AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దుమ్మురేపుతున్న ఫోక్ సాంగ్..! యూట్యూబ్‌లో రచ్చ రచ్చ.. కుర్రాళ్లు తెగ పాడుకుంటున్నారు

రీసెంట్ డేస్ లో ఫోక్ సాంగ్స్ కు విపరీతమైన క్రేజ్ వస్తుంది. సినిమా సాంగ్స్ ను మించి ఫోక్ సాంగ్ రచ్చ చేస్తున్నాయి ఎక్కడ చూసిన ఫోక్ సాంగ్స్ తెగ వైరల్ అవుతున్నాయి. యూట్యూబ్ లో ఫోక్ సాంగ్స్ ఓరేంజ్ లో దూసుకుపోతున్నాయి.

దుమ్మురేపుతున్న ఫోక్ సాంగ్..! యూట్యూబ్‌లో రచ్చ రచ్చ.. కుర్రాళ్లు తెగ పాడుకుంటున్నారు
Folk Song
Rajeev Rayala
|

Updated on: Jun 09, 2026 | 8:12 AM

Share

సినిమా సాంగ్స్ ఏమో గాని ఫోక్ సాంగ్స్ మాత్రం యమా క్రేజ్ సొంతం చేసుకుంటున్నాయి. నెల రోజులకు కనీసం 5 సాంగ్స్ విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అంతే కాదు విడుదలైన సాంగ్స్ కూడా మిలియన్స్ కొద్దీ వ్యూస్ సొంతం చేసుకుంటున్నాయి. ఇప్పటికే యూట్యూబ్ లో ఎన్నో ఫోక్ సాంగ్స్ విడుదలై సందడి చేస్తున్నాయి. ఫోక్ సాంగ్స్ లోనూ అనేక రకాల జోనర్స్ లో సాంగ్స్ విడుదల చేస్తున్నారు. ఇక ఈ మధ్యకాలంలో విడుదలైన జానపద గీతాలు పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ సొంతం చేసుకుంటున్నాయి. కొన్ని సాంగ్స్ దేశాలు దాటి మరీ వినిపిస్తున్నాయి. రాను బొంబాయికి రాను సాంగ్, ఓ పిలగ వెంకటేష్ లాంటి సాంగ్స్ ఎంత క్రేజ్ తెచ్చుకున్నాయో మనం చూశాం. అలాగే మరికొన్ని సాంగ్స్ కూడా ఇప్పుడు యూట్యూబ్ ను షేక్ చేస్తున్నాయి.

తాజాగా ఓ ఫోక్ సాంగ్ ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. కుర్రకారు ఈ సాంగ్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఎక్కడ చూసిన ఇదే సాంగ్ వినిపిస్తుంది. ముఖ్యంగా యూత్ ఈ ఫోక్ సాంగ్ ను తెగ వైరల్ అవుతుంది. ఆ సాంగ్ మరేదో కాదు.. నీలాపురి గాజుల సాంగ్ . అంతకు ముందు ఇదే సాంగ్ శ్రీకాంత్ హీరోగా నటించిన మహాత్మ సినిమాలో ఉంది. ఆ సినిమాలో కూడా ఈ సాంగ్ చాలా పెద్ద అయ్యింది. ఇప్పుడు ఇదే సాంగ్ ను మరోసారి ఫోక్ వర్షన్ లో తెరకెక్కించారు.

ఇక ఈ సాంగ్ లో వైష్ణవి సోని, ఈశ్వర్ సాయి తమ డాన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కాగా ఈ సాంగ్ లో రెండో చరణంలో లిరిక్స్ మార్చేశారు. హనుమంత్ యాదవ్ ఈ సాంగ్ ను పాడారు. అలాగే వెంకట్ అజ్మీర్ ఈ సాంగ్ కు ఎం యుజిక్ అందించారు. ఆవుదూర్తి లక్ష్మణ్ ఈ సాంగ్ రచించారు. ఈ సాంగ్ ఇప్పుడు యూట్యూబ్  లో దుమ్మురేపుతోంది.; ఇప్పటికే మిలియన్స్ కొద్దీ వ్యూస్ సొంతం చేసుకుంది ఈ పాట. ఈ సాంగ్ లో వైష్ణవి సోని తన డాన్స్ తో ఆకట్టుకుంది. ఈ కుర్రదాని అందానికి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు అలాగే ఈశ్వర్ సాయి కూడా తన స్టెప్పులతో ఆకట్టుకున్నాడు. ఈ సాంగ్ పై మీరూ ఓ లుక్కేయండి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
వర్షాకాలంలో ఈ మొక్కలు నాటితే గ్రహాల అనుగ్రహం.. జ్యోతిష్యం ప్రకారం
వర్షాకాలంలో ఈ మొక్కలు నాటితే గ్రహాల అనుగ్రహం.. జ్యోతిష్యం ప్రకారం
ఓటీటీలో 'ధురంధర్' లాంటి స్పై యాక్షన్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
ఓటీటీలో 'ధురంధర్' లాంటి స్పై యాక్షన్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
కుజుడికి బలం..కీలక విషయాల్లో వారికి సక్సెస్ ఖాయం..!
కుజుడికి బలం..కీలక విషయాల్లో వారికి సక్సెస్ ఖాయం..!
వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్
వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్
కార్ల ప్రియులకు షాకివ్వనున్న మారుతి సుజుకీ.. పెరగనున్న ధరలు..
కార్ల ప్రియులకు షాకివ్వనున్న మారుతి సుజుకీ.. పెరగనున్న ధరలు..
మామగారి అంత్యక్రియలు అల్లుడు చేయవచ్చా? గరుడ పురాణం ఏం చెబుతోంది?
మామగారి అంత్యక్రియలు అల్లుడు చేయవచ్చా? గరుడ పురాణం ఏం చెబుతోంది?
ఏపీలో భూ రికార్డులకు చంద్రబాబు కొత్త భరోసా..!
ఏపీలో భూ రికార్డులకు చంద్రబాబు కొత్త భరోసా..!
ఓరీ దేవుడో.. ఈ బామ్మ క్షవర కళకు దండం పెట్టాల్సిందే! జనం బారులు
ఓరీ దేవుడో.. ఈ బామ్మ క్షవర కళకు దండం పెట్టాల్సిందే! జనం బారులు
జన నాయగన్ సినిమా విజయ్ దళపతికి గొప్ప ఫేర్‌వెల్‌..
జన నాయగన్ సినిమా విజయ్ దళపతికి గొప్ప ఫేర్‌వెల్‌..
క్రెడిట్ కార్డ్‌ను రద్దు చేయడం వల్ల కలిగే సమస్యలు ఏంటో తెలుసా?
క్రెడిట్ కార్డ్‌ను రద్దు చేయడం వల్ల కలిగే సమస్యలు ఏంటో తెలుసా?