కళ్ళు పెద్దవి చేసుకొని చూడండి..! మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్ మత్తెక్కిస్తుందిగా..!

కె. విజయ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలను రచించారు. అలాగే ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కత్రినా కాఫీ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో వెంకటేష్ నటన, కామెడీ టైమింగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

కళ్ళు పెద్దవి చేసుకొని చూడండి..! మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్ మత్తెక్కిస్తుందిగా..!
Malliswari
Follow us

|

Updated on: Oct 16, 2024 | 3:31 PM

విక్టరీ వెంకటేష్ నటించిన సినిమాల్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. వెంకటేష్ చేయని పాత్ర లేదు అనడంలో అతిశయోక్తి లేదు. వెంకటేష్ సినిమా వస్తుందంటే మినిమమ్ గ్యారెంటీ ఉంటుంది. వెంకటేష్ నటించిన సూపర్ హిట్ సినిమాల్లో మల్లీశ్వరి సినిమా ఒకటి. కె. విజయ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలను రచించారు. అలాగే ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కత్రినా కాఫీ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో వెంకటేష్ నటన, కామెడీ టైమింగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అలాగే ఈ సినిమాకు మణిశర్మ అందించిన సంగీతం హైలైట్ అనే చెప్పాలి. ఈ మూవీలోని పాటలన్ని సూపర్ హిట్ గా నిలిచాయి.

ఇది కూడా చదవండి : వాయమ్మో..! చెట్టెక్కిన చింతామణి.. ఈ టాలీవుడ్ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.?

ఇదిలా ఉంటే ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన చిన్నది గుర్తుందా.? వెంకటేష్ అన్న కూతురిగా ఆ చిన్నారి నటించింది. ముద్దు ముద్దు మాటలతో ఆ చిన్నారి ఆకట్టుకుంది. ఇప్పుడు ఆ చిన్నది ఎలా ఉందో తెలుసా.? ఇప్పుడు ఆమె హీరోయిన్ లుక్ లోకి చేంజ్ అయ్యిపోయింది. ఆమె మేకోవర్ చూసి అందరూ షాక్ అవుతున్నారు.  ఆ చిన్నారి పేరు గ్రీష్మ నేత్రిక. ఈ అమ్మడి లేటెస్ట్ ఫోటోలు చూస్తే మైండ్ బ్లాక్ అవుతోంది.

ఇది కూడా చదవండి :Chatrapathi: సూరీడు.. ఓ సూరీడూ.. ఇంతలా మారిపోయావేందయ్యా..!

చిన్నది చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించింది. అమ్ములు, మల్లీశ్వరి, అశోక్, కొంచెం ఇస్టం కొంచెం కష్టం, ప్రస్తానం, పంచాక్షరి, ఏమో గుర్రం ఎగరవచ్చు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసి ఆకట్టుకుంది గ్రీష్మ నేత్రిక. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సినిమాలకు దూరం గా ఉంటుంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా క్రేజీ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ వయ్యారి. ఈ బ్యూటీ ఫోటోల పై మీరు కూడా ఓ లుక్కేయండి.

ఇది కూడా చదవండి :Tollywood : ఎలాంటి పాత్రకైనా రెడీ.. ఓపెన్‌గా చెప్పేసిన హాట్ బ్యూటీ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఏంటి.. ఈ అమ్మాయి మూవీలో అంత పద్దతిగా.. నెట్టింట గ్లామర్ షో.!
ఏంటి.. ఈ అమ్మాయి మూవీలో అంత పద్దతిగా.. నెట్టింట గ్లామర్ షో.!
జానీ మాస్టర్ అకౌంట్ నుంచే సంచలన పోస్ట్ పెట్టిన అయేషా.!
జానీ మాస్టర్ అకౌంట్ నుంచే సంచలన పోస్ట్ పెట్టిన అయేషా.!
నా నడుముపై చపాతీలు.. డైరెక్టర్ మాటలకు షాకైన హీరోయిన్.!
నా నడుముపై చపాతీలు.. డైరెక్టర్ మాటలకు షాకైన హీరోయిన్.!
వామ్మో! ఆ ఉడిపి హోటల్‌ లో ఇడ్లీలో ప్రత్యక్షమైన జెర్రి.! తరువాత.?
వామ్మో! ఆ ఉడిపి హోటల్‌ లో ఇడ్లీలో ప్రత్యక్షమైన జెర్రి.! తరువాత.?
సముద్ర తీరంలో వింత పదార్థం.! మిస్టరీగా మారిన పిండిముద్ద ఆకారం..
సముద్ర తీరంలో వింత పదార్థం.! మిస్టరీగా మారిన పిండిముద్ద ఆకారం..
ఏపీలో భారీ వర్షాలు.. బంగాళాఖాతంలో అల్పపీడనం. 48 గంటల్లో వాయుగుండం
ఏపీలో భారీ వర్షాలు.. బంగాళాఖాతంలో అల్పపీడనం. 48 గంటల్లో వాయుగుండం
న్యూయార్క్ వెళ్లాల్సిన విమానం ఢిల్లీలోనే ఎందుకు దిగిపోయింది.?
న్యూయార్క్ వెళ్లాల్సిన విమానం ఢిల్లీలోనే ఎందుకు దిగిపోయింది.?
తాగినోళ్లు.. తిన్నగా ఉండొచ్చు కదా.! సవాళ్లకు పోయి చిక్కుల్లో..
తాగినోళ్లు.. తిన్నగా ఉండొచ్చు కదా.! సవాళ్లకు పోయి చిక్కుల్లో..
వెంట్రుక వాసిలో తప్పించుకుంది.. లేదంటేనా! నడిచి వెళ్లిన నో సేఫ్టీ
వెంట్రుక వాసిలో తప్పించుకుంది.. లేదంటేనా! నడిచి వెళ్లిన నో సేఫ్టీ
ఇంట్లో ఎవరి దగ్గర ఎంత బంగారం ఉండొచ్చు.? రూల్స్‌ ఎలా ఉన్నాయి.?
ఇంట్లో ఎవరి దగ్గర ఎంత బంగారం ఉండొచ్చు.? రూల్స్‌ ఎలా ఉన్నాయి.?