
సినిమా తరాల చిన్ననాటి ఫోటోలు చూడటానికి ప్రేక్షకులు ఎప్పుడు ఆసక్తి చూపుతూ ఉంటారు. మన స్థార్ హీరోయిన్ చిన్నప్పుడు ఎంత ముద్దగుగా ఉంటారో చూడాలని నెటిజన్లు గూగుల్‌ను గాలిస్తుంటారు. ఈ క్రమంలోనే హీరోయిన్స్ చిన్ననాటి ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. పైన కనిపిస్తున్న చిన్నారిని చూడండి ఎంత ముద్దుగా ఉందో.. ఆమె ఒక స్టార్ హీరోయిన్.. ఎవరో తెలుస్తే నిజంగా షాక్ అవుతారు. అస్సలు గుర్తుపట్టలేరు ఆమె ఎవరో.. ఇంతకు కనిపెట్టారా ఆమె ఎవరో..ఆమె మరెవరో కాదు.
పై ఫోటోలో పూలు పెట్టుకొని ముద్దులొలుకుతోన్న ఆ చిన్నారి మన స్టార్ హీరోయిన్ సమంత. ఆమె సమంత అంటే నమ్మలేక పోతున్నారు కదా.. కానీ అదే నిజం. ఆ చిన్నారి సమంత. ఇప్పుడు సామ్ చిన్ననాటి ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక సామ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోయిన్ గా అడుగుపెట్టిన తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇటీవలే యశోద సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సామ్. ఇప్పుడు శాకుంతలం సినిమాతో అలరించడానికి రెడీ అవుతోంది. అలాగే బాలీవుడ్ లోనూ వెబ్ సిరీస్ చేస్తోంది సమంత.