బుర్రపాడు మావ..! ఈ హీరోయిన్ ఏంది మావ..ఇంత బాగుంది. ఈ బ్యూటీ ఇప్పుడు ఎలా ఉందంటే..

బోల్డ్ కంటెంట్ సినిమాలు కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలా వచ్చిన బోల్డ్ సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ను గుర్తుపట్టారా.? ఆమె అందానికి ప్రేక్షకులందరూ ఫిదా అయ్యారు .

బుర్రపాడు మావ..! ఈ హీరోయిన్ ఏంది మావ..ఇంత బాగుంది. ఈ బ్యూటీ ఇప్పుడు ఎలా ఉందంటే..
Movie News

Updated on: Nov 27, 2025 | 10:46 AM

సినిమాలకు సంబంధించిన వార్తలు నిత్యం సోషల్ మీడియాలో తారసపడుతుంటాయి. హీరోయిన్స్ గురించి ఎదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటాయి. హీరోయిన్స్ చిన్ననాటి ఫోటోల నుంచి లేటెస్ట్ ఫొటోస్ వరకు నెటిజన్స్ నెట్టింట షేర్ చేస్తూ ఉంటారు. తమ అభిమాన హీరోయిన్స్ ఫోటోలను షేర్ చేస్తూ హంగామా చేస్తూ ఉంటారు. తాజాగా ఓ హీరోయిన్ కు సంబంధించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. పై ఫొటోలో కనిపిస్తున్న చిన్నదాన్ని గుర్తుపట్టారా..? పై ఫోటో అవసరాల శ్రీనివాస్ నటించిన బాబు బాగా బిజీగా అనే సినిమాలోది. ఈ సినిమాలో ఆ అమ్మడు బోల్డ్ పాత్రలో నటించి మెప్పించింది. ఈ అమ్మడి అందానికి  ఈ అమ్మడిని గుర్తుపట్టారా..?

ఏం సినిమా రా బాబు.! భయంతో వాంతులు చేసుకోవడం ఖాయం.. ఎక్కడ చూడొచ్చంటే

అందం అభినయం ఉన్న ఈ చిన్నదాని పేరు సుప్రియ అయిసోల. సుప్రియ అయిసోల బాబు బాగా బిజీ సినిమాలో అందం అభినయంతో కట్టిపడేసింది. ఈ సినిమా కంటే ముందు ఈ చిన్నది మహేష్ బాబు నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లో కనిపించింది. మహేష్ బాబు ట్రైన్ లో పక్క సీట్ లో కూర్చున్న అమ్మాయిని ప్లాట్ చేసే సీన్ లో కనిపించింది.

ఇవి కూడా చదవండి

లక్ అంటే ఈ బ్యూటీదే.. స్టార్ హీరో సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న క్రేజీ హీరోయిన్.. 11ఏళ్ల తర్వాత ఇలా..

మొన్నామధ్య విడుదలైన  వెంకటేష్, రానా నటించిన రానా నాయుడు వెబ్ సిరీస్ లో కనిపించింది. బాబు బాగా బిజీ సినిమా తర్వాత ఈ చిన్నది బాలీవుడ్ లో బిజీ అయ్యింది. తాజాగా ఈ అమ్మడి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ బ్యూటీ సోయగానికి కుర్రకారంతా ఫిదా అవుతున్నారు. ఇప్పుడు ఈ వయ్యారి ఎంత అందంగా ఉందో మీరే చూడండి. అయితే ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఎక్కడ పెద్దగా యాక్టివ్ గా లేదు. ఈ చిన్నదాని ఫోటోలు మాత్రం అభిమానులు సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.

రోజూ రాత్రి అలా చేయకపోతే నాకు నిద్రపట్టదు.. ఫిజికల్ టచ్ ఉండాల్సిందే అంటున్న బ్యూటీ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.