AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ స్మైలింగ్ క్యూటీ రేంజే వేరు.. ఒక్క సినిమాకు రూ.12కోట్లు తీసుకుంటున్న స్టార్ ఆమె

తమ ఫెవరెట్ హీరోయిన్స్ చైల్డ్ హుడ్ ఫోటోల దగ్గర నుంచి లేటెస్ట్ ఫోటో షూట్స్ వరకు సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు అభిమానులు. మరోవైపు హీరోయిన్స్ కూడా అభిమానులను ఆకట్టుకునేలా తమ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు.

ఈ స్మైలింగ్ క్యూటీ రేంజే వేరు.. ఒక్క సినిమాకు రూ.12కోట్లు తీసుకుంటున్న స్టార్ ఆమె
Actress
Rajeev Rayala
|

Updated on: Sep 25, 2024 | 7:14 PM

Share

హీరోయిన్స్ ఫోటోలకు సోషల్ మీడియాలో యమా డిమాండ్ ఉంటుంది. హీరోయిన్స్ ఫోటోలను షేర్ చేయడానికి నెటిజన్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. తమ ఫెవరెట్ హీరోయిన్స్ చైల్డ్ హుడ్ ఫోటోల దగ్గర నుంచి లేటెస్ట్ ఫోటో షూట్స్ వరకు సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు అభిమానులు. మరోవైపు హీరోయిన్స్ కూడా అభిమానులను ఆకట్టుకునేలా తమ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. ఈ క్రమంలో ఓ ముద్దుగుమ్మ చైల్డ్ హుడ్ ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆమె ఎవరో గుర్తుపట్టారా.? ఆమెకు పాన్ ఇండియా లెవల్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. హీరోలతో సరిసమానంగా రెమ్యునరేషన్ అందుకుంటుంది. ఇంతకూ ఆమె ఎవరంటే..

ఇది కూడా చదవండి : Naga Chaitanya: నాగ చైతన్యకు అమ్మగా, లవర్‌గా, ఫ్రెండ్‌గా నటించిన క్రేజీ హీరోయిన్ ఎవరో తెలుసా..?

పై ఫొటోలో ఉన్న చిన్నారి ఎవరో కాదు స్టార్ హీరోయిన్ త్రిష. సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రాణించింది త్రిష. తెలుగులో ఈ బ్యూటీకి వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. టాలీవుడ్ లో త్రిష దాదాపు అందరు హీరోల సరసన నటించి మెప్పించింది. చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ సరసన త్రిష. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్‌లతో కూడా నటించి మెప్పించింది. ఈ మధ్య కాలంలో త్రిష టాలీవుడ్ కు దూరంగా ఉంటుంది.

ఇది కూడా చదవండి :ఇదేందయ్యా ఇది..! ఈ టాలీవుడ్ విలన్.. ఒకప్పటి స్టార్ హీరోయిన్ అంజలా జవేరి భర్తా.!!

ఎక్కువగా ఆమె తమిళ్ సినిమాల పైనే ఫోకస్ పెట్టింది. ఇటీవలే పొన్నియన్ సెల్వన్ సినిమాతో మంచి హిట్ అందుకుంది. అంతే కాదు ఈ సినిమాలో నటించిన ఐశ్వర్య రాయ్‌తో అందం విషయంలో పోటీ పడింది. అలాగే చివరిగా లియో సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. అదేవిధంగా గోట్ సినిమాలో స్పెషల్ సాంగ్ లో మెరిసింది. ఇక ఇప్పుడు త్రిష మరోసారి తెలుగులో నటించనుంది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమాలో త్రిష హీరోయిన్ గా చేస్తోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

ఇది కూడా చదవండి : Naga Chaitanya: నాగ చైతన్యకు అమ్మగా, లవర్‌గా, ఫ్రెండ్‌గా నటించిన క్రేజీ హీరోయిన్ ఎవరో తెలుసా..?

View this post on Instagram

A post shared by Trish (@trishakrishnan)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
కాలేజీలో తోటి విద్యార్ధిని గన్‌తో కాల్చి చంపిన మరో విద్యార్ధి!
కాలేజీలో తోటి విద్యార్ధిని గన్‌తో కాల్చి చంపిన మరో విద్యార్ధి!
ఆ రెండు సీన్లు యాడ్ చేసి ఉంటే సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేది..
ఆ రెండు సీన్లు యాడ్ చేసి ఉంటే సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేది..
ఐపీఎల్ 2026 కోసం ఆర్సీబీ ప్లేయర్లకు విరాట్ వార్నింగ్
ఐపీఎల్ 2026 కోసం ఆర్సీబీ ప్లేయర్లకు విరాట్ వార్నింగ్
ప్రియుడి మోజులో భర్తను కాల్చి బూడిద చేసిన భార్య..!
ప్రియుడి మోజులో భర్తను కాల్చి బూడిద చేసిన భార్య..!
గత 15 ఏళ్లలో ఇదే భారీ తగ్గింపు.. రికార్డ్‌ స్థాయిలో తగ్గనున్నాయ్
గత 15 ఏళ్లలో ఇదే భారీ తగ్గింపు.. రికార్డ్‌ స్థాయిలో తగ్గనున్నాయ్
ఈ నాలుగు ఇంట్లో ఉంటే డాక్టర్ తో పనిలేదు.. అన్ని సమస్యలు చెక్
ఈ నాలుగు ఇంట్లో ఉంటే డాక్టర్ తో పనిలేదు.. అన్ని సమస్యలు చెక్
డాక్టర్ బాబు దొంగ తెలివితేటలు.. ఎగ్జాంలో కాపీకి ఏం చేశాడో చూడండి!
డాక్టర్ బాబు దొంగ తెలివితేటలు.. ఎగ్జాంలో కాపీకి ఏం చేశాడో చూడండి!
దేవాన్ష్ బర్త్‌డే వేళ భక్తులకు అల్పాహారం వడ్డించిన నారా కుటుంబం..
దేవాన్ష్ బర్త్‌డే వేళ భక్తులకు అల్పాహారం వడ్డించిన నారా కుటుంబం..
ఐఆర్‌సీటీసీ అరుణాచల మోక్ష యాత్ర ప్యాకేజీ.. ఆధ్యాత్మిక కేంద్రాల..
ఐఆర్‌సీటీసీ అరుణాచల మోక్ష యాత్ర ప్యాకేజీ.. ఆధ్యాత్మిక కేంద్రాల..
జనంపై పేలుతున్న పెట్రో బాంబ్.. ధరలు మళ్లీ పెంపు
జనంపై పేలుతున్న పెట్రో బాంబ్.. ధరలు మళ్లీ పెంపు