AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెళ్ళికి ముందే హీరోతో ఆ యవ్వారం కానిచ్చేసింది.. కట్ చేస్తే ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. ఎవరో తెలుసా.?

తెలుగు, హిందీలో అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. వయసు పెరిగినా ఏమాత్రం తరగని అందంతో కుర్రహీరోయిన్లకు సైతం టెన్షన్ పుట్టిస్తుంది. ఇప్పటికీ తన గ్లామర్ లుక్స్ తో ఇండస్ట్రీలో స్పెషల్ అట్రాక్షన్ అవుతుంది. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం బుల్లితెరపై పలు రియాల్టీ షోలకు జడ్జీగా వ్యవహరిస్తుంది.

పెళ్ళికి ముందే హీరోతో ఆ యవ్వారం కానిచ్చేసింది.. కట్ చేస్తే ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. ఎవరో తెలుసా.?
Actress
Rajeev Rayala
|

Updated on: Jan 23, 2025 | 12:32 PM

Share

ఇండస్ట్రీలో లవ్ స్టోరీస్, ఎఫైర్స్ చూస్తుంటే బాబోయ్ అనిపిస్తుంది. ఇప్పటికే చాలా మంది హీరో, హీరోయిన్స్ ఎఫైర్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. ఈ మధ్య ప్రేమలు, బ్రేకప్స్, పెళ్లి, విడాకులు కామన్ అవుతున్నాయి. స్టార్ హీరోలు, హీరోయిన్స్ సడన్ గా విడాకులు అనౌన్స్ చేసి అభిమానులకు షాక్ ఇస్తున్నారు. అలాగే కొంతమంది సెలబ్రెటీలు తమ లవ్ ఎఫైర్స్ ను బయట పెడుతున్నారు ఇక చాలా మంది హీరోయిన్స్ ఇద్దరు ముగ్గురితో ఎఫర్స్ నడిపినవారు కూడా ఉన్నారు. అంతేకాదు పెళ్ళికి ముందే తల్లైన వారు కూడా ఉన్నారు.. పైన కనిపిస్తున్న హీరోయిన్ కూడా పెళ్ళికి ముందే కన్యత్వం కోల్పోయింది. ఆ విషయాన్నీ తానే స్వయంగా తెలిపింది. ఇంతకూ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా.?

పై ఫొటోలో కనిపిస్తున్న బ్యూటీ ఎవరో కాదు.. బాలీవుడ్ హాట్ బ్యూటీ శిల్పా శెట్టి. 1993లో బాజీగర్ సినిమాతో హిందీ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది శిల్పా శెట్టి. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. ఆ తర్వాత ఆగ్, మెయిన్ ఖిలాడి తు అనారో, ఆవో ప్యార్ కెరన్, మిస్టర్ రోమియో వంటి చిత్లాల్లో నటించింది. హిందీలో అనేక చిత్రాల్లో నటించినప్పటికీ శిల్పాకు అనుకున్నంత స్టార్ డమ్ మాత్రం రాలేదు. హిందీలోనే కాకుండా తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించింది శిల్పా శెట్టి. విక్టరీ వెంకటేశ్ సరసన సాహస వీరుడు సాగర కన్య చిత్రంలో నటించింది. ఇందులో నీలికళ్లతో ప్రేక్షకులను ఫిదా చేసింది.

ఇవి కూడా చదవండి

ఇక ఈ అమ్మడు 22 ఏళ్లవరకు ఎవ్వరిని ముద్దు పెట్టుకోలేదని తెలిపింది. అయితే హీరో అక్షయ్ కుమార్ ను మొదటి సారి ముద్దు పెట్టుకున్నట్టు కూడా తెలిపింది. అంతే కాదు అక్షయ్ కుమార్ తో ఈ అమ్మడు డేటింగ్ చేసిందన్న వార్తలు అప్పటిలో బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి . అంతే కాదు అతనితోనే కన్యత్వాన్ని కోల్పోయానని శిల్ప ఓ షోలో పరోక్షంగా తెలిపింది. అమెరికన్ షో బిగ్ బ్రదర్‌లో పాల్గొన్నప్పుడు పెళ్లికి ముందే తన కన్యత్వాన్ని కోల్పోయినట్లు శిల్పా చెప్పిందని వార్తలు హల్ చల్ చేశాయి. ఇక శిల్పా శెట్టి వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.. ఈ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

శిల్పా శెట్టి ఇన్ స్టా గ్రామ్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోవచ్చా? నిజం ఏంటి తెలుసుకోండి!
గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోవచ్చా? నిజం ఏంటి తెలుసుకోండి!