అమ్మబాబోయ్..! అప్పటి చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు హాట్ హాట్ ఫొటోలతో హీటుపుట్టిస్తుందిగా.

పై ఫొటోలో ఉన్న చిన్నారిని గుర్తుపట్టారా.. చాలా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించింది ఈ చిన్నది. అలాగే ఎన్నో రకాల యాడ్స్ లోనూ కనిపించింది. కానీ ఇప్పుడు ఆ అమ్మడు ఎలా ఉందో చూస్తే ఫ్యూజులు అవుట్ అవ్వలసిందే .. ఇంత చిన్న పాప ఇప్పుడు ఇలా హాట్ బ్యూటీలా మారిపోయిందేంటి అని నోరెళ్లబెట్టాల్సిందే.. ఇంతకు పై ఫొటోలో ఉన్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..?

అమ్మబాబోయ్..! అప్పటి చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు హాట్ హాట్ ఫొటోలతో హీటుపుట్టిస్తుందిగా.
Actress

Updated on: Jan 30, 2024 | 3:23 PM

చాలా మంది చైల్డ్ ఆర్టిస్ట్ లు ఉన్నట్టుంది హీరోయిన్ రేంజ్ లోకి మారిపోయి షాక్ ఇస్తున్నారు. ఇప్పటికే చాలా మంది చైల్డ్ ఆర్టిస్ట్ లు హీరోయిన్స్ గా హీరోలుగా మారి సినిమాలు చేస్తున్నారు. ఇక పై ఫొటోలో ఉన్న చిన్నారిని గుర్తుపట్టారా.. చాలా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించింది ఈ చిన్నది. అలాగే ఎన్నో రకాల యాడ్స్ లోనూ కనిపించింది. కానీ ఇప్పుడు ఆ అమ్మడు ఎలా ఉందో చూస్తే ఫ్యూజులు అవుట్ అవ్వలసిందే .. ఇంత చిన్న పాప ఇప్పుడు ఇలా హాట్ బ్యూటీలా మారిపోయిందేంటి అని నోరెళ్లబెట్టాల్సిందే.. ఇంతకు పై ఫొటోలో ఉన్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..? ఆమె మహేష్ బాబు లాంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించింది.

పై ఫొటోలో నవ్వులు చిందిస్తున్న చిన్నారి పేరు అవంతిక. టాలీవుడ్లో పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. మహేష్ బాబు నటించిన బ్రహ్మోత్సవం సినిమాలో నటించింది ఈ చిన్నది అంతే కాదు ఆ సినిమా సమయంలో మహేష్ బాబును, కాజల్ ను ఇంటర్వ్యూ చేసి పాపులర్ అయ్యింది. అయితే ఈ అమ్మడు సడన్ గా సినిమాలనుంచి దూరం అయ్యింది.

చదువు కోసం సినిమాలను పక్కన పెట్టేసింది అని అంతా అనుకున్నారు. ఊహించని విధంగా ఇప్పుడు హాలీవుడ్ సినిమాలో మెరిసింది. హాలీవుడ్ సినిమాలో కనిపించడమే కాదు ఓ రేంజ్ లో అందాలు ఆరబోసింది అవంతిక. దాంతో అవంతిక ఒక్కసారిగా సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిపోయింది. ఈ అమ్మడి వీడియోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. అంతే కాదు అమెరికన్ యాక్సెంట్ లో గలగల మాట్లాడుతూ మైండ్ బ్లాక్ చేస్తుంది. దాంతో అవంతిక కోసం గూగుల్ ను గాలిస్తున్నారు నెటిజన్స్. ఈ చిన్నదాని ఇన్ స్టా గ్రామ్ చూస్తే ఇక అంతే.. ఈ తెలుగమ్మాయి తన అందాలతో కుర్రాళ్ళ గుండెల్ని కొల్లగొట్టేస్తుంది. హాట్ హాట్ ఫొటోలతో హీటు పుట్టిస్తుంది. ఈ అమ్మడి ఇన్ స్టా గ్రామ్ ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.

అవంతిక ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

అవంతిక ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

అవంతిక ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.