AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashmika Mandanna : పొలం బాట పట్టిన స్టార్ హీరోయిన్ .. హలం పట్టి పొలం దున్నిన కన్నడ సోయగం

శాండల్ వుడ్ బ్యూటీ రష్మిక మందన్నా .. తక్కువ సమాయంలోనే స్టార్ హీరోయిన్ గా ఫేమ్ సంపాదించుకుంది. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. సోషల్ మీడియా వేదికగా సినిమాలతో..

Rashmika Mandanna  : పొలం బాట పట్టిన స్టార్ హీరోయిన్ .. హలం పట్టి పొలం దున్నిన కన్నడ సోయగం
Rashmika Turns As A Farmer
Surya Kala
|

Updated on: Mar 18, 2021 | 6:25 PM

Share

Rashmika Mandanna As A Farmer:  శాండల్ వుడ్ బ్యూటీ రష్మిక మందన్నా .. తక్కువ సమాయంలోనే స్టార్ హీరోయిన్ గా ఫేమ్ సంపాదించుకుంది. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. సోషల్ మీడియా వేదికగా సినిమాలతో సహా అనేక విషయాలను పంచుకుంటుంది రష్మిక.

ఓ వైపు కన్నడ సినిమాతో మరో వైపు తెలుగు సినిమాలతో బిజీగా ఉన్న కన్నడ సోయగం..ఇప్పుడిప్పుడే కోలీవుడ్, బాలీవుడ్ లో అడుగు పెడుతుంది. అవకాశాలను దక్కించుకుంటుంది. తాజగా ఈ నటి అన్నదాత అవతారమెత్తింది. హలం పట్టి పొలం దున్నింది. ఆ వీడియో ను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుంది.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. త‌మిళంలో కార్తీ హీరోగా వస్తున్న ‘సుల్తాన్’ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ సినిమాలో పక్కా పల్లెటూరి యువతి పాత్రను పోషిస్తుంది రష్మిక. ఆ పాత్ర కోసం రష్మిక రైతుగా మారినట్లు తెలుస్తోంది. డ్రీమ్ వారియ‌ర్ పిక్చర్స్ బ్యాన‌ర్‌పై య‌స్‌.ఆర్‌. ప్రకాష్ బాబు, య‌స్‌.ఆర్‌. ప్రభు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 2న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక అల్లు అర్జున్ నటిస్తున్న యాక్షన్ మరియు రొమాంటిక్ డ్రామా పుష్పాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది. ఇది తెలుగు, తమిళం, మలయాళం, హిందీ , కన్నడ అనే ఐదు భాషలలో విడుదల కానుంది. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

Also Read: ఓటర్లను ఆకట్టుకోవడానికి కమల్ కర్రసాము.. తండ్రి టాలెంట్‌కు కూతురు ఫిదా..!

సీఎం కేసీఆర్‌ను కలిసిన టీడీపీ ఏకైక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు.. అసెంబ్లీ హాల్‌లో అందరిచూపు అటు వైపే..!

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!