AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Devara: దేవర ఫస్ట్ సింగిల్ వచ్చేసింది.. ఎన్టీఆర్ కోసం అనిరుధ్ చేసిన మ్యాజిక్.. ఓ రేంజ్‏లో ఉందిగా..

ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లింప్స్ మరింత హైప్ పెంచేశాయి. ఇక మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా దేవర నుంచి స్పెషల్ అప్డేట్ ఇస్తున్న సంగతి తెలిసిందే. తారక్ పుట్టినరోజుకు ఒకరోజు ముందే దేవర సినిమా నుంచి సాంగ్ రిలీజ్ చేస్తామని ముందే ట్వీట్ చేశారు మేకర్స్. ఇక తాజాగా దేవర నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్.

Devara: దేవర ఫస్ట్ సింగిల్ వచ్చేసింది.. ఎన్టీఆర్ కోసం అనిరుధ్ చేసిన మ్యాజిక్.. ఓ రేంజ్‏లో ఉందిగా..
Devara
Rajitha Chanti
|

Updated on: May 19, 2024 | 7:11 PM

Share

ఈ ఏడాది టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో దేవర ఒకటి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడున్న నటిస్తోన్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. మాస్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాలో తారక్ ఊర మాస్ లుక్ లో కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లింప్స్ మరింత హైప్ పెంచేశాయి. ఇక మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా దేవర నుంచి స్పెషల్ అప్డేట్ ఇస్తున్న సంగతి తెలిసిందే. తారక్ పుట్టినరోజుకు ఒకరోజు ముందే దేవర సినిమా నుంచి సాంగ్ రిలీజ్ చేస్తామని ముందే ట్వీట్ చేశారు మేకర్స్. ఇక తాజాగా దేవర నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్.

ఇప్పుడు విడుదలైన ఫియర్ సాంగ్ అదిరిపోయింది. ముఖ్యంగా అనిరుధ్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. అలాగే రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను అనిరుధ్ స్వయంగా పాడాడు. తెలుగుతోపాటు తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజ్ చేశారు. పాట లిరిక్స్ కు తగినట్లు అనిరుధ్ అదిరిపోయే మ్యూజిక్ అందించాడు.

దేవర చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు డైరెక్టర్ కొరటాల శివ. ఇందులో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా.. సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. ఇప్పటికీ వీరిద్దరికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్ అయ్యాయి. ఈ చిత్రాన్ని ఈ ఏడాది అక్టోబర్ 10న పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయనున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
నెల్లూరు పప్పులుసు మాములుగా ఉండదు..
నెల్లూరు పప్పులుసు మాములుగా ఉండదు..
వ్యాపారులకు డబుల్ గుడ్‌న్యూస్.. జీఎస్టీలో కొత్త సంస్కరణలు
వ్యాపారులకు డబుల్ గుడ్‌న్యూస్.. జీఎస్టీలో కొత్త సంస్కరణలు
సింపుల్‌గా బీచ్‌లో షార్ట్స్ వేసుకుని పెళ్లి చేసుకుందామనుకున్నా..
సింపుల్‌గా బీచ్‌లో షార్ట్స్ వేసుకుని పెళ్లి చేసుకుందామనుకున్నా..
2027 వన్డే కప్పు కొట్టేది మనోళ్లే
2027 వన్డే కప్పు కొట్టేది మనోళ్లే
డబ్బును రెట్టింపు చేయడంలో ఈ రాశుల లెక్కే వేరు.. మీరూ ఈ లిస్ట్‌లో
డబ్బును రెట్టింపు చేయడంలో ఈ రాశుల లెక్కే వేరు.. మీరూ ఈ లిస్ట్‌లో
ఆధార్ కొత్త వెబ్ సైట్ వచ్చేసింది.. అదిరిపోయే ఫీచర్లు చూశారా..?
ఆధార్ కొత్త వెబ్ సైట్ వచ్చేసింది.. అదిరిపోయే ఫీచర్లు చూశారా..?
ఇది తింటే మసకగా కనిపించే కళ్లు కూడా చురకత్తిలా మారుతాయ్..
ఇది తింటే మసకగా కనిపించే కళ్లు కూడా చురకత్తిలా మారుతాయ్..
ఇది కోవిడ్ లాంటి మహమ్మారి.. .జాగ్రత్తగా ఉండండి.. ప్లేగు లీక్‌పై
ఇది కోవిడ్ లాంటి మహమ్మారి.. .జాగ్రత్తగా ఉండండి.. ప్లేగు లీక్‌పై
బజ్జి మిర్చితో ఇలా మసాలా కర్రీ ఎప్పుడైనా ట్రై చేసారా? అదిరిపోద్ది
బజ్జి మిర్చితో ఇలా మసాలా కర్రీ ఎప్పుడైనా ట్రై చేసారా? అదిరిపోద్ది
వైభవ్‎నా? సంజూనా ? తుది జట్టు నుంచి తప్పించేది ఎవరినో తెలుసా?
వైభవ్‎నా? సంజూనా ? తుది జట్టు నుంచి తప్పించేది ఎవరినో తెలుసా?