Tollywood: పెంపుడు కుక్కతో దాగుడుమూతలు ఆడుతున్న ఈ అందం ఎవరో తెలుసా..?

|

Aug 26, 2023 | 12:36 PM

తమ ఫేవరేట్ హీరోయిన్స్ ఫోటోలను షేర్ చేస్తూ సందడి చేస్తుంటారు. హీరోయిన్స్ కూడా అభిమానులను ఆకట్టుకునే ఫోటోలు పోస్ట్ చేస్తూ ఉంటారు. చిన్న నటి ఫోటోల దగ్గర నుంచి లేటెస్ట్ ఫొటోస్ వరకు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు కొందరు హీరోయిన్స్. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓ నటికి సంబంధించిన ఫొటో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఇంతకు ఈ ఫొటోలో ఉన్నది ఎవరో గుర్తుపట్టారా..?తన పెంపుడు కుక్క చాటున దాగుడు మూతలు ఆడుతున్న ఆ అందం ఎవరో గుర్తుపట్టారా..?

Tollywood: పెంపుడు కుక్కతో దాగుడుమూతలు ఆడుతున్న ఈ అందం ఎవరో తెలుసా..?
Tollywood
Follow us on

సినిమా తరాల కోసం కుర్రకారు పడిచచ్చిపోతుంటారు. తమ అభిమాన హీరోయిన్స్ కు సంబంధించిన ఫొటోలతో తమ రూమ్స్‌ను నింపేస్తుంటారు. ఇక ఫోన్ ఓపెన్ చేస్తే చాలు హీరోయిన్స్ ఫొటోలే.. అంతే కాదు సోషల్ మీడియాలోనూ అనేక ఫొటోలతో హల్ చల్ చేస్తూ ఉంటారు కుర్రాళ్ళు. తమ ఫేవరేట్ హీరోయిన్స్ ఫోటోలను షేర్ చేస్తూ సందడి చేస్తుంటారు. హీరోయిన్స్ కూడా అభిమానులను ఆకట్టుకునే ఫోటోలు పోస్ట్ చేస్తూ ఉంటారు. చిన్న నటి ఫోటోల దగ్గర నుంచి లేటెస్ట్ ఫొటోస్ వరకు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు కొందరు హీరోయిన్స్. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓ నటికి సంబంధించిన ఫొటో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఇంతకు ఈ ఫొటోలో ఉన్నది ఎవరో గుర్తుపట్టారా..?

తన పెంపుడు కుక్క చాటున దాగుడు మూతలు ఆడుతున్న ఆ అందం ఎవరో గుర్తుపట్టారా..? ఆమె మరెవరో కాదు అందాల యాంకర్ అనసూయ. తాజాగా అనసూయ కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. తన పెంపుడు కుక్కలతో ఆడుకుంటున్న ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ యాంకర్ గా ఆమె చాలా క్రేజ్‌ను సొంతం చేసుకుంది. అనసూయకు చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. యాంకర్ గా రాణిస్తూనే సినిమాల్లోనూ నటిస్తుంది. ముఖ్యంగా రంగస్థలం సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆతర్వాత వరుసగా సినిమాల్లో ఛాన్సులు అందుకుంటుంది అనసూయ.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.