AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సల్మాన్ ఖాన్ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్.. ఈ చిన్నారి ఇప్పుడేలా ఉందో చూస్తే..

సినీరంగంలో చైల్డ్ ఆర్టిస్టుల యాక్టింగ్, అమాయకత్వం గురించి ఎంత చెప్పినా తక్కువే. చిన్న వయసులోనే కోట్లాది మంది ప్రజల హృదయాలను గెలుచుకున్నారు. ఒకప్పుడు బాలనటీనటులుగా మెప్పించిన చిన్నారులు.. ఇప్పుడు హీరోహీరోయిన్లుగా మారారు. తాజాగా ఓ అమ్మాయి మాత్రం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.

Tollywood: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సల్మాన్ ఖాన్ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్.. ఈ చిన్నారి ఇప్పుడేలా ఉందో చూస్తే..
Salman Khan
Rajitha Chanti
|

Updated on: May 27, 2025 | 9:32 AM

Share

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ అమ్మాయి గ్లామరస్ ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టుగా కనిపించి.. సహజ నటన.. అమాయకత్వంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. కానీ ఇప్పుడు క్రేజీ ఫోటోషూట్లతో నెట్టింట రచ్చ చేస్తుంది. పైన ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి గుర్తుందా.. ? సల్మాన్ ఖాన్ నటించిన బజరంగీ భాయిజాన్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్. 2015లో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంలో మున్నీ పాత్రలో కనిపించిన చిన్నారి ఇప్పటికీ అడియన్స్ మదిలో నిలిచింది. 900 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ హీరోగా నటించారు.

ఈ చిత్రంలో సల్మాన్, మున్నీ మధ్యలో వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇందులో మున్నీ పాత్రలో కనిపించిన అమ్మాయి పేరు హర్షాలి మల్హోత్రా. ఆ సినిమా సమయంలో ఆమె వయసు కేవలం 7 సంవత్సరాలు మాత్రమే. కానీ ఇప్పుడు ఈ చిన్నారి చాలా మారిపోయింది. ప్రస్తుతం ఆమె వయసు 16 ఏళ్లు. అలాగే ఇప్పుడు నెట్టింట ఆమె సెన్సేషనల్ స్టార్. ఇన్ స్టాలో హర్షాలికి 3.7 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ప్రస్తుతం 10వ తరగతి చదువుతుంది ఈ ముద్దుగుమ్మ. ఇటీవల ప్రకటించిన 10 క్లాస్ రిజల్ట్ లో ఈ అమ్మాయి 83 శాతం మార్కులు సాధించింది.

అటు చదువుతోపాటు కథక్ నృత్య శిక్షణలు తీసుకుంటుంది. బజరంగీ భాయిజాన్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిన హర్షాలి.. ఆ తర్వాత కుబూల్ హై, లౌత్ ఆవో త్రిష, సావధాన్ వంటి చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత ఈ అమ్మాయికి చాలా సినిమాల్లో ఆఫర్స్ వచ్చినప్పటికీ చదువుల దృష్ట్యా ఆ ప్రాజెక్ట్స్ రిజెక్ట్ చేసింది. ఇప్పుడు నెట్టింట వరుస ఫోటోషూట్స్ షేర్ చేస్తుంది.

ఇవి కూడా చదవండి :  

Damarukam Movie: ఢమరుకం మూవీ విలన్ భార్య తెలుగులో తోపు హీరోయిన్.. ఇంతకీ ఆమె ఎవరంటే..

Megastar Chiranjeevi: అమ్మ బాబోయ్.. చిరంజీవి ఆపద్బాంధవుడు హీరోయిన్‏ గుర్తుందా..? ఇప్పుడు చూస్తే స్టన్ అవ్వాల్సిందే..

OTT Movie: బాక్సాఫీస్ షేక్ చేసిన హారర్ మూవీ.. 3 కోట్లతో తీస్తే రూ.70 కోట్ల కలెక్షన్స్.. 2 గంటలు నాన్‏స్టాప్ సస్పెన్స్..

Actress: ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన హీరోయిన్.. స్టార్ హీరోలతో సినిమాలు.. ఇప్పుడు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్..

Follow Us
లీటరు పాలతో ఎంత పనీర్ వస్తుందో తెలుసా..? ఏ మిల్క్ వాడితే ..
లీటరు పాలతో ఎంత పనీర్ వస్తుందో తెలుసా..? ఏ మిల్క్ వాడితే ..
ఒకప్పుడు చిరంజీవి, నాగార్జునతో బ్లాక్ బస్టర్ హిట్స్.. ఇప్పుడు ఇలా
ఒకప్పుడు చిరంజీవి, నాగార్జునతో బ్లాక్ బస్టర్ హిట్స్.. ఇప్పుడు ఇలా
వాటర్ ట్యాంక్ నిర్లక్ష్యం ప్రాణాలకే ముప్పు.. 100మందికి అస్వస్థత!
వాటర్ ట్యాంక్ నిర్లక్ష్యం ప్రాణాలకే ముప్పు.. 100మందికి అస్వస్థత!
గర్భిణీ అని కూడా చూడకుండా.. అత్తింటి అరాచకం!
గర్భిణీ అని కూడా చూడకుండా.. అత్తింటి అరాచకం!
వర్షాకాలంలో మిద్దెపై ఇలా చేస్తే కూరగాయలు బుట్టలు బుట్టలు కాస్తాయ్
వర్షాకాలంలో మిద్దెపై ఇలా చేస్తే కూరగాయలు బుట్టలు బుట్టలు కాస్తాయ్
ఇలాంటి సిలిండర్‌ను అస్సలు తీసుకోకండి.. ఇది చాలా మందికి తెలియదు
ఇలాంటి సిలిండర్‌ను అస్సలు తీసుకోకండి.. ఇది చాలా మందికి తెలియదు
గురు గ్రహం అనుకూలత.. త్వరలో ఈ రాశుల వారికి వివాహ యోగం..!
గురు గ్రహం అనుకూలత.. త్వరలో ఈ రాశుల వారికి వివాహ యోగం..!
అయోధ్య విరాళాల కేసుపై చంపత్ రాయ్ స్పష్టత..!
అయోధ్య విరాళాల కేసుపై చంపత్ రాయ్ స్పష్టత..!
నా వల్ల కాదు బాబోయ్.. బిగ్ బాస్‏కు వెళ్లే ఓపిక నాకు లేదు..
నా వల్ల కాదు బాబోయ్.. బిగ్ బాస్‏కు వెళ్లే ఓపిక నాకు లేదు..
గుడ్ల కంటే ఎక్కువ ప్రొటీన్ కావాలా?శాకాహారులకు వరంఈ 5 సూపర్ ఫుడ్స్
గుడ్ల కంటే ఎక్కువ ప్రొటీన్ కావాలా?శాకాహారులకు వరంఈ 5 సూపర్ ఫుడ్స్