AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆగని స్టార్ హీరోల వార్..50 డేస్ పోస్టర్స్ కూడా..!

పొంగల్ ముందు నుంచి స్టార్టయిన స్టార్ హీరోల మూవీ వార్ ఇప్పటికీ కొనసాగుతోంది. మహేశ్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’, అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురం’ చిత్రాలతో సంక్రాంతి బరిలోకి దిగారు. రెండు చిత్రాలు కూడా హిట్ టాక్ సొంతం చేసుకుని..భారీ కలెక్షన్స్‌తో దూసుకెళ్లాయి. మూవీస్ రెండు పందెంకోళ్లులా బాక్సాఫీస్‌ వద్ద రచ్చలేపాయి. రిలీజ్ డేట్స్ నుంచి స్టార్టయిన ఈ వార్..తాజాగా 50 డేస్ కలెక్షన్స్ వరకు సాగింది. మా మూవీ ఎక్కువ కలెక్షన్లు సాధించింది అంటే..మాది సాధించింది […]

ఆగని స్టార్ హీరోల వార్..50 డేస్ పోస్టర్స్ కూడా..!
Ram Naramaneni
|

Updated on: Mar 03, 2020 | 9:17 PM

Share

పొంగల్ ముందు నుంచి స్టార్టయిన స్టార్ హీరోల మూవీ వార్ ఇప్పటికీ కొనసాగుతోంది. మహేశ్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’, అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురం’ చిత్రాలతో సంక్రాంతి బరిలోకి దిగారు. రెండు చిత్రాలు కూడా హిట్ టాక్ సొంతం చేసుకుని..భారీ కలెక్షన్స్‌తో దూసుకెళ్లాయి. మూవీస్ రెండు పందెంకోళ్లులా బాక్సాఫీస్‌ వద్ద రచ్చలేపాయి. రిలీజ్ డేట్స్ నుంచి స్టార్టయిన ఈ వార్..తాజాగా 50 డేస్ కలెక్షన్స్ వరకు సాగింది. మా మూవీ ఎక్కువ కలెక్షన్లు సాధించింది అంటే..మాది సాధించింది అని రెండు చిత్రాలు యూనిట్లు పోస్టర్స్ రిలీజ్ చేశాయి. నాన్ బాహుబలి రికార్డ్స్ సొంతం చేసుకున్నామంటూ నిర్మాతలు ఘనంగా చాటింపు వేసుకున్నారు.

రెండు మూవీస్ ఇప్పుడు 50 రోజుల రన్‌ని పూర్తి చేసుకుని..డిజిటల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌లోకి అడుగుపెట్టాయి. ‘ఇండస్ట్రీ హిట్ (నాన్-బిబి)’ పోస్టర్‌తో  ‘అల వైకుంటపురంలో’ పోస్టర్ రిలీజ్ చెయ్యగా, ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ (తెలుగు రాష్ట్రాల్లో నాన్-బిబి) అంటూ ‘సరిలేరు నీకెవ్వరు’ టీమ్‌ కూడా అదే తరహా పోస్టర్ రిలీజ్ చెయ్యడం గమనార్హం. ఇది చూసిన తెలుగు ప్రేక్షకులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఫ్యాన్స్‌ మధ్య సహృద్బావ వాతావరణాన్ని ప్రోత్సహించాల్సింది పోయి, ఇలా పోటీ పడి పోస్టర్స్ రిలీజ్ చెయ్యడం సరికాదని ఫిల్మ్ క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు.

Follow Us
ఇంటి ప్రధాన ద్వారం వద్ద మనీ ప్లాంట్ పెడుతున్నారా?ఈ వాస్తు తప్పులు
ఇంటి ప్రధాన ద్వారం వద్ద మనీ ప్లాంట్ పెడుతున్నారా?ఈ వాస్తు తప్పులు
మన మెదడులో అంతుచిక్కని రహస్యాలు.. చీకట్లో జరిగే అసలు వింతలు..
మన మెదడులో అంతుచిక్కని రహస్యాలు.. చీకట్లో జరిగే అసలు వింతలు..
తవ్వకుండానే మీ భూమిలో బంగారు నిధి ఉందో లేదో ఈజీగా తెలుసుకోవచ్చు!
తవ్వకుండానే మీ భూమిలో బంగారు నిధి ఉందో లేదో ఈజీగా తెలుసుకోవచ్చు!
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
ప్రతి భార్య భర్తకు చెప్పని 4 విషయాలు ఇవేనా? ఎందుకు దాస్తారో..
ప్రతి భార్య భర్తకు చెప్పని 4 విషయాలు ఇవేనా? ఎందుకు దాస్తారో..
600వ టెస్టులో భారత్ జయభేరి.. గాలేలో సుతార్ సూపర్ షో
600వ టెస్టులో భారత్ జయభేరి.. గాలేలో సుతార్ సూపర్ షో
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
గుడికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ చిన్న పూజలు చేస్తే చాలు..
గుడికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ చిన్న పూజలు చేస్తే చాలు..