AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

థియేటర్స్‌లో దారుమైన డిజాస్టర్.. కట్ చేస్తే ఓటీటీలో ట్రెండింగ్‌లో టాప్ మూవీ

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ హీరోయిన్ గా ఎన్నో చాలా సినిమాల్లో నటించి మెప్పించింది. అలాగే కాంట్రవర్సీల్లో కంగనా పేరు ఎప్పుడూ వినిపిస్తూనే ఉంది. ఇటీవలే ఎన్నికల్లో విజయం సంధించిన కంగనా ఎంపీ అయ్యింది. ఇక ఇప్పుడు కంగనా హీరోయిన్ గా నటిస్తున్న ఓ సినిమా ఓటీటీలో అదరగొడుతుంది. ఎమర్జన్సీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది కంగనా..

థియేటర్స్‌లో దారుమైన డిజాస్టర్.. కట్ చేస్తే ఓటీటీలో ట్రెండింగ్‌లో టాప్ మూవీ
Movie
Rajeev Rayala
|

Updated on: Mar 19, 2025 | 10:39 AM

Share

చాలా సినిమాలు థియేటర్స్, ఓటీటీలో ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ప్రతి శుక్రవారం నాలుగు ఐదు సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అవుతుంటే.. పదుల సంఖ్యలో ఓటీటీల్లో విడుదలవుతున్నాయి అటు థియేటర్స్ లో, ఇటు ఓటీటీల్లో సినిమాలతో అభిమానులు డబుల్ ఎంటర్టైన్ అవుతున్నారు. చాలా సినిమాలు థియేటర్స్ లో ఆశించినంతగా ఆకట్టుకోకపోయినా ఓటీటీలో మంచి వ్యూస్ ను సంపాదించుకోవడంతో పాటు నయా రికార్డ్స్ కూడా క్రియేట్ చేస్తున్నాయి. థియేటర్స్ లో దెబ్బేసిన ఓటీటీలో అదరగొట్టిన సినిమాలు చాలానే ఉన్నాయి.  అలానే ఇప్పుడు ఓటీటీలో అదరగొడుతుంది. థియేటర్స్ లో ఈ సినిమా అల్ట్రా డిజాస్టర్.  కానీ ఓటీటీలో ట్రెండింగ్ లో ఉన్న ఉంది ఆ సినిమా.. ఇంతకు ఆ సినిమా ఎదో తెలుసా.?

థియేటర్స్ లో డిజాస్టర్ అయ్యి ఓటీటీలో అదరగొడుతున్న సినిమా పేరు ఎమర్జన్సీ . బాలీవుడ్ లో తెరకెక్కిన ఈ సినిమాలో కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించింది. అలాగే ఈ అమ్మడు దర్శకురాలిగాను వ్యవహరించింది.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అంతగా ఈ చిత్రానికి ప్రచారం కూడా జరగలేదు. దీంతో ఈ సినిమా కంగనాకు నిరాశే మిగిల్చింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో అదరగొడుతుంది. రూ.60కోట్ల బడ్జెట్‍తో రూపొందిన ఈ మూవీ కేవలం సుమారు రూ.20కోట్ల కలెక్షన్లనే దక్కించుకుంది.

ఇక ఈ సినిమా మార్చి 14వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. వచ్చిన రెండు రోజుల్లోనే ఈ సినిమా మంచి వ్యూస్ హోం ట్రెండింగ్ లోకి వచ్చింది. నెట్ ఫ్లిక్స్ లో ఉన్న టాప్ సినిమాలను ఎమర్జన్సీ బీట్ చేసింది. రీసెంట్ గా వచ్చిన సూపర్ హిట్ మూవీ తండేల్ సినిమాను ఎమర్జన్సీ దాటేసింది. ఎమర్జన్సీ సినిమాలో కంగనా ఇందిరా గాంధీ పాత్రలో నటించగా.. జయప్రకాశ్ నారాయణ పాత్రను అనుపమ్ ఖేర్ పోషించారు. శ్రేయస్ తల్పడే, మిలింద్ సోమన్, అవిజిత్ దత్, అశోక్ చాబ్రా, మహిమ చౌదరి, విశాఖ్ నాయర్, సతీశ్ కౌశిక్ కీలకపాత్రలు పోషించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..