AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ బ్యూటీని గుర్తుపట్టారా..? అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు పిచ్చెక్కించేలా

ఇప్పటికే చాలా మంది ముద్దుగుమ్మలు సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నారు. సినిమాలతో కంటే కొంతమంది సోషల్ మీడియాతోనే ఎక్కువ గా అభిమానులను పలకరిస్తున్నారు కొంతమంది భామలు. ఆ లిస్ట్ లో ఈ బ్యూటీ కూడా ఒకరు. ఈ చిన్నదాన్ని గుర్తుపట్టారా.? సినిమాల్లో పద్దతిగా ఉండే ఆ భామ ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.

ఈ బ్యూటీని గుర్తుపట్టారా..? అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు పిచ్చెక్కించేలా
Actress
Rajeev Rayala
|

Updated on: Jun 28, 2024 | 8:21 PM

Share

స్టార్ హీరోయిన్స్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. తమ పర్సనల్ విషయాలతో పాటు సినిమా అప్డేట్ కూడా ఇస్తూ అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటారు. ఇప్పటికే చాలా మంది ముద్దుగుమ్మలు సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నారు. సినిమాలతో కంటే కొంతమంది సోషల్ మీడియాతోనే ఎక్కువ గా అభిమానులను పలకరిస్తున్నారు కొంతమంది భామలు. ఆ లిస్ట్ లో ఈ బ్యూటీ కూడా ఒకరు. ఈ చిన్నదాన్ని గుర్తుపట్టారా.? సినిమాల్లో పద్దతిగా ఉండే ఆ భామ ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన అందాలతో అభిమానుల మతులు పోగొడుతుంది. ఇంతకు ఆ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.? వయసు పెరుగుతున్నా తరగని అందంతో కవ్విస్తుంది ఈ చిన్నది. ఇంతకూ ఆమె ఎవరో కనిపెట్టారా.?

ఇది కూడా చదవండి : రామ్ చరణ్‌ పక్కన ఉన్న అమ్మాయిని గుర్తుపట్టారా.? టాలీవుడ్‌లో చాలా ఫెమస్ ఆమె

పై ఫొటోలో క్రేజీ స్టైల్ ఇచ్చిన హీరోయిన్ ఎవరో కనిపెట్టరా.? ఒకప్పుడు ఈ అమ్మడు కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాలు చేసింది ఆ భామ. ఇంతకూ ఆమె ఎవరంటే.. అందాల భామ మీరాజాస్మిన్ . తెలుగులో ఈ బ్యూటీ అమ్మాయి బాగుంది సినిమాతో అడుగు పెట్టింది. భద్ర, గుడుంబా శంకర్, రారాజు,ఆకాశ రామన్న,అ ఆ ఇ ఈ, బంగారు బాబు, మా ఆయన చంటి పిల్లాడు, గోరింటాకు, యమగోల మళ్ళీ మొదలైంది, మహారధి సినిమాల్లో నటించింది.

ఇది కూడా చదవండి : Srihari: సినిమాల్లోకి రాక ముందు శ్రీహరి ఏం చేసేవారో తెలుసా.? ఆ కోరిక తీరకుండానే

ఆతర్వాత సినిమాలకు దూరం గా ఉంటుంది ఈ చిన్నది. సోషల్ మీడియాలో మాత్రం ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది. సినిమాల్లో పద్దతిగా కనిపించిన ఈ ముద్దుగుమ్మ.. సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ గేట్లు ఎత్తేసింది. తన అందాలతో అదరగొడుతోంది. ఇక చాలా కాలం తర్వాత విమానం అనే సినిమాతో ఈ బ్యూటీ రీ ఎంట్రీ ఇచ్చింది. సోషల్ మీడియాలో మీరా ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. తాజాగా కొన్ని క్రేజీ ఫొటోస్ షేర్ చేసింది. ఆ ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.

మీరా జాస్మిన్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మీరా జాస్మిన్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
'ధురంధర్' నటిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో వైరల్.. కారణమిదే
'ధురంధర్' నటిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో వైరల్.. కారణమిదే
డేంజర్లో ఆ నలుగురు భారత ఆటగాళ్ల కెరీర్
డేంజర్లో ఆ నలుగురు భారత ఆటగాళ్ల కెరీర్
'చెన్నై లవ్ స్టోరీ' అనగానే నాకు ఆ జ్ఞాపకాలే గుర్తు కొచ్చాయి
'చెన్నై లవ్ స్టోరీ' అనగానే నాకు ఆ జ్ఞాపకాలే గుర్తు కొచ్చాయి
భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. మూడు రోజుల్లోనే సీన్ రివర్స్..
భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. మూడు రోజుల్లోనే సీన్ రివర్స్..
60 ల్లో కూడా తాతలు ఉక్కులా ఉన్నారంటే రీజన్ ఇదే..
60 ల్లో కూడా తాతలు ఉక్కులా ఉన్నారంటే రీజన్ ఇదే..
స్పెషల్ TETకు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు? DEd, BEdవాళ్లు రాయొచ్చా?
స్పెషల్ TETకు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు? DEd, BEdవాళ్లు రాయొచ్చా?
జూలై 24న తెలంగాణలో విద్యా సంస్థలు బంద్‌.. కారణం ఏంటంటే..
జూలై 24న తెలంగాణలో విద్యా సంస్థలు బంద్‌.. కారణం ఏంటంటే..
భారీగా పెరిగిన IBPS బ్యాంక్ ఉద్యోగాలు..! దరఖాస్తుకు మరో ఛాన్స్
భారీగా పెరిగిన IBPS బ్యాంక్ ఉద్యోగాలు..! దరఖాస్తుకు మరో ఛాన్స్
కదులుతున్న రైలులో ఇలా చేస్తే భారీ పెనాల్టీతో పాటు జైలు శిక్ష ఖాయం
కదులుతున్న రైలులో ఇలా చేస్తే భారీ పెనాల్టీతో పాటు జైలు శిక్ష ఖాయం
మాంసం కూరలు తిన్నా రాని శక్తి ఇది గిన్నెడు తింటే రెండింతలు
మాంసం కూరలు తిన్నా రాని శక్తి ఇది గిన్నెడు తింటే రెండింతలు