Shivaji : రజినీకాంత్ నటించిన శివాజీ సినిమాలోని ఈ ఇద్దరూ బయట ఎలా ఉంటారో తెలుసా..?

శంకర్ దర్శకత్వంలో వచ్చిన శివాజీ సినిమా సూపర్ స్టార్ కెరీర్ లో బిగెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. శివాజీ ది బాస్ అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమా 2007లో విడుదలైంది. ఈ సినిమా తెలుగు, తమిళ్ భాషల్లో విడుదలై మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. శివాజీ సినిమాను AVM ప్రొడక్షన్స్ నిర్మించింది.

Shivaji : రజినీకాంత్ నటించిన శివాజీ సినిమాలోని ఈ ఇద్దరూ బయట ఎలా ఉంటారో తెలుసా..?
Shivaji

Updated on: Mar 30, 2024 | 5:33 PM

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన సూపర్ హిట్ సినిమాలో శివాజీ సినిమా ఒకటి. శివాజీ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శంకర్ దర్శకత్వంలో వచ్చిన శివాజీ సినిమా సూపర్ స్టార్ కెరీర్ లో బిగెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. శివాజీ ది బాస్ అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమా 2007లో విడుదలైంది. ఈ సినిమా తెలుగు, తమిళ్ భాషల్లో విడుదలై మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. శివాజీ సినిమాను AVM ప్రొడక్షన్స్ నిర్మించింది. ఈ సినిమాలో రజనీకాంత్ సరసన శ్రియ శరణ్ హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమాలో సుమన్ విలన్ గా నటించింది. అలాగే ఈ సినిమాకు A. R. రెహమాన్ సంగీతం అందించారు. రజనీకాంత్ డైలాగ్స్,ఎమోషనల్,మాస్ ఎలిమెంట్స్ ఈ సినిమాకు హైలైట్ .

ఇదిలా ఉంటే ఈ సినిమాలో చిన్న రోల్ లో కనిపించిన ఈ ఇద్దరూ గుర్తున్నారా.? పై ఫొటోలో ఉన్న అమ్మాయిలు గుర్తున్నారా.. అక్కమ్మ,జక్కమ్మ అనే పాత్రలో నటించారు ఈ ఇద్దరూ.. హీరోయిన్ పక్కింటి అమ్మాయిలుగా నటించారు ఈ ఇద్దరూ.. హీరోయిన్ పక్కింటి ఆయన నాకు అక్కమ్మ జక్కమ్మ అనే ఇద్దరు కూతుర్లు ఉన్నారు మాతో పరిచయం పెంచుకోండి అంటూ డైలాగ్ చెప్తాడు.

డీ గ్లామర్ పాత్రలలో నటించిన ఈ ఇద్దరూ ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా..? అయితే సినిమాలో డీ గ్లామర్ గా కనిపించిన ఈ ఇద్దరూ బయట కూడా ఇలానే ఉంటారా.? అని చాలా మందికి అనుమానం ఉంది. కానీ అది నిజం కాదు. బయట ఈ ఇద్దరు అమ్మాయిలు చాలా అందంగా ఉంటారు. ఈ ఇద్దరి పేర్లు అంగవై సంగవై..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.