AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చేసింది 10 సినిమాలు.. ఆ మూవీలో బోల్డ్‌గా కనిపించి షాక్ ఇచ్చింది.. కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ ఈ అమ్మడు

కొంతమంది హీరోయిన్ తక్కువ సినిమాలతోనే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంటున్నారు. కొంతమంది ఓవర్ నైట్ లో స్టార్ డమ్ సొంతం చేసుకుంటున్నారు. అలాంటి వారిలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. ఈ చిన్నది చేసింది తక్కువ సినిమాలే కానీ కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ గా మారిపోయింది.

చేసింది 10 సినిమాలు.. ఆ మూవీలో బోల్డ్‌గా కనిపించి షాక్ ఇచ్చింది.. కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ ఈ అమ్మడు
Actress
Rajeev Rayala
|

Updated on: Oct 27, 2025 | 8:01 AM

Share

హీరోయిన్స్ తమ అందాలతో ప్రేక్షకులను కవ్విస్తూ ఉంటారు. రోజు రోజుకు అందాన్ని మరింత పెంచుకుంటూ అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటారు. అయితే కొంతమంది హీరోయిన్స్ చిన్ననాటి ఫోటోలు చూస్తే షాక్ అవ్వాల్సిందే. అప్పటికి ఇప్పటికీ ఇంత మార్పా అని నోరెళ్లబెట్టాల్సిందే.. చిన్నప్పుడు యావరేజ్ గా ఉన్న భామలు చాలా మంది ఇప్పుడు ఎక్స్ ట్రా ఆర్డనరీ బ్యూటీస్ గా మారిపోయారు. అలాగే పైన కనిపిస్తున్న హీరోయిన్ కూడా.. పై ఫొటోలో ఉన్న బ్యూటీని గుర్తుపట్టారా.? ఆమె ఎవరో తెలిస్తే దిమ్మతిరిగిపోతుంది. ఇప్పుడు ఆమె అందానికి కుర్రాళ్ళు ఫిదా అవుతున్నారు. క్యూట్ నెస్ కు కేరాఫ్ అడ్రస్ ఆమె.. అందం మాత్రమే కాదు అదిరిపోయే అభినయం ఈవయ్యారిది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?

ఒక డిజాస్టర్, రెండు హిట్స్.. దెబ్బకు బ్రేక్ తీసుకున్న బ్యూటీ.. ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ

పై ఫొటోలో ఉన్న ముద్దుగుమ్మ మరెవరో కాదు సోషల్ మీడియాతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న బ్రిగిడా సాగ. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ అమ్మడు టెలివిజన్ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చింది. విశాల్ హీరోగా నటించిన అయోగ్య సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చింది. ఇరవిన్ నిజాల్ అనే సినిమాలో నటించింది బ్రిగిడా సాగ. ఈ సినిమాలో నగ్నంగా నటించి షాక్ ఇచ్చింది. ఇందులో చిలకమ్మ అనే పాత్ర పోషించింది.

ఇవి కూడా చదవండి

ఇక హీరోయిన్స్ సర్దుకోవాల్సిందే..! ఇండస్ట్రీకి కొత్త బ్యూటీ దొరికేసింది మావ.!!

బ్యూటీ చాలా ఫెవరెట్ హీరోయిన్.. కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్.. అందం కంటే ఆమె చాలా చూడముచ్చటగా ఉంటుంది. మొఖంలో భలే కళ ఉంటుంది. ఈ అమ్మడు సిందూరం అనే సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టింది. ఈ సినిమా పర్లేదు అనిపించుకుంది. తెలుగులో కంటే తమిళ్ లోనే ఎక్కువగా సినిమాలు చేసి మెప్పిస్తుంది. ఇటీవలే ధనుష్ నటించిన ఇడ్లి కొట్టు సినిమాలో కనిపించింది. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈ బ్యూటీ షేర్ చేసే ఫోటోలు అభిమానులు ఆకట్టుకుంటున్నాయి.

రవితేజ, ప్రభాస్‌లతో హిట్స్.. ఆఫర్స్ తగ్గడంతో నటనకు గుడ్ బై చెప్పనుందా.?

View this post on Instagram

A post shared by BRIGIDA SAGA (@brigida_saga)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..