AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Balakrishna: బాలకృష్ణకు తల్లిగా, ప్రియురాలిగా, భార్యగా నటించిన ఏకైక హీరోయిన్.. ఇప్పుడేం చేస్తుందంటే..

నందమూరి నటసింహం బాలకృష్ణ సినిమాలకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఆరు పదుల వయసులోనూ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పటికీ బ్యాక్ టూ బ్యా్క్ హిట్స్ అందుకుంటూ కుర్రహీరోలకు గట్టిపోటీనిస్తున్నారు. అయితే బాలయ్యకు తల్లిగా, ప్రియురాలిగా, భార్యగా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా.. ?

Balakrishna: బాలకృష్ణకు తల్లిగా, ప్రియురాలిగా, భార్యగా నటించిన ఏకైక హీరోయిన్.. ఇప్పుడేం చేస్తుందంటే..
Balakrishna
Rajitha Chanti
|

Updated on: May 11, 2025 | 10:07 AM

Share

నందమూరి నటసింహం బాలకృష్ణకు ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. 60 ఏళ్ల వయసులోనూ వరుస సినిమాలతో వెండితెరపై సందడి చేస్తున్నారు. మాస్ యాక్షన్ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్నారు. ఇప్పటికీ చేతినిండా సినిమాలతో కుర్ర హీరోలకు సైతం గట్టిపోటీ ఇస్తున్నారు బాలయ్య. ఒక్కో సినిమాకు రూ.50 కోట్లకు పైగా వసూళ్లు రాబడుతూ.. నందమూరి లెగసీని చెక్కు చెదరకుండా కాపాడుతున్నారు. ఇటీవల వరుసగా 4 సినిమాలతో రూ.100 కోట్లపైగా కలెక్షన్స్ రాబట్టారు. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ భూషణ్ అవార్డ్ సైతం స్వీకరించారు. ప్రస్తుతం అఖండ 2 చిత్రీకరణలో బిజీగా ఉన్నారు బాలయ్య.

గతేడాది బ్యాక్ టూ బ్యాక్ రెండు సినిమాలతో వంద కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి బాక్సాఫీస్ షేక్ చేశారు బాలయ్య. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, మహారాజ్ చిత్రాలతో వరుసగా బ్లాక్ బస్టర్స్ హిట్స్ ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడు డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న అఖండ 2 చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాను సెప్టెంబర్ నెలలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇదంతా పక్కన పెడితే బాలయ్యకు భార్యగా, ప్రియురాలిగా, తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా.. ? ఆమె మరెవరో కాదు..హీరోయిన్ టబు. ఈ అమ్మడు బాలయ్యతో కలిసి మూడు విభిన్న పాత్రలు పోషించింది.

అసలు విషయానికి వస్తే.. సూపర్ హిట్ చెన్నకేశవ రెడ్డి సినిమాలో టబు బాలయ్యకు భార్యతోపాటు చిన్న బాలయ్యకు తల్లిగా నటించింది. ఆ తర్వాత దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు తెరకెక్కించిన పాండురంగడు సినిమాలో బాలకృష్ణకు ప్రియురాలిగా కనిపించింది. బాలయ్యకు తల్లిగా, భార్యగా, ప్రియురాలిగా కనిపించింది టబు. ఒకప్పుడు తెలుగులో మోస్ట్ క్రేజీ హీరోయిన్. నాగార్జున, చిరంజీవి, వెంకటేశ్ వంటి స్టార్ హీరోలతో ఎన్నో హిట్స్ చేసింది టబు. ప్రస్తుతం హిందీలో వరుస సినిమాలు, వెబ్ సిరీస్ చేస్తుంది.

View this post on Instagram

A post shared by Tabu (@tabutiful)

ఇవి కూడా చదవండి :  

Tollywood: చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ.. 16 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. హార్మోన్ ఇంజక్షన్స్ తీసుకుందంటూ..

Mahesh Babu: మహేష్ బాబు రిజెక్ట్ చేశాడు.. బ్లాక్ బస్టర్ హిట్టుకొట్టిన ఉదయ్ కిరణ్.. ఏ సినిమా అంటే..

Tollywood: 36 ఏళ్ల హీరోయిన్‏తో 60 ఏళ్ల హీరో లిప్ లాక్ సీన్.. దెబ్బకు కొడుకుతో ఆగిపోయిన పెళ్లి..

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్