క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన అద్భుతమైన సినిమాల్లో ఖడ్గం సినిమా ఒకటి. 2022లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. దేశభక్తి నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రవితేజ, శ్రీకాంత్ ప్రధాన పాత్రల్లో నటించి ఆకట్టుకున్నారు. కృష్ణవంశీ ఈ సినిమాలో అన్ని ఎమోషన్స్ తో నింపేశారు. ముఖ్యంగా దేశ భక్తిని చాటి చెప్తూ కృష్ణవంశీ తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఏ ఈసినిమాలో హీరోయిన్స్ గా సంగీత, సోనాలి బింద్రే, కిమ్ శర్మ నటించారు. అలాగే ప్రకాష్ రాజ్ కు జోడీగా నటించిన బ్యూటీ గుర్తుందా..? ఆ అమ్మడి పేరు పూజాభారతి
పూజా భారతి బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించింది. తెలుగులో ఈ అమ్మడు చేసిన ఖడ్గం సినిమా ఆమెకు మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది. కానీ ఆ తర్వాత ఆమె తెలుగులో అంతగా రాణించలేకపోయింది. బాలీవుడ్ లో హాట్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది పూజ.
ఇక ఈ అమ్మడు ఇప్పుడు ఎలా ఉంది అని కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో గాలిస్తున్నారు. ఈ క్రమంలో పూజాభారతి లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇక ఇప్పుడు ఈ అమ్మడు ఎలా ఉందో తెలుసా.. తరగని అందంతో ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ భామ సినిమాలు తగ్గించింది. ఈ అమ్మడి లేటెస్ట్ ఫోటోల పెయిన్ మీరూ ఓ లుక్కేయండి.