AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRR : నెత్తురు మరిగితే ఎత్తర జెండా అంటున్న తారక్ చరణ్.. “ఆర్ఆర్ఆర్” నుంచి మరోసాంగ్ ప్రోమో….

రాజమౌళి తెరకెక్కిస్తున్న అత్యంత ప్రతిష్ఠాత్మక చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.

RRR : నెత్తురు మరిగితే ఎత్తర జెండా అంటున్న తారక్ చరణ్.. ఆర్ఆర్ఆర్ నుంచి మరోసాంగ్ ప్రోమో....
Rrr
Rajeev Rayala
|

Updated on: Mar 13, 2022 | 6:08 AM

Share

RRR : రాజమౌళి తెరకెక్కిస్తున్న అత్యంత ప్రతిష్ఠాత్మక చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. సినిమాపై ఆకాశాన్ని తాకే అంచనాలు ఉన్నాయి. నిజానికి ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కరోనా (Corona) కారణంగా పలుసార్లు వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుతం కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో ఎట్టకేలకు ఈ చిత్రాన్ని మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ ఎత్తున విడుదల చేయడానికి చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది. దేశవ్యాప్తంగా ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే విడుదల తేదీ దగ్గరపడుతున్నప్పటికీ ఇప్పుటికీ ప్రమోషన్స్ మాత్రం ప్రారంభించలేదు జక్కన్న అండ్ టీం. అప్పుడెప్పుడో నాటు నాటు సాంగ్ ఆతర్వాత కొమురం భీమ్ , అల్లూరి థీమ్ సాంగ్స్ ను రిలీజ్ చేశారు జక్కన్న. దీంతో ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలై పై మరోసారి సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆ సందేహాలకు తెర దించుతూ ఈ సినిమాలోని పాటను ఓ మరోసాంగ్ ను రిలీజ్ చేయనున్నారు.

నిజానికి ఈ స్పెషల్ సర్ ప్రైజ్ ను సినిమా చివరలో ఇవ్వాలనుకున్నారట. కానీ ఎగ్జయిట్మెంట్ ఆపుకోలేక ఇప్పుడు రివీల్ చేస్తున్నట్లు మొన్నామధ్య ట్వీట్ చేశారు రాజమౌళి. ట్రిపుల్ ఆర్ సర్‌ప్రైజింగ్ యాంథ‌మ్‌ను మార్చి 14న విడుద‌ల చేయనున్నారు. ఆ పాట నుండి ప్రోమోను విడుదల చేశారు. నెత్తురు మరిగితే ఎత్తర జెండా అంటూ సాగే ఈ పాట 20 సెకన్ల విజువల్స్ ను విడుదల చేయడం జరిగింది. ఈ పాటలో ఇద్దరు హీరోలతో ఆలియా భట్ ను కూడా కనిపించారు. ఈ ఎత్తర జెండా పాటకికీరవాణి  తనదైన శైలిలో మంచి మ్యూజిక్ ను ఇచ్చారని ఈ ప్రోమో చూస్తే అర్ధమవుతుంది. ఈ ప్రోమో పై మీరూ ఓ లుక్కెయండి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Varun Sandesh: పాన్ ఇండియా సినిమాలో వరుణ్ సందేశ్.. అధికారికంగా ప్రకటించిన చిత్రయూనిట్..

Mirnalini Ravi: నెమలి సోకు సోయగం తో మైమరిపిస్తున మృణాళిని రవి

Viral Photo: అందాల రాశి.. కుర్రకారును పిచ్చెక్కిస్తున్న క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టండి.!

Follow Us
మీ వాష్ బేసిన్ పసుపు రంగులోకి మారిందా? డోంట్ వర్రీ.. ఇలా చేయండి!
మీ వాష్ బేసిన్ పసుపు రంగులోకి మారిందా? డోంట్ వర్రీ.. ఇలా చేయండి!
ఈ ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ రికార్డు ఎవరైనా బద్దలు కొడతారా?
ఈ ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ రికార్డు ఎవరైనా బద్దలు కొడతారా?
అరుదైన గ్రహల కలయిక.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే
అరుదైన గ్రహల కలయిక.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే
మహిళా సంఘాలకు సూపర్ న్యూస్.. ఆడబిడ్డల దశ మార్చే నిర్ణయం..
మహిళా సంఘాలకు సూపర్ న్యూస్.. ఆడబిడ్డల దశ మార్చే నిర్ణయం..
రేషన్ కార్డు ఉన్నవారికి పండుగలాంటి వార్త.. ప్రతీఒక్కరికీ డబ్బులు
రేషన్ కార్డు ఉన్నవారికి పండుగలాంటి వార్త.. ప్రతీఒక్కరికీ డబ్బులు
రెడ్ vs గ్రీన్ క్యాప్సికమ్: ఏది ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది
రెడ్ vs గ్రీన్ క్యాప్సికమ్: ఏది ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది
పచ్చి కూరగాయల స్వీట్ హల్వా .. ఒక్కసారి తింటే మర్చిపోలేని రుచి
పచ్చి కూరగాయల స్వీట్ హల్వా .. ఒక్కసారి తింటే మర్చిపోలేని రుచి
రేషన్ కార్డు ఉన్నవారికి ప్రభుత్వం నుంచి సూపర్ న్యూస్
రేషన్ కార్డు ఉన్నవారికి ప్రభుత్వం నుంచి సూపర్ న్యూస్
ఆ మూవీపై రామ్ చరణ్ ప్రశంసలు..
ఆ మూవీపై రామ్ చరణ్ ప్రశంసలు..
క్యాబేజీ, క్యాలీఫ్లవర్లలో పురుగులను ఎలా తొలగించాలి?
క్యాబేజీ, క్యాలీఫ్లవర్లలో పురుగులను ఎలా తొలగించాలి?