AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్టార్ డైరెకర్ట్ మేనకోడలు.. ఫస్ట్ సినిమా అట్టర్ ఫ్లాప్.. కట్ చేస్తే 53వేల కోట్లకు మహారాణి

హీరోలు, హీరోయిన్లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చిన్న వయసులోనే సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి తమ ట్యాలెంట్ తో నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్న వారు చాలామందే ఉన్నారు. అందులో ఈ అమ్మడు కూడా ఒకరు. ఈ బ్యూటీ ఓ స్టార్ డైరెక్టర్ మనవరాలు, అలాగే స్టార్ డైరెక్టర్ మేనకోడలు కూడా.. కానీ ఫస్ట్ సినిమా అట్టర్ ఫ్లాప్..

స్టార్ డైరెకర్ట్ మేనకోడలు.. ఫస్ట్ సినిమా అట్టర్ ఫ్లాప్.. కట్ చేస్తే 53వేల కోట్లకు మహారాణి
Actress
Rajeev Rayala
|

Updated on: Jan 24, 2025 | 11:40 AM

Share

ఈ మధ్యకాలంలో చాలా మంది హీరోయిన్స్ ఓవర్ నైట్ లో స్టార్స్ అవుతున్నారు. కొంతమంది తమ అందంతో కట్టిపడేస్తుంటే మరికొంతమంది మాత్రం తమ నటనతో ఆకట్టుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది హీరోయిన్ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. అలాగే కొంతమంది భామలు ఫ్లాప్స్ వచ్చినా కూడా క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గకుండా మెయింటేన్ చేస్తున్నారు. ఇక హీరోయిన్స్ లో చాలా మంది రిచ్ యాక్ట్రెస్ ఉన్నారు మనదగ్గర.. సినిమాతో పాటు బిజినెస్ లు కూడా చేస్తూ రెండు చేతుల సంపాదిస్తున్నారు.

ఇది కూడా చదవండి : పెళ్ళికి ముందే హీరోతో ఆ యవ్వారం కానిచ్చేసింది.. కట్ చేస్తే ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. ఎవరో తెలుసా.?

మరికొంతమంది మాత్రం వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకొని సెటిల్ అవుతున్నారు. పై ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ కూడా అంతే.. ఫస్ట్ సినిమాతోనే డిజాస్టర్ అందుకుంది.  తర్వాత వరుసగా సినిమాలు చేస్తుంది. ఆతర్వాత ఓ డబ్బున్న వ్యక్తిని పెళ్ళాడి ఇప్పుడు రిచ్ హీరోయిన్స్ లిస్ట్ లో చేరిపోయింది. ఆమె ఎవరంటే..

ఇది కూడా చదవండి :అప్పుడు తెలుగులో బ్యాన్ చేశారు.. ఇప్పుడు పిలిచి మరీ ఛాన్స్‌లు ఇస్తున్నారు.. బాబోయ్ ఈ బ్యూటీ మామూల్ది కాదు

పై ఫొటోలో కనిపిస్తున్న ముద్దుగుమ్మ పేరు షర్మిన్ సెగల్. ఈ చిన్నది బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటి. ఈ ముద్దుగుమ్మ దర్శకుడు మోహన్ సెగల్ మనవరాలు. దర్శక నిర్మాత సంజయ్ లీలా బన్సాలీకి ఈ ముద్దుగుమ్మ మేనకోడలు. ఈ అమ్మడు అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ మొదలు పెట్టి ఇప్పుడు నటిగా మారింది. మలాల్ సినిమాలో నటించి మెప్పించింది.  ఆతర్వాత రీసెంట్ గా వచ్చిన హీరామండి: డైమండ్ బజార్ వెబ్ సిరీస్ లోనూ నటించింది. బిజినెస్ టైకూన్ సమీర్ మెహతా కుమారుడు, ప్రముఖ బిజినెస్‌మ్యాన్ అమన్ మెహతాను 2023 వివాహం చేసుకుంది. సమీర్ మెహతా సంపద రూ.53,800 కోట్లుగా ఉంది. వీరి టొరెంట్ గ్రూప్ రెవెన్యూ రూ.3 వేల కోట్లుగా ఉంటుందని సమాచారం.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..