చెప్పుకోండి చూద్దాం..! ఈ ఫొటోలో వయ్యారాలు ఒలకబోస్తున్న భామ ఎవరో గుర్తుపట్టారా..?
గ్లామర్ పరంగానే కాదు నటనతోనూ తనను తాను నిరూపించుకుంటుంది. సినీ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చినప్పటికీ నటిగా తనను తాను నిరూపించుకోవడానికి తాపత్రయపడుతుంది. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తుంది ఆ అమ్మడు. ఇంతకు వయ్యారి భామ ఎవరో గుర్తుపట్టారా..? సన్నజాజి తీగ నడుముతో సొగసులు ఒలకబోస్తున్న ఆ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?

అందం, అభినయం ఈ రెండు ఉంటేనే హీరోయిన్స్ గా రాణించడం కష్టం. అంతో ఇంతో అదృష్టం కూడా ఉండాలి. కావాల్సినంత గ్లామర్ ఉన్నా కనిపించకుండా పోయిన హీరోయిన్స్ చాలా మందే ఉన్నారు. కొంతమంది మాత్రం అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అలాంటి భామల్లో పైన కనిపిస్తున్న హీరోయిన్ ఒకరు. గ్లామర్ పరంగానే కాదు నటనతోనూ తనను తాను నిరూపించుకుంటుంది. సినీ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చినప్పటికీ నటిగా తనను తాను నిరూపించుకోవడానికి తాపత్రయపడుతుంది. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తుంది ఆ అమ్మడు. ఇంతకు వయ్యారి భామ ఎవరో గుర్తుపట్టారా..? సన్నజాజి తీగ నడుముతో సొగసులు ఒలకబోస్తున్న ఆ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?
చూడచక్కని రూపం.. ఆకట్టుకునే నటనతో మంచి మార్కులు కొట్టేస్తున్న ఆ హీరోయిన్ మరెవరో కాదు ఆమె సీనియర్ హీరో రాజశేకర గారాల పట్టి శివాత్మిక రాజశేఖర్. శివాత్మిక ఆనంద్ దేవరకొండతో కలిసి దొరసానితో సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఈ సినిమా అంతగా ఆకట్టుకోకపోయినా.. తన నటనతో మంచి మార్కులు అందుకుంది. ఉత్తమ తొలి నటిగా సంతోషం ఫిల్మ్ అవార్డ్స్ అలాగే ఉత్తమ మహిళా అరంగేట్రంలో సైమా అవార్డును అందుకుంది.
తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేసి మెప్పించింది శివాత్మిక, తమిళ చిత్రం నితమ్ ఒరు వానంలో నటించింది మెప్పించింది ఈ చిన్నది. అలాగే ఆనందం విలయదుం వీడు అనే సినిమాలోనూ నటించింది. ఇక తెలుగు విషయానికొస్తే .. పంచతంత్రం, రంగ మార్తాండ సినిమాల్లో నటించి మెప్పించింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ ఇలా రెగ్యులర్ గా ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. తాజాగా చీర కట్టులో వయ్యారాలు ఒలకబోస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
శివాత్మిక ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పిక్స్..
View this post on Instagram
శివాత్మిక ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పిక్స్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి