AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress: 18 ఏళ్ల వయసులో పెళ్లి.. రెండుసార్లు పెళ్లి.. 45 ఏళ్ల వయసులో హీరోయిన్లను మించిన అందం..

సినీరంగంలో హీరోయిన్లుగా గుర్తింపు తెచ్చుకున్న తారల జీవితాలు కనిపించినంత అందంగా ఉండవు. వెండితెరపై సక్సెస్ అయినప్పటికీ నిజ జీవితంలో కష్టాలు ఎదుర్కొని ఒంటరిగా మిగిలిపోయిన హీరోయిన్స్ ఉన్నారు. సినిమాల్లో ప్రేమకథలతో ఆకట్టుకున్నవారు .. రియల్ లైఫ్ లో మాత్రం ప్రేమ, పెళ్లి విషయంలో విజయం సాధించలేరు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ సైతం ఆ కోవలోకి చెందినవారే.

Actress: 18 ఏళ్ల వయసులో పెళ్లి.. రెండుసార్లు పెళ్లి.. 45 ఏళ్ల వయసులో హీరోయిన్లను మించిన అందం..
Shweta Tiwari
Rajitha Chanti
|

Updated on: Nov 10, 2025 | 9:56 PM

Share

బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ జీవితాల గురించి జనాలకు తెలుసు. కానీ టీవీ రంగంలో గ్లామర్ బ్యూటీలుగా గుర్తింపు తెచ్చుకున్న తారలు చాలా మంది ఉన్నారు. సీరియల్స్ ద్వారా అలరించిన పలువురు ముద్దుగుమ్మ.. నిజ జీవితంలో మాత్రం ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ సైతం రియల్ లైఫ్ లో అనేక సవాళ్లను ఎదుర్కొంది. ప్రస్తుతం ఆమె వయసు 45 సంవత్సరాలు. ఇప్పటికీ ఏమాత్రం తరగని అందంతో కుర్ర హీరోయిన్లకు గట్టిపోటీనిస్తుంది. ఇప్పటికీ తరగని వయ్యారంతో మెస్మరైజ్ చేస్తుంది. ఆమె పేరు శ్వేతా తివారీ. కేవలం 18 ఏళ్ల వయసులోనే ప్రేమలో పడి భోజ్‌పురి నటుడు రాజా చౌదరిని వివాహం చేసుకుంది. వీరికి పాలక్ తివారీ అనే అమ్మాయి ఉంది. కానీ ఈ వివాహం ఎక్కువ కాలం కొనసాగలేదు. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే వ్యక్తిగత జీవితం చిక్కుల్లో పడింది.

ఇవి కూడా చదవండి : Venky Movie: వెంకీ సినిమాను మిస్సైన హీరోయిన్ ఎవరో తెలుసా.. ? రవితేజతో జోడి కట్టాల్సిన బ్యూటీ ఎవరంటే..

కసౌతి జిందగీ కి సీరియల్ ద్వారా టీవీ రంగంలో చక్రం తిప్పిన శ్వేతా తివారీ.. ఈ సీరియల్ ద్వారా మరింత పాపులర్ అయ్యింది. ఆ తర్వాత 2013లో నటుడు అభినవ్ కోహ్లీని వివాహం చేసుకోవడం ద్వారా మళ్ళీ కొత్త జీవితాన్ని ప్రారంభించింది. ఈ జంటకు రేయాన్ష్ అనే కుమారుడు కూడా ఉన్నాడు. కానీ మూడేళ్లకే అతడితో విడాకులు తీసుకుంది. రెండుసార్లు విడాకుల తర్వాత ఒంటరిగా ఉండిపోయింది. ప్రస్తుతం తన కూతురు, కొడుకును చూసుకుంటూ సీరియల్స్ చేస్తూ జీవితంలో బిజీగా ఉంటుంది. ప్రస్తుతం ఆమె వయసు 45 సంవత్సరాలు అయినప్పటికీ ఏమాత్రం తగ్గని అందంతో కట్టిపడేస్తుంది.

ఇవి కూడా చదవండి : Kamal Haasan : ఆరేళ్ల వయసులోనే సినిమాల్లోకి.. ఒక్కో సినిమాకు రూ.150 కోట్లు.. కమల్ హాసన్ ఆస్తులు ఎంతో తెలుసా.. ?

శ్వేత తివారీ… 12 సంవత్సరాల వయసులోనే ట్రావెల్ ఏజెన్సీలో పనిచేయడం ప్రారంభించింది. ఆమె మొదటి జీతం కేవలం ₹500. కానీ నేడు ఆమె ఎపిసోడ్‌కు రూ.3 లక్షలు తీసుకుంటుంది. ప్రస్తుతం టీవీ రంగంలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్ ఆమె కావడం విశేషం.

ఇవి కూడా చదవండి : Actress: ఒకప్పుడు స్కూల్లో టీచర్.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరోయిన్.. క్రేజ్ మాములుగా ఉండదు..

అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే