Kick Movie: రవితేజ సూపర్ హిట్ ‘కిక్’ ఎన్టీఆర్ చేసుంటే.. ఎలా మిస్సారయ్యంటే..

అందులో కొన్ని బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాయి. అందులో కిక్ సినిమా ఒకటి. ఈ సినిమాను ఆర్ఆర్ వెంకట్ నిర్మించగా.. భారీగానే వసూళ్లు రాబట్టింది. అయితే ఈ సినిమాను ఎన్టీఆర్ చేయాల్సిందట. అప్పటికే ఈ మూవీ స్టోరీని తారక్ కు చెప్పారట డైరెక్టర్. కానీ ఎన్టీఆర్ కాకుండా.. రవితేజ ఈ మూవీ కంప్లీట్ చేశారు. ఎందుకో తెలుసుకుందమా..

Kick Movie: రవితేజ సూపర్ హిట్ 'కిక్' ఎన్టీఆర్ చేసుంటే.. ఎలా మిస్సారయ్యంటే..
Kick Movie
Follow us

|

Updated on: May 20, 2023 | 6:14 PM

మాస్ మాహారాజా రవితేజ ఫిల్మ్ కెరీర్‏లో వన్ ఆఫ్ ది హిట్ మూవీ కిక్. డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకుంది. ఇందులో ఇలియానా కథానాయికగా నటించింది. ఈ చిత్రానికి వక్కంత వంశీ కథను అందించారు. సురేందర్ రెడ్డి.. వంశీ కాంబోలో అనేక చిత్రాలు వచ్చాయి. అందులో కొన్ని బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాయి. అందులో కిక్ సినిమా ఒకటి. ఈ సినిమాను ఆర్ఆర్ వెంకట్ నిర్మించగా.. భారీగానే వసూళ్లు రాబట్టింది. అయితే ఈ సినిమాను ఎన్టీఆర్ చేయాల్సిందట. అప్పటికే ఈ మూవీ స్టోరీని తారక్ కు చెప్పారట డైరెక్టర్. కానీ ఎన్టీఆర్ కాకుండా.. రవితేజ ఈ మూవీ కంప్లీట్ చేశారు. ఎందుకో తెలుసుకుందమా..

ఈ కథను ముందుగా సురేందర్ రెడ్డి ఎన్టీఆర్ కు వినిపించాడట. అయితే అంతకు ముందు 2006లో ఆయనతో చేసిన అశోక్ సినిమా ప్లాప్ అయ్యింది. ఆ చిత్రానికి వక్కంతం వంశీనే కథను అందించారు. ఇక వీరిద్దరి కాంబోలో 2007లో మహేష్ బాబుతో చేసిన అతిథి చిత్రం సైతం ప్లాప్ అయ్యింది. దీంతో 2009లో కిక్ సినిమా చేసేందుకు ఎన్టీఆర్ సుముఖంగా లేరట. అలాగే అప్పటికే చేతిలో మరిన్ని చిత్రాలు ఉండడంతో డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఈ సినిమాను వదిలేసుకున్నారట.

ఇవి కూడా చదవండి

ఆ తర్వాత సురేందర్ రెడ్డి ఈ సినిమా స్టోరీని రవితేజకు వినిపించగా.. ఆ మూవీ సూపర్ హిట్ కావడం జరిగిపోయాయి. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం తారక్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది.

మెక్సికోలో కూలిన పిరమిడ్‌.. వినాశనానికి సంకేతమా.? వీడియో వైరల్..
మెక్సికోలో కూలిన పిరమిడ్‌.. వినాశనానికి సంకేతమా.? వీడియో వైరల్..
మరింత ఈజీగా బ్యాంక్​ లోన్స్.! సిబిల్ స్కోర్ ఉన్నవారికి ఈజీగా లోన్
మరింత ఈజీగా బ్యాంక్​ లోన్స్.! సిబిల్ స్కోర్ ఉన్నవారికి ఈజీగా లోన్
ఆవుకు గ్రాండ్ బర్త్ డే సెలెబ్రేషన్|చాయ్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్..
ఆవుకు గ్రాండ్ బర్త్ డే సెలెబ్రేషన్|చాయ్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్..
ఇదెక్కడి రచ్చ.. రోడ్డుపై బస్సు డ్రైవర్‌తో గొడవపడ్డ దర్శకుడు..
ఇదెక్కడి రచ్చ.. రోడ్డుపై బస్సు డ్రైవర్‌తో గొడవపడ్డ దర్శకుడు..
నిహారిక కోసం రంగంలోకి దిగిన చరణ్‌-మహేష్|చిక్కుల్లో సూర్య, విక్రమ్
నిహారిక కోసం రంగంలోకి దిగిన చరణ్‌-మహేష్|చిక్కుల్లో సూర్య, విక్రమ్
బంగ్లాదేశ్ అక్రమ చొరబాట్లను అడ్డుకున్న బీఎస్‌ఎఫ్‌.!
బంగ్లాదేశ్ అక్రమ చొరబాట్లను అడ్డుకున్న బీఎస్‌ఎఫ్‌.!
మేం తగ్గం... సింహాలపైకి దూసుకెళ్లిన కుక్కలు
మేం తగ్గం... సింహాలపైకి దూసుకెళ్లిన కుక్కలు
మనుషులను తీసుకెళ్లే చైనా డ్రోన్ వచ్చేసింది.! 2 వేల కేజీల లోడ్‌..
మనుషులను తీసుకెళ్లే చైనా డ్రోన్ వచ్చేసింది.! 2 వేల కేజీల లోడ్‌..
డ్రోన్‌ మంటల్లో 'జపోరిజియా' అణు విద్యుత్‌ ప్లాంట్.. ఆరోపణలు.
డ్రోన్‌ మంటల్లో 'జపోరిజియా' అణు విద్యుత్‌ ప్లాంట్.. ఆరోపణలు.
ఆ ఊళ్లో కాకులు మగవాళ్లనే ఎందుకు తంతున్నాయి.? వీడియో వైరల్..
ఆ ఊళ్లో కాకులు మగవాళ్లనే ఎందుకు తంతున్నాయి.? వీడియో వైరల్..