AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్విమ్ సూట్‌లో సుందరాంగి.. ఈ చైల్డ్ ఆర్టిస్ట్‌ను గుర్తుపట్టారా.? ఇప్పుడు టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్

చాలామంది హీరోయిన్స్ చిన్న చిన్న పాత్రలు చేసి ఆతర్వాత పేరు తెచ్చుకొని స్టార్ హీరోయిన్స్ గా మారారు. మరికొంత మంది ముద్దుగుమ్మలు ఓవర్ నైట్ లో క్రేజ్ సొంతం చేసుకున్నారు. అలాగే టీవీ షోల నుంచి సీరియల్స్ నుంచి సినిమాల్లోకి వచ్చిన వారు కూడా ఉన్నారు. పైన కనిపిస్తున్న బ్యూటీ కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

స్విమ్ సూట్‌లో సుందరాంగి.. ఈ చైల్డ్ ఆర్టిస్ట్‌ను గుర్తుపట్టారా.? ఇప్పుడు టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్
Actress
Rajeev Rayala
|

Updated on: Jan 30, 2025 | 7:00 AM

Share

సినిమా వాళ్లకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో నిత్యం పదుల సంఖ్యలో వైరల్ అవుతూ ఉంటాయి. సినీ సెలబ్రెటీలకు సంబందించిన ఫోటోలను అభిమానులు తెగ షేర్ చేస్తూ ఉంటారు. చాలామంది తమ అభిమాన హీరోల ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు. అలాగే ఇప్పుడు ఓ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. పై ఫొటోలో ఉన్న నటి ఓ చైల్డ్ ఆర్టిస్ట్.. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆమె చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి కూడా.. అంతే కాదు ఆ భామ హీరోయిన్ గాను సినిమాలు చేసింది. ఇంతకూ ఆ నటి ఎవరో గుర్తుపట్టారా.? పై ఫొటోలో బికినిలో కనిపించిన ఆమె ఎవరంటే..

ఇండస్ట్రీలో చాలా మంది చైల్డ్ ఆర్టిస్ట్ లు హీరోలు, హీరోయిన్స్ గా మారారు అలాంటి వారిలో పై ఫొటోలో కనిపిస్తున్నా హాటీ ఒకరు. పై ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో కాదు. ఎన్నో సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన భామ నటి నిత్యా శెట్టి. కోడిరామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ సినిమాల్లో దేవుళ్ళు సినిమా ఒకటి. 2000లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. మాస్టర్ నందన్, బేబీ నిత్య ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమాతో నిత్యా ఆకట్టుకుంది. అలాగే అంజి సినిమాలోనూ నటించింది నిత్యా శెట్టి.

ఇవి కూడా చదవండి

అప్పటి ఈ చిన్నది ఇప్పుడు హీరోయిన్ గా మారింది. తన అందాలతో ఆకట్టుకుంటుంది ఈ బ్యూటీ. చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించిన నిత్యా శెట్టి ఆతర్వాత హీరోయిన్ గా కొన్ని సినిమాల్లో నటించి మెప్పించింది. నువ్వు తోప్ రా.., పిట్టా కథ వాంటెడ్ పండుగాడు లాంటి సినిమాల్లో నటించింది ఈ చిన్నది. ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ అమ్మడు. తన అందాలతో కవ్విస్తుంది నిత్యా శెట్టి. క్రేజీ ఫోటోలు, అదిరిపోయే వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది నిత్యా శెట్టి. తాజాగా బికినీ ఫొటోలతో కవ్వించింది ఈ చిన్నది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోవచ్చా? నిజం ఏంటి తెలుసుకోండి!
గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోవచ్చా? నిజం ఏంటి తెలుసుకోండి!