AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిరు, బాలయ్య, వెంకీలతో బ్లాక్ బస్టర్ అందుకుంది.. ఇప్పుడు ఏం చేస్తుందంటే

ఆమె ఓ స్టార్ హీరోయిన్.. దాదాపు అందరు స్టార్ హీరోల సరసన సినిమాలు చేసి మెప్పించింది. తెలుగు , తమిళ్ భాషల్లో తన సత్తా ఏంటో చూపించింది ఆ ముద్దుగుమ్మ. నటనలోనే కాదు అందంలోనూ ఆమె ఎవర్ గ్రీన్ హీరోయినే.. ఇంతకూ ఆ ముద్దుగుమ్మ ఎవరో కనిపెట్టరా.?

చిరు, బాలయ్య, వెంకీలతో బ్లాక్ బస్టర్ అందుకుంది.. ఇప్పుడు ఏం చేస్తుందంటే
Actress
Rajeev Rayala
|

Updated on: Feb 16, 2026 | 3:38 PM

Share

ఒకప్పుడు ఇండస్ట్రీలో తిరుగులేని హీరోయిన్ ఆమె.. ఎంతో మంది స్టార్ హీరోల సరసన సినిమాలు చేసి మెప్పించింది. తెలుగు, తమిళ్ , కన్నడ భాషల్లో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా తెలుగులో ఎన్నో సూపర్ హిట్ అందుకుంది. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జునలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది ఆ అందాల తర్వాత. పై ఫొటోలో ఉన్న చిన్నారుల్లో ఆమె ఎక్కడ ఉందొ.? ఆమె ఎవరో కనిపెట్టండి చూద్దాం.! చాలా మంది హీరోయిన్స్ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంటాయి. స్టార్ హీరోయిన్స్ చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూ ఉంటాయి. ఫ్యాన్స్ తమ అభిమాన హీరోయిన్స్ ఫోటోలను నెట్టింట తెగ షేర్ చేస్తూ ఉంటారు.

ఓయమ్మో..! కుష్బూ కూతురు అందం ముందు స్టార్ హీరోయిన్స్ కూడా పనికిరారు.. త్వరలోనే ఎంట్రీ

హీరోయిన్స్ చిన్ననాటి ఫోటోలు, లేటెస్ట్ ఫోటో షూట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ హీరోయిన్ కు సంబంధించిన స్కూల్ డేస్ ఫోటో చక్కర్లు కొడుతుంది. పై ఫొటోలో ఉన్న స్టార్ హీరోయిన్ ను గుర్తుపట్టారా.? ఒకప్పుడు ఆమె కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్. ఇప్పటికీ తరగని అందంతో దూసుకుపోతోంది ఈ ముద్దుగుమ్మ. ఇంతకూ ఆమెను కనిపెట్టారా.? ఆమె మరెవరో కాదు.. అప్పటికీ ఇప్పటికీ కుర్రాళ్లను తన అందంతో కట్టేస్తున్న వయ్యారి భామ మీన. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది.

సినిమా సెట్‌లో ఆ హీరోని నిజంగానే కొట్టా..! షాకింగ్ విషయం చెప్పిన నటుడు

మీనా చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టింది. సినిమా ఇండస్ట్రీలో మీనా 40 ఏళ్లకు పైగా ఉన్నారు. తెలుగులో ఆమె ఎంతో మంది సూపర్ స్టార్స్ తో నటించింది. వెంకటేష్, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున ఇలా చాలా మంది స్టార్స్ తో నటించింది. ఇటీవలే మీనా భర్త కన్నుమూశారు. ఇక మీనా ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు. కానీ బుల్లితెరపై పలు రియాల్టీ షోలకు జడ్జీగా వ్యవహరిస్తుంది మీనా. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ చిన్నది రెగ్యులర్ గా తన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. మీనా అప్పటికీ ఇప్పటికీ అదే అందంతో.. అలానే ఉన్నారు.

ఇవి కూడా చదవండి

చదివింది 4వ తరగతి..! 14ఏళ్లకే పెళ్లి.. 450కి పైగా సినిమాలు..!! స్టార్ హీరోలకు చమట్లు పట్టించింది

Meena

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us