Actress: కూల్‌గా బ్లాక్ కాఫీ ఆస్వాదిస్తున్న ఈ క్యూటీ ఎవరో గుర్తుపట్టారా..? ఆమె ఎవరంటే

ఒకరిని మించిన అందంతో మరొకరు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. కేవలం అందంతోనే కాదు నటన తోనూ  ప్రేక్షకులను .మెప్పిస్తున్నారు. పై ఫొటోలో కూల్ గా కూర్చొని కాఫీ ఆస్వాదిస్తున్న ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా..?

Actress: కూల్‌గా బ్లాక్ కాఫీ ఆస్వాదిస్తున్న ఈ క్యూటీ ఎవరో గుర్తుపట్టారా..? ఆమె ఎవరంటే
Actress

Updated on: Dec 18, 2022 | 5:31 PM

సినిమా తరాల ఫోటోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూ ఉంటాయి. ఇటీవల కొత్త అందాల తాకిడి ఎక్కువైంది. టాలీవుడ్ లో కూడా చాలా మంది కొత్త హీరోయిన్స్ వస్తున్నారు. ఒకరిని మించిన అందంతో మరొకరు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. కేవలం అందంతోనే కాదు నటన తోనూ  ప్రేక్షకులను .మెప్పిస్తున్నారు. పై ఫొటోలో కూల్ గా కూర్చొని కాఫీ ఆస్వాదిస్తున్న ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా..? ఈ ఈ అమ్మడు చాలా మంది కుర్రాళ్ళ గుండెలని తన గ్లామర్ తో కట్టిపడేసింది. చేసింది తక్కువ సినిమాలే అయినా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఇంతకు ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా..? ఆ అమ్మడు ఎవరు అంటే..

ఈ మధ్య కాలంలో హీరోయిన్స్ సినిమాలతో కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువ కనిపిస్తున్నారు. నిత్యం తమ హాట్ ఫొటోలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటూ ఉంటారు. పైన కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో కాదు లవ్ ఫెయిల్యూర్ సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ ఐశ్వర్య మీనన్.

ఇవి కూడా చదవండి

ఆ తర్వాత ఈ బ్యూటీ తెలుగు సినిమాలో నటించలేదు. దాదాపు పదేళ్ల తర్వాత ఇప్పుడు తెలుగులో నటిస్తుంది ఈ చిన్నది. యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్న స్పై అనే సినిమాలో హీరోయిన్ గా ఎంపిక అయ్యింది. ఈ భామ. ఈ సినిమా తర్వాత తెలుగులో వరుస ప్రాజెక్ట్స్ చేయాలనీ భావిస్తోంది. ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ చిన్నది. తాజాగా హాట్ హాట్ ఫోటోలు పోస్ట్ చేసి నెట్టింట సెగలు పుట్టిస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..