AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒకప్పుడు సైడ్ డాన్సర్.. కట్ చేస్తే టాలీవుడ్ టాప్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా..!

పై ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ ను గుర్తుపట్టారా.? 7/జీ  బృందావన్ కాలనీ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా మొదటి నెగిటివ్ టాక్ తెచ్చుకొని ఆ తర్వాత అది పాజిటివ్ టాక్ గా మారి అనంతరం సూపర్ హిట్ గా నిలిచింది. ముఖ్యంగా యువతను బాగా ఆకట్టుకుంది ఈ సినిమా.

ఒకప్పుడు సైడ్ డాన్సర్.. కట్ చేస్తే టాలీవుడ్ టాప్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా..!
Actress
Rajeev Rayala
|

Updated on: May 02, 2024 | 6:31 PM

Share

చాలా మంది హీరోయిన్స్ సైడ్ క్యారెక్టర్స్ చేసి ఆ తర్వాత హీరోయిన్స్ గా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యారు. సీనియర్ హీరోయిన్ త్రిష దగ్గర నుంచి లేటెస్ట్ సెన్సేషన్ సాయి పల్లవి వరకు చాలా మంది హీరోయిన్స్ పలు సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ చేసిన వారే.. అలాగే పై ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ ను గుర్తుపట్టారా.? 7/జీ  బృందావన్ కాలనీ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా మొదటి నెగిటివ్ టాక్ తెచ్చుకొని ఆ తర్వాత అది పాజిటివ్ టాక్ గా మారి అనంతరం సూపర్ హిట్ గా నిలిచింది. ముఖ్యంగా యువతను బాగా ఆకట్టుకుంది ఈ సినిమా. పై ఫోటో ఈ సినిమాకు సంబంధించిందే.. 7/జీ  బృందావన్ కాలనీ సినిమాలో సైడ్ డాన్సర్ గా కనిపించిన ఆ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? ఆమె టాలీవుడ్ టాప్ హీరోయిన్.

పై ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో కాదు. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఏలిన ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్. కాజల్ అగర్వాల్ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వకముందు కాజల్ సైడ్ రోల్స్ లో కనిపించింది. అలాగే 7/జీ  బృందావన్ కాలనీ సినిమాలో ఓ పాటలో అలా కనిపించి ఇలా మాయమయ్యింది కాజల్.

ఆతర్వాత లక్ష్మీ కళ్యాణం సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఆతర్వాత చందమామ సినిమాతో హిట్ అందుకుంది. ఆతర్వాత మగధీర సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆతర్వాత వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోయింది. స్టార్ హీరోలందరి సరసన సినిమాలు చేసింది ఈ చిన్నది. ఆతర్వాత పెళ్లి చేసుకొని సినిమాలకు చిన్న గ్యాప్ ఇచ్చింది. ఆతర్వాత బిడ్డకు జన్మనిచ్చింది. ఇక ఇప్పుడు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది.  బాలయ్య నటించిన భగవంత్ కేసరి సినిమాలో నటించింది. అలాగే సత్యభామ అనే సినిమాలోనూ నటించింది.

కాజల్ అగర్వాల్ ఇన్ స్టా గ్రామ్

కాజల్ అగర్వాల్ ఇన్ స్టా గ్రామ్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
కుజ శుభ సంచారం: మరో వారంలో ఈ రాశుల వారికి అదృష్టం, డబ్బు..
కుజ శుభ సంచారం: మరో వారంలో ఈ రాశుల వారికి అదృష్టం, డబ్బు..
గ్రీన్ టీ తాగుతున్నారా? ఈ రెండు సమయాల్లో తాగితే తిప్పలు తప్పవు
గ్రీన్ టీ తాగుతున్నారా? ఈ రెండు సమయాల్లో తాగితే తిప్పలు తప్పవు
6 సంవత్సరాలుగా ఓటీటీని శాసిస్తున్న సిరీస్.. ఇప్పటికీ తెగ డిమాండ్.
6 సంవత్సరాలుగా ఓటీటీని శాసిస్తున్న సిరీస్.. ఇప్పటికీ తెగ డిమాండ్.
ఇక చిరిగిపోని ఇంటర్‌ మార్కుల సర్టిఫికెట్లు.. ఈసారి సరి కొత్తగా..!
ఇక చిరిగిపోని ఇంటర్‌ మార్కుల సర్టిఫికెట్లు.. ఈసారి సరి కొత్తగా..!
పదేళ్లు పూర్తి చేసుకున్న యూపీఐ సేవలు!
పదేళ్లు పూర్తి చేసుకున్న యూపీఐ సేవలు!
చికెన్‌లో ఈ పార్ట్ యమ పవర్‌ఫుల్.. తింటే ఆ రోగాల మాటే ఉండదు..
చికెన్‌లో ఈ పార్ట్ యమ పవర్‌ఫుల్.. తింటే ఆ రోగాల మాటే ఉండదు..
ఐదేళ్లలో సొంతిల్లు కొనేస్తాం.. మహిళల్లో పెరిగిన ఆత్మవిశ్వాసం..!
ఐదేళ్లలో సొంతిల్లు కొనేస్తాం.. మహిళల్లో పెరిగిన ఆత్మవిశ్వాసం..!
మెడ ఆకారం, పుట్టుమచ్చలు మీ వ్యక్తిత్వం, అదృష్టం గురించి ఏం..
మెడ ఆకారం, పుట్టుమచ్చలు మీ వ్యక్తిత్వం, అదృష్టం గురించి ఏం..
టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లో అర్థరాత్రి తర్వాత కూడా
టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లో అర్థరాత్రి తర్వాత కూడా
కోహ్లీ, రోహిత్ ఎఫెక్ట్.. బీసీసీఐకి కోట్లల్లో లాస్.. ఎందుకంటే?
కోహ్లీ, రోహిత్ ఎఫెక్ట్.. బీసీసీఐకి కోట్లల్లో లాస్.. ఎందుకంటే?