AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదెక్కడి మేకోవర్ మావ..! స్టార్ హీరోయిన్స్ కూడా కుళ్ళుకునేలా ఉందిగా.! రాజుగారి గది సినిమాలో ఈ బ్యూటీ గుర్తుందా.?

రాజు గారి గది సినిమా 2015లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను హారర్ కామెడీ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఓంకార్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. ఈ సినిమా రాజు గారి గది సిరీస్‌లో మొదటిది, వరాహి చలన చిత్రం, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, OAK ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై నిర్మితమైంది.

ఇదెక్కడి మేకోవర్ మావ..! స్టార్ హీరోయిన్స్ కూడా కుళ్ళుకునేలా ఉందిగా.! రాజుగారి గది సినిమాలో ఈ బ్యూటీ గుర్తుందా.?
Raju Gari Gadhi
Rajeev Rayala
|

Updated on: May 05, 2025 | 8:23 PM

Share

ఓంకార్.. తెలుగు ప్రేక్షకులకు ఈ పేరు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టెలివిజన్ షోస్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఓంకార్. ఆయన హోస్ట్ గా ఎన్నో షోలను నిర్వహించి ప్రేక్షకులను మెప్పించారు. యాంకర్ గా రాణిస్తూనే దర్శకుడిగానూ తన ప్రతిభ చాటుకున్నారు ఓంకార్. ఆయన దర్శకత్వం వహించిన సినిమా రాజుగారి గది. ఓంకార్ తమ్ముడు అశ్విన్ హీరోగా నటించిన ఈ సినిమా హారర్ కామెడి నేపథ్యంలో తెరకెక్కింది. 2015లో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఈ సినిమా ధనరాజ్, షకలక శంకర్ చేసిన కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. అలాగే ఈ సినిమా హీరోయిన్స్ గా ధన్య బాలకృష్ణ నటించింది. ఆమె తో పాటు మరో బ్యూటీ కూడా ఈ సినిమాలో అలరించింది.

ఆమె పేరు ఈశాన్య మహేశ్వరి ఈ అమ్మడు రాజుగారి గది సినిమాతో నటిగా పరిచయం అయ్యింది. ముంబై కు చెందిన ఈ చిన్నది మోడలింగ్ చేసి ఆపై హీరోయిన్ గా అడుగు పెట్టింది. ఆ తర్వాత నమస్తే నమస్తే సినిమాలో చేసింది.. రాజుగారి గది సినిమా హిట్ అయినప్పటికీ ఈ అమ్మడికి ఆశించిన స్థాయిలో తెలుగులో అవకాశాలు రాలేదు. దాంతో హిందీలో పలు సినిమాలు చేసింది

ఇవి కూడా చదవండి

ఆ తర్వాత సినిమాలకు దూరం అయ్యింది. కానీ సోషల్ మీడియా ద్వారా మాత్రం అభిమానులతో నిత్యం టచ్ లోనే ఉంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈశాన్య మహేశ్వరి ఇప్పుడు ఎలా ఉందో తెలుసుకోవడాని నెటిజన్స్ ఆసక్తి చూపుతున్నారు. ఈ ముద్దుగుమ్మ లేటెస్ట్ ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
171 పరుగులకే వెస్టిండీస్ ఆలౌట్.. భారత్ ముందు 172 పరుగుల ఛాలెంజ్
171 పరుగులకే వెస్టిండీస్ ఆలౌట్.. భారత్ ముందు 172 పరుగుల ఛాలెంజ్
ఈఎంఐల్లో ఐఫోన్ కొంటున్నారా? ఒక్కసారి హీరో విజయ్ మాటలు వినండి
ఈఎంఐల్లో ఐఫోన్ కొంటున్నారా? ఒక్కసారి హీరో విజయ్ మాటలు వినండి
ఫ్రాన్స్‌ విద్యార్థుల ఆందోళనలో విషాదం.. గ్రెనేడ్ పేలి చేయి ఛిద్రం
ఫ్రాన్స్‌ విద్యార్థుల ఆందోళనలో విషాదం.. గ్రెనేడ్ పేలి చేయి ఛిద్రం
రాత్రి పడుకునే ముందు ఈ యోగాసాలు చేయండి.. క్షణాల్లో గాఢ నిద్రలోకి
రాత్రి పడుకునే ముందు ఈ యోగాసాలు చేయండి.. క్షణాల్లో గాఢ నిద్రలోకి
మెయిడీన్ ఓవర్లలో మొనగాళ్లు.. టాప్ ప్లేస్ ఎవరిదంటే?
మెయిడీన్ ఓవర్లలో మొనగాళ్లు.. టాప్ ప్లేస్ ఎవరిదంటే?
US F1 వీసా స్లాట్‌ కోసం రూ.20 వేలు డిమాండ్.. ఇంటర్వ్యూ రద్దు
US F1 వీసా స్లాట్‌ కోసం రూ.20 వేలు డిమాండ్.. ఇంటర్వ్యూ రద్దు
వెంటిలేటర్‌పై ప్రాణాలతో పోరాడుతోన్న 'అగ్గిపెట్టె మచ్చ'..ఏమైందంటే?
వెంటిలేటర్‌పై ప్రాణాలతో పోరాడుతోన్న 'అగ్గిపెట్టె మచ్చ'..ఏమైందంటే?
ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీబీఐ సోదాలు..!
ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీబీఐ సోదాలు..!
గురు నక్షత్ర గోచారంతో వీరికి కొత్త అవకాశాలు, ఆర్థిక లాభాలు
గురు నక్షత్ర గోచారంతో వీరికి కొత్త అవకాశాలు, ఆర్థిక లాభాలు
టెర్మినేటర్ సీన్ రిపీట్! వేడి లావాలోకి దూకేసిన హ్యూమనాయిడ్ రోబోలు
టెర్మినేటర్ సీన్ రిపీట్! వేడి లావాలోకి దూకేసిన హ్యూమనాయిడ్ రోబోలు