Prabhas: ఏంటీ బ్రో అలా పిలిచావు.. ఫ్యాన్ పిలుపు విని షాకైన ప్రభాస్.. వీడియో వైరల్..

ముఖ్యంగా ఈ హీరోపై అభిమానులకు ఉండే ప్రేమ వేరేలెవల్. ఇప్పుడు డార్లింగ్ బాక్సాఫీస్ కింగ్. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాలతో వరల్డ్ వైడ్ రికార్డ్స్ కొల్లగొట్టిన ప్రభాస్.. ఇప్పుడు కల్కి 2898 ఏడీ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద సత్తా చూపించారు. ఈ చిత్రం రూ.1200 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ మూవీతో మరోసారి సెన్సెషన్ అయ్యారు డార్లింగ్.

Prabhas: ఏంటీ బ్రో అలా పిలిచావు.. ఫ్యాన్ పిలుపు విని షాకైన ప్రభాస్.. వీడియో వైరల్..
Prabhas
Follow us

|

Updated on: Aug 22, 2024 | 7:48 AM

సాధారణంగా తెలుగు రాష్ట్రాల్లో సినీతారలపై ఉండే అభిమానం గురించి తెలిసిందే. కొందరు హీరోలకు డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. ఇక తమ హీరో సినిమా వస్తే థియేటర్లలో దద్దరిల్లాల్సిందే. హీరోలపై ఫ్యాన్స్ కు ఉండే ప్రేమ, అభిమానం వేరెలెవల్. తమ హీరో సినిమాలకు భారీ కటౌట్స్ ఏర్పాటు చేసి పాలాభిషేకం చేస్తుంటారు. అలాగే తమ హీరోను ఎవరైనా ఒక్కమాట అంటే కోపంతో ఊగిపోతుంటారు. ఇప్పటికే చాలాసార్లు సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ జరుగుతుంటాయి. కానీ ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రభాస్ క్రేజ్ మాత్రం వేరు. భాషతో సంబంధం లేకుండా డార్లింగ్ అంటే పడిచచ్చే ఫ్యాన్స్ ఉన్నారు. పాన్ ఇండియా స్టా్ర్ ప్రభాస్‏కు ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా డార్లింగ్ ఫాలోయింగ్ పెరిగింది. ముఖ్యంగా ఈ హీరోపై అభిమానులకు ఉండే ప్రేమ వేరేలెవల్. ఇప్పుడు డార్లింగ్ బాక్సాఫీస్ కింగ్. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాలతో వరల్డ్ వైడ్ రికార్డ్స్ కొల్లగొట్టిన ప్రభాస్.. ఇప్పుడు కల్కి 2898 ఏడీ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద సత్తా చూపించారు. ఈ చిత్రం రూ.1200 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ మూవీతో మరోసారి సెన్సెషన్ అయ్యారు డార్లింగ్.

