AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Deeksha Seth: వేదం సినిమాలో అల్లు అర్జున్ గర్ల్ ఫ్రెండ్ గుర్తుందా..? సినిమాలు ఎందుకు చేయట్లేదంటే..

స్టార్ హీరోస్ సినిమాల్లో నటించినా.. ఆ తర్వాత ఆఫర్స్ రాక సైలెంట్ అయిపోతారు. అందం, అభినయంతో తొలి చిత్రంతోనే కుర్రాళ్ల క్రష్ గా మారి... ఆ తర్వాత కనుమరుగైన హీరోయిన్లలో దీక్షా సేత్ ఒకరు. ఈ పేరు చెబితే ఇప్పుడు అడియన్స్ అస్సలు గుర్తుపట్టలేరు. కానీ రెబల్ సినిమాలో ప్రభాస్ గర్ల్ ఫ్రెండ్.. లేదా వేదం సినిమాలో అల్లు అర్జున్ రిచ్ గర్ల్ ఫ్రెండ్ అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. హా.. ఆ అమ్మాయే దీక్షా సేత్.

Deeksha Seth: వేదం సినిమాలో అల్లు అర్జున్ గర్ల్ ఫ్రెండ్ గుర్తుందా..? సినిమాలు ఎందుకు చేయట్లేదంటే..
Vedam Movie
Rajitha Chanti
|

Updated on: Jul 12, 2024 | 1:37 PM

Share

సినీరంగుల ప్రపంచంలోకి చాలామంది హీరోయిన్స్ వస్తుంటారు. కొందరికి పది సినిమాలు చేసినా రానీ క్రేజ్.. మరికొందరికి మాత్రం కేవలం ఒక్క సినిమాతోనే వచ్చేస్తుంది. మొదట్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ పోషించిన తారలు.. ఒక్కసినిమాతోనే స్టార్ డమ్ అందుకుంటారు. కానీ అదే గుర్తింపును ఎప్పటికీ మెయింటైన్ చేయలేరు. ఒకటి రెండు సినిమాలు చేసి ఇండస్ట్రీకి దూరమైపోతుంటారు. స్టార్ హీరోస్ సినిమాల్లో నటించినా.. ఆ తర్వాత ఆఫర్స్ రాక సైలెంట్ అయిపోతారు. అందం, అభినయంతో తొలి చిత్రంతోనే కుర్రాళ్ల క్రష్ గా మారి… ఆ తర్వాత కనుమరుగైన హీరోయిన్లలో దీక్షా సేత్ ఒకరు. ఈ పేరు చెబితే ఇప్పుడు అడియన్స్ అస్సలు గుర్తుపట్టలేరు. కానీ రెబల్ సినిమాలో ప్రభాస్ గర్ల్ ఫ్రెండ్.. లేదా వేదం సినిమాలో అల్లు అర్జున్ రిచ్ గర్ల్ ఫ్రెండ్ అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. హా.. ఆ అమ్మాయే దీక్షా సేత్.

వేదం సినిమాలో అల్లు అర్జున్ రిచ్ గర్ల్ ఫ్రెండ్‏గా కనిపించింది. ఈ మూవీ తర్వాత తెలుగులో దీక్షాకు మంచి ఆఫర్స్ వచ్చాయి. టాలెంటెడ్ హీరో గోపిచంద్ సరసన వాంటెడ్ మూవీలో మెరిసింది. అలాగే మాస్ మాహారాజా రవితేజ నటించిన నిప్పు, మిరపకాయ చిత్రాల్లో కనిపించింది. ఇవే కాకుండా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన రెబల్ సినిమాలో నటించింది. ఈ చిత్రాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. తెలుగులో దీక్షా నటించిన చిత్రాలన్ని బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. కానీ ఈ బ్యూటీకి మాత్రం ఊహించినంతగా ఆఫర్స్ మాత్రం రాలేదు. చివరగా తెలుగులో 2012లో వచ్చిన ఊ కొడతార.. ఉలిక్కిపడతారా సినిమాలో కనిపించింది.

ఇక ఆ తర్వాత తెలుగులో ఆఫర్స్ తగ్గడంతో బాలీవుడ్ షిఫ్ట్ అయ్యింది. హిందీలో లేకర్ హమ్ దివానా దిల్, ది హౌస్ ఆఫ్ ది డెడ్ 2 వంటి చిత్రాల్లో నటించింది. కానీ అక్కడ కూడా ఈ బ్యూటీకి అదృష్టం కలిసి రాలేదు. దీంతో సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. తెలుగు, హిందీలోనే కాకుండా.. ప్రస్తుతం జైలులో ఉన్న కన్నడ హీరో దర్శన్ జోడిగా జగ్గూబాయ్ సినిమాలో నటించింది. సినిమాల్లో అవకాశాలు తగ్గిపోవడంతో లండన్ వెళ్లిపోయింది దీక్షా. ప్రస్తుతం అక్కడే ఐటీ జాబ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక సోషల్ మీడియాలోనూ దీక్షా సేత్ చాలా సైలెంట్. కానీ ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ చూసి నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు.

View this post on Instagram

A post shared by Deeksha Seth (@deeksha721)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
RCB ఎడిషన్‌తో మార్కెట్‌లోకి నథింగ్ కొత్త ఫోన్‌.. డిజైన్ చూస్తే..
RCB ఎడిషన్‌తో మార్కెట్‌లోకి నథింగ్ కొత్త ఫోన్‌.. డిజైన్ చూస్తే..
బామ్మగారికి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించాలని టీటీడీ నిర్ణయం..
బామ్మగారికి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించాలని టీటీడీ నిర్ణయం..
చిన్న బ్రేక్ తర్వాత నెట్స్‌లో చెమటోడుస్తున్న భారత స్టార్ పేసర్
చిన్న బ్రేక్ తర్వాత నెట్స్‌లో చెమటోడుస్తున్న భారత స్టార్ పేసర్
సోమవారం శివారాధన ఇలా చేస్తే శివకటాక్షం లభిస్తుందట.. ఐశ్వర్యం..
సోమవారం శివారాధన ఇలా చేస్తే శివకటాక్షం లభిస్తుందట.. ఐశ్వర్యం..
చూశారా ఈ చిత్రం.. ఎలా బయటపడిందంటే..?
చూశారా ఈ చిత్రం.. ఎలా బయటపడిందంటే..?
పొట్టి ఫార్మాట్‌లో అత్యధిక వికెట్లు తీసిన టాప్-5 బౌలర్లు వీళ్లే
పొట్టి ఫార్మాట్‌లో అత్యధిక వికెట్లు తీసిన టాప్-5 బౌలర్లు వీళ్లే
అరుదైన ద్విద్వాదశ యోగం: ఈ రాశుల వారికి ఊహించని ధనలాభాలు.. మీ రాశి
అరుదైన ద్విద్వాదశ యోగం: ఈ రాశుల వారికి ఊహించని ధనలాభాలు.. మీ రాశి
ఇంకెన్ని చూడాలి సర్.. ప్రియుడితో కలిసి భర్తను మట్టుపెట్టిన భార్య
ఇంకెన్ని చూడాలి సర్.. ప్రియుడితో కలిసి భర్తను మట్టుపెట్టిన భార్య
ఏంటి మేడమ్.. ఇది మీరేనా! ఈ టాలీవుడ్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా?
ఏంటి మేడమ్.. ఇది మీరేనా! ఈ టాలీవుడ్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా?
భారీ గ్రహ సంచారం.. అదృష్టం అంటే వీరిదే అండి
భారీ గ్రహ సంచారం.. అదృష్టం అంటే వీరిదే అండి