Tollywood: ఓర్నీ అప్పుడు ఎలా ఉండేది.. ఇప్పుడు సన్నజాజిలా మారింది.. గుర్తుపట్టారా..?

కలువ కళ్లు.. చంద్రబింబం వంటి మోము.. ఒకప్పుడు బొద్దుగా, చాలా లావుగా, కళ్లజోడుతో ఉండేది. ఇప్పుడు తను సన్నజాజిలా, చందమామలా మెరిసిపోతుంది. ఆమే, ఈమె అంటే మీరే కాదు ఎవ్వరూ నమ్మరు. అంతలా మారిపోయింది. కనిపెట్టారా.. క్లూ ఏంటంటే.. అక్కినేని హీరోతో తెలుగులో తొలి సినిమా చేసింది.

Tollywood: ఓర్నీ అప్పుడు ఎలా ఉండేది.. ఇప్పుడు సన్నజాజిలా మారింది.. గుర్తుపట్టారా..?
Heroine Old Photo
Follow us

|

Updated on: Apr 20, 2024 | 5:15 PM

ఒకప్పుడు.. ఇప్పుడు.. ఇన్ స్టాలో ఈ ట్రెండ్ మీరు చూసే ఉంటారు. చాలామంది నమ్మలేని విధంగా మారిపోయిన తమ, తమ లుక్స్‌ను ఇన్ స్టాలో పంచుకుంటున్నారు. ఆ ఫోటోలకు లైక్స్, కామెంట్స్ కూడా ఓ రేంజ్‌లో వస్తున్నాయి.  అలానే సెలబ్రిటీల చిన్ననాటి, పాత ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. బర్త్ డే లేదా ఏదైనా అకేషన్ వస్తే చాలు.. వారి ఫోటోలు అన్ని సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటాయి. మీకు ఇప్పుడు ఓ హీరోయిన్ ఓల్డ్ లుక్ ఫోటోను తీసుకొచ్చాం. పైన ఫోటోలో సర్కిల్ పెట్టిన టీనేజ్ పాపను గుర్తుపట్టారా..?. తను ఇప్పుడు తెలుగు, తమిళ భాషల్లో మంచి, మంచి సినిమాలు చేస్తుంది. ఎవరీ అమ్మాయి అనుకుంటున్నారా..?. నిజంగానే గుర్తుపట్టడం చాలా కష్టం. తను ఇండస్ట్రీకి రావడం కోసం అంతలా మారిపోయింది మరీ. సినిమాల్లో హీరోయిన్‌ అయ్యేందుకు జిమ్‌కి వెళ్లి ఫ్యాట్ అంత కరిగించి… ఇప్పుడు సన్నజాజి తీగలా మారిపోయింది.

తనని కనిపెడితే ఓకే.. . ఇంకా గుర్తించకపోతే మేమే చెప్పేస్తాం లేండి. తను కళ్యాణి ప్రియదర్శిన్. అయ్యగారు..  అఖిల్ అక్కినేని నటించిన హలో సినిమాతో తన ఫిల్మ్ కెరీర్ స్టార్ట్ చేసింది కళ్యాణి. ఆ తర్వాత తెలుగులో చిత్రలహరి, రణరంగం చిత్రాల్లో నటించింది. అందం, అభినయం ఉన్నా కానీ.. మళ్లీ తెలుగులో సినిమాు చేయలేదు. కానీ మలయాళ, తమిళ్ యాక్ట్ చేస్తూనే ఉంది. కళ్యాణి ఫాదర్ ప్రియదర్శన్ ప్రముఖ డైరెక్టర్. 90వ దశకంలో తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో మూవీస్ డైరెక్ట్ చేశారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
నీలం రంగు చీరలో చందమామలా మెరిసిపోతున్న హారిక.. తాజా ఫోటోలు వైరల్.
నీలం రంగు చీరలో చందమామలా మెరిసిపోతున్న హారిక.. తాజా ఫోటోలు వైరల్.
డ్రైనేజీ పనులు చేస్తుండగా కదులుతూ కనిపించి వింత ఆకారం.. భయంగా.!
డ్రైనేజీ పనులు చేస్తుండగా కదులుతూ కనిపించి వింత ఆకారం.. భయంగా.!
వేసవిలో కొలెస్ట్రాల్ పెరుగుతుందా? వైద్యుల షాకింగ్ విషయాలు
వేసవిలో కొలెస్ట్రాల్ పెరుగుతుందా? వైద్యుల షాకింగ్ విషయాలు
ప్లాస్టిక్ వ్యర్థాలకు చెక్.. బ్యాక్టీరియాతో బయోప్లాస్టిక్ సృష్టి
ప్లాస్టిక్ వ్యర్థాలకు చెక్.. బ్యాక్టీరియాతో బయోప్లాస్టిక్ సృష్టి
మోదీ గొప్ప మనస్సు గుర్తు చేసుకున్న బిజూ జనతా దళ్ మాజీ నేత
మోదీ గొప్ప మనస్సు గుర్తు చేసుకున్న బిజూ జనతా దళ్ మాజీ నేత
కళ్యాణ్ జ్యువెలర్స్‌లో భారీ పేలుడు.. ఎలా జరిగిందో తెలుసా?
కళ్యాణ్ జ్యువెలర్స్‌లో భారీ పేలుడు.. ఎలా జరిగిందో తెలుసా?
తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్న బైక్ రైడర్స్.. వీడియో వైరల్
తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్న బైక్ రైడర్స్.. వీడియో వైరల్
కంత్రీ స్కెచ్‌తో పోలీసులకే ఫ్యూజులౌట్.. ఆఖరికి దేన్ని వదలట్లేదుగా
కంత్రీ స్కెచ్‌తో పోలీసులకే ఫ్యూజులౌట్.. ఆఖరికి దేన్ని వదలట్లేదుగా
నల్లని పుట్టి పచ్చ ఈ వయ్యారికి దిష్టి తీస్తుందేమో..
నల్లని పుట్టి పచ్చ ఈ వయ్యారికి దిష్టి తీస్తుందేమో..
హార్దిక్ పాండ్యా కెప్టెన్సీపై తొలిసారి స్పందించిన రోహిత్
హార్దిక్ పాండ్యా కెప్టెన్సీపై తొలిసారి స్పందించిన రోహిత్