ఇదిలా ఉంటే.. తాజాగా ప్రభాస్ కు సంబంధించిన ఓ పాత వీడియో నెట్టింట వైరలవుతుంది. అందులో ఓ అభిమాని పిలుపు విని అవాక్కయ్యాడు ప్రభాస్. ఈ వీడియోలో డార్లింగ్ తన అభిమానులను కలిసేందుకు రాగా.. ఇంతలో అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఆప్యాయంగా పలకరించాడు. “అన్నా భీమవరం వత్తావా” అంటూ పక్కా గోదారి యాసలో పిలిచాడు. అతడు పిలిచిన విధానం బాగుంది.. కానీ ఒక్కసారిగా గోదారి యాసలో ఉన్న ప్రభాస్ వెనక్కి తిరిగి భలే లుక్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతుండగా.. ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు నెటిజన్స్. ఏంటీ బ్రో.. అలా పిలిచేశావ్.. ఏదో ఆటోవాడిని వస్తావా అన్నట్లుగా పిలుస్తుననాడు.. ఇదేక్కడి ప్రేమరా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఆ వీడియోలో ప్రభాస్ వెనకలా బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ కనిపిస్తుంది. అంటే ఈ వీడియో సాహో సినిమా సమయంలో జరిగినట్లుగా తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ప్రభాస్ చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కల్కి సినిమాతో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామి సృష్టించిన డార్లింగ్.. ఇప్పుడు డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే కొద్దిరోజుల క్రితం డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో రానున్న ప్రాజెక్ట్ లాంఛ్ చేశారు. ఇందులో ఇన్ స్టా అమ్మాయి ఇమాన్వీ నటిస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆంధ్రప్రదేశ్‌లో రెండు నకిలీ యూనివర్సిటీలు గుర్తించిన యూజీసీ
ఆంధ్రప్రదేశ్‌లో రెండు నకిలీ యూనివర్సిటీలు గుర్తించిన యూజీసీ
ప్రభాస్‏ను అలా పిలిచిన అభిమాని.. షాకైన డార్లింగ్..
ప్రభాస్‏ను అలా పిలిచిన అభిమాని.. షాకైన డార్లింగ్..
ఏపీలో వేడెక్కిన రాజకీయ రంగస్థలం.. టీడీపీ, వైసీపీల మధ్య
ఏపీలో వేడెక్కిన రాజకీయ రంగస్థలం.. టీడీపీ, వైసీపీల మధ్య
విగ్రహాల చుట్టూ తిరుగుతోన్న తెలంగాణ రాజకీయం.. తాజాగా తెరపైకి..
విగ్రహాల చుట్టూ తిరుగుతోన్న తెలంగాణ రాజకీయం.. తాజాగా తెరపైకి..
చిరంజీవి పుట్టినరోజు నేడు.. తెలుగు సినీ ప్రియులకు పండగరోజు..
చిరంజీవి పుట్టినరోజు నేడు.. తెలుగు సినీ ప్రియులకు పండగరోజు..
నేడు అచ్యుతాపురానికి సీఎం చంద్రబాబు..18కి చేరిన మృతుల సంఖ్య
నేడు అచ్యుతాపురానికి సీఎం చంద్రబాబు..18కి చేరిన మృతుల సంఖ్య
ఓటీటీలోకి వచ్చేసిన ప్రభాస్ బ్లాక్ బస్టర్ మూవీ కల్కి.. ఎందులోనంటే?
ఓటీటీలోకి వచ్చేసిన ప్రభాస్ బ్లాక్ బస్టర్ మూవీ కల్కి.. ఎందులోనంటే?
అచ్యుతాపురం దుర్ఘటనపై మోదీ దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు..
అచ్యుతాపురం దుర్ఘటనపై మోదీ దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు..
పుట్టిన రోజున తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మెగాస్టార్ చిరంజీవి
పుట్టిన రోజున తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మెగాస్టార్ చిరంజీవి
రీజినల్‌ రింగ్‌ రోడ్డుపై సీఎం కీలక నిర్ణయం.. అధికారులకు ఆదేశం
రీజినల్‌ రింగ్‌ రోడ్డుపై సీఎం కీలక నిర్ణయం.. అధికారులకు ఆదేశం
పుట్టిన రోజున తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మెగాస్టార్ చిరంజీవి
పుట్టిన రోజున తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మెగాస్టార్ చిరంజీవి
ఉత్తరాఖండ్‌లో షాకింగ్ ఘటన.. నదిలో కొట్టుకుపోయిన వ్యక్తి.. వీడియో
ఉత్తరాఖండ్‌లో షాకింగ్ ఘటన.. నదిలో కొట్టుకుపోయిన వ్యక్తి.. వీడియో
ఈ వారం చికెన్‌ ధరలు తెలిస్తే ఎగిరి గంతేస్తారు.! మరీ ఇంత తక్కువ.?
ఈ వారం చికెన్‌ ధరలు తెలిస్తే ఎగిరి గంతేస్తారు.! మరీ ఇంత తక్కువ.?
బ్యాడ్ న్యూస్.. ఆసుపత్రిలో హీరో మోహన్ లాల్‌.! ఎందుకంటే.?
బ్యాడ్ న్యూస్.. ఆసుపత్రిలో హీరో మోహన్ లాల్‌.! ఎందుకంటే.?
యువరైతు వినూత్న ఆవిష్కరణ! పంటలకు కాపలా కాసేందుకు సెన్సార్‌ యంత్రం
యువరైతు వినూత్న ఆవిష్కరణ! పంటలకు కాపలా కాసేందుకు సెన్సార్‌ యంత్రం
ప్రయాణికులతో వెళ్తుండగా.. రన్నింగ్‌లో ఊడిన ఆర్టీసీ బస్సు టైర్లు.!
ప్రయాణికులతో వెళ్తుండగా.. రన్నింగ్‌లో ఊడిన ఆర్టీసీ బస్సు టైర్లు.!
వైద్యుల నిరసనల వేళ రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం కీలక ఆదేశాలు.!
వైద్యుల నిరసనల వేళ రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం కీలక ఆదేశాలు.!
వాట్సాప్‌ కాల్స్‌తో వణికిపోతున్న జనం.. ఎందుకో తెలుసా.?
వాట్సాప్‌ కాల్స్‌తో వణికిపోతున్న జనం.. ఎందుకో తెలుసా.?
నీతా అంబానీ తాగే వాటర్‌ ధర రూ.27 వేలా.? అసలు స్టోరీ ఏంటి.?
నీతా అంబానీ తాగే వాటర్‌ ధర రూ.27 వేలా.? అసలు స్టోరీ ఏంటి.?
మాదాపూర్‌లో బోర్డ్‌ తిప్పేసిన మరో సాఫ్ట్‌వేర్‌ కంపెనీ.!
మాదాపూర్‌లో బోర్డ్‌ తిప్పేసిన మరో సాఫ్ట్‌వేర్‌ కంపెనీ.!