీ శంకర్, మాళవికా శర్మ హీరోయిన్లుగా నటించారు. పంతం సినిమా తర్వాత శ్రీసత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ లో వచ్చిన గోపిచంద్ సినిమా ఇదే. ట్రైలర్, టీజర్, సాంగ్స్ సినిమా కంటెంట్ పై ఆసక్తిని కలిగించాయి. ఈ మూవీ మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు మార్చి 8న థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఇప్పటికే ఈ మూవీని చూసిన అడియన్స్ మూవీ ఎలా ఉందో ట్విట్టర్ వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. భీమా హిట్టు.. ఇంటర్వెల్ ఫైట్, క్లైమాక్స్ అదిరిపోయాయి.. కమర్షియల్ హంగులతో కూడిన కంటెంట్ బాగుందని ట్వీట్ చేస్తున్నారు నెటిజన్స్.

గోపిచంద్ అల్టీమేట్ పర్ఫామెన్స్ అని.. మరోసారి మ్యాచో స్టార్ హిట్ ట్రాక్ స్టార్ట్ అయ్యిందని.. ఫుల్ మాస్ ఎలిమెంట్స్, గుడ్ కంటెంట్ అంటూ మరో నెటిజన్ ట్వీట్ చేశారు. అలాగే యాక్షన్ సీక్వెన్స్ ఈ సినిమాకే హైలెట్ అంటున్నారు. భీమా గోపిచంద్ అభిమానులకు డబుల్ ట్రీట్ అందిస్తుందని అంటున్నారు.

గోపిచంద్ ఇంతకు ముందు మూడుసార్లు పోలీస్ ఆఫీసర్ రోల్ లో కనిపించారు. కానీ ఈసారి భీమా సినిమాలో మాత్రం ఇదివరకు కనిపించిన పోలీస్ పాత్రలకు భిన్నంగా.. సరికొత్తగా ఉందని గోపిచంద్ మాస్ యాక్టింగ్ రిపీట్ అంటున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
తుపాకీలు చేత పట్టిన ఇరాన్‌ మహిళలు! అమెరికా భూతల దాడులా?
తుపాకీలు చేత పట్టిన ఇరాన్‌ మహిళలు! అమెరికా భూతల దాడులా?
DMartలో అన్ని ఉన్నా ఇవి ఎందుకు ఉండవు.. అసలు బిజినెస్ సీక్రెట్ ఇదే
DMartలో అన్ని ఉన్నా ఇవి ఎందుకు ఉండవు.. అసలు బిజినెస్ సీక్రెట్ ఇదే
బీసీసీఐ వద్దంది.. కట్‌చేస్తే.. కెప్టెన్‌గా లక్కీ ఛాన్స్.. ఎవరంటే?
బీసీసీఐ వద్దంది.. కట్‌చేస్తే.. కెప్టెన్‌గా లక్కీ ఛాన్స్.. ఎవరంటే?
పాత మర్డర్ కేసును బయటపెట్టిన బీచ్‌లో కొట్లాట..!
పాత మర్డర్ కేసును బయటపెట్టిన బీచ్‌లో కొట్లాట..!
తెల్లం అన్నం దీని ముందు జుజుబీ.. గిన్నెడు తింటే ఏ రోగం రానివ్వదు
తెల్లం అన్నం దీని ముందు జుజుబీ.. గిన్నెడు తింటే ఏ రోగం రానివ్వదు
25 రోజుల్లోనే పంట చేతికి.. ఈ ట్రిక్స్ తెలిస్తే పాలకూర సాగుతో..
25 రోజుల్లోనే పంట చేతికి.. ఈ ట్రిక్స్ తెలిస్తే పాలకూర సాగుతో..
జల్సాల కోసం కన్నతల్లి ఇంటికే నిప్పుపెట్టిన కుమారుడు..
జల్సాల కోసం కన్నతల్లి ఇంటికే నిప్పుపెట్టిన కుమారుడు..
మకరంలోకి రాహువు.. ఈ 3 రాశులకు ఉద్యోగం, డబ్బు విషయంలో అదృష్టం!
మకరంలోకి రాహువు.. ఈ 3 రాశులకు ఉద్యోగం, డబ్బు విషయంలో అదృష్టం!
రూ.500 నోటుతో చేసిన ఒక్క రీల్‌తో జైలుకు..!
రూ.500 నోటుతో చేసిన ఒక్క రీల్‌తో జైలుకు..!
బంగారం ప్రియులకు తీపి కబురు.. రూ.1.34 లక్షలకు దిగిరానున్న గోల్డ్
బంగారం ప్రియులకు తీపి కబురు.. రూ.1.34 లక్షలకు దిగిరానున్న గోల్డ